Post Tagged with: "Andhrapradesh"

“ప్రత్యేక” ప్రకటన రాకపోతే పవన్ మద్దతు ఉపసంహరించుకుంటాడా?

“ప్రత్యేక” ప్రకటన రాకపోతే పవన్ మద్దతు ఉపసంహరించుకుంటాడా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఇటీవల కొంత హడావుడి చేసిన విషయం తెలిసిందే. తిరుపతి, కాకినాడలో బహిరంగ సభలు ఏర్పాటు చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను తీరును తీవ్రంగా తప్పు పట్టారు. ప్రత్యేక హోదా విషయంపై ఇంకా తాత్సారం చేస్తే ప్రత్యక్ష పోరుకు […]

అమరావతిలో భూగర్భ విద్యుత్తుపై చేతులెత్తేసిన చంద్రబాబు

అమరావతిలో భూగర్భ విద్యుత్తుపై చేతులెత్తేసిన చంద్రబాబు

అమరావతిలో అత్యాధునిక భూగర్భ విద్యుత్తు సరఫరా వ్యవస్థపై ప్రభుత్వం చేతులెత్తేసింది. అందుకు రూ.1,500 కోట్లు కేటాయించలేమని ముఖ్యమంత్రి తేల్చి చెప్పేశారు. ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించమని ట్రాన్స్‌కోకు సూచించారు. ఇప్పట్లో రాజధానికి డెవలపర్లు వచ్చే అవకాశాలు లేవని కూడా ఆయన వ్యాఖ్యానించడం అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అమరావతి కోసం ప్రభుత్వం సమీకరించిన 33 వేల ఎకరాల […]

31 కి చేరిన ఏవోబి ఎన్ కౌంటర్ మృతుల సంఖ్య

31 కి చేరిన ఏవోబి ఎన్ కౌంటర్ మృతుల సంఖ్య

-మావోయిస్టు అగ్రనేత ఆర్కేకు గాయాలు…? ఆంధ్ర-ఒడిశా బోర్డర్ లో జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో మరణించిన మావోయిస్టుల సంఖ్య 31కి పెరిగింది.పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ రామకృష్ణ అలియాస్‌ ఆర్కే గాయపడినట్లు తెలిసింది. కాల్పులు జరుగుతున్న సమయంలోనే ఆర్కే గన్‌మెన్‌ ఆయన్ను ఉన్నపళంగా ఎత్తుకొని వెళ్లారని, ఈ క్రమంలోనే ఆయనకు […]

వలస నేతలకు నామినేటెడ్ పదవులే దిక్కు..

వలస నేతలకు నామినేటెడ్ పదవులే దిక్కు..

పదేళ్ళ పాటు ప్రతిపక్ష హోదాలో అప్పటి ప్రభుత్వ తీరుపై ఉద్యమాలు, పోరాటాలు చేసిన పార్టీ సీనియర్లు పలువురు నామినేటెడ్‌ పదవుల కోసం ఆశలెట్టుకున్నారు. ఏపీలో మంత్రివర్గ విస్తరణకు ముందే కొన్ని ముఖ్యమైన నామినేటెడ్‌ పోస్టుల్ని భర్తీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు యోచిస్తున్నట్లు సమాచారం. గతనెల్లో కొన్ని నామినేటెడ్‌ పోస్టులు భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు […]

బీచ్‌లో మునిగి బీటెక్ విద్యార్థిని మృతి

బీచ్‌లో మునిగి బీటెక్ విద్యార్థిని మృతి

గుంటూరు జిల్లా బాపట్ల దగ్గరున్న సూర్యలంక బీచ్‌లో మునిగి ఓ విద్యార్థిని చనిపోయింది. మరో ఇద్దరిని స్థానికులు కాపాడారు. వీరంతా విజ్ఞాన్ వర్శిటీ విద్యార్థులని తెలుస్తోంది. విద్యార్థులు మంగళవారం సముద్ర స్నానానికి వెళ్లగా ఈ ప్రమాదం జరిగినట్లుగా సమాచారం. ముగ్గురు నీటిలో మునిగిపోగా ప్రత్యూష చనిపోయింది. మరో ఇద్దరిని అక్కడే ఉన్న స్థానికులు కాపాడారు. సమాచారం […]

ప్రియురాలిని రైలు కిందకు తోసి ప్రియుడు పరార్

ప్రియురాలిని రైలు కిందకు తోసి ప్రియుడు పరార్

ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుందని అంటుంటారు. తన లవ్ పార్టనర్ కోసం ప్రాణాలను అర్పించేందుకైనా సిద్ధంగా ఉంటారు చాలామంది. కొంతమంది మాత్రం కేవలం ఆకర్షణతో దగ్గరై అనుకున్నవి నెరవేరగానే వదిలించుకునేందుకు అనేక రకాల పథకాలు వేస్తుంటారు. ఈ క్రమంలో హత్య చేసేందుకయినా వెనుకాడరు. ఇలాంటి విషాద ప్రేమ ఘటన ఒకటి విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. విజయనగరం జిల్లాలో […]

ఇంద్రకిలాద్రీపై ట్రాఫిక్ నియంత్రణ చర్యలు

ఇంద్రకిలాద్రీపై ట్రాఫిక్ నియంత్రణ చర్యలు

దుర్గగుడి ఘాట్‌ రోడ్డుపై వాహనాల రద్దీ నియంత్రణకు దుర్గగుడి అధికారులు చర్యలు చేపట్టారు. వీఐపీలు, సొంత వాహనాలపై కొండపైకి వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఓం టర్నింగ్‌ వద్ద పలు మార్లు ట్రాఫిక్‌ నిలిచిపోతోంది. కార్లపై కొండపైకి వచ్చే వారి కోసం దేవస్థానం టోల్‌గేటు వద్ద రూ. 300 టికెటు కౌంటర్‌ ఏర్పాటు చేయడంతో […]

అనంత‌పురం జిల్లాల్లోనే ఇద్ద‌రు రాజ‌కీయ వార‌సులు తెరంగేట్రం

అనంత‌పురం జిల్లాల్లోనే ఇద్ద‌రు రాజ‌కీయ వార‌సులు తెరంగేట్రం

రాయ‌ల‌సీమ జిల్లాల్లో భ‌విష్య‌త్తులో కీల‌క భూమిక పోషించే అవ‌కాశాలు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి. అత‌డెవరో కాదు… నిత్యం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌ల‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తున్న టీడీపీ నేత‌, అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి కుమారుడు… జేసీ ప‌వ‌న్ కుమార్ రెడ్డి. రాయ‌ల‌సీమ జిల్లాల్లో అన్ని సామాజిక వ‌ర్గాలు బ‌లంగా ఉన్న జిల్లా అయిన అనంత‌పురం జిల్లాకు […]

చంద్రబాబు పవన్ కు అందుకే ప్రాధాన్యం ఇస్తున్నారా?

చంద్రబాబు పవన్ కు అందుకే ప్రాధాన్యం ఇస్తున్నారా?

రాష్ట్రంలోని ప్రజా సమస్యలపై ప్రతిపక్ష నేత వైఎస్.జగన్ మోహన్ రెడ్డి ఎన్ని ఆందోళనలు చేసినా పట్టించుకోనట్లు కనిపించే సీఎం చంద్రబాబు నాయుడు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చిన్న సభ పెట్టినా వెంటనే స్పందిస్తున్నారు. దీనిపై రాజకీయ విశ్లేషకులు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. రాజధాని భూసేకరణను వ్యతిరేకించిన ఉండవల్లి, పెనుమాక గ్రామాల ప్రజలు తమను ఆదుకోవాలని పవన్ […]

ఏపీలో చిత్ర‌ప‌రిశ్ర‌మ అభివృద్ధికి ప్ర‌తిపాద‌న‌ల‌తో రమ్మన్న చంద్రబాబు

ఏపీలో చిత్ర‌ప‌రిశ్ర‌మ అభివృద్ధికి ప్ర‌తిపాద‌న‌ల‌తో రమ్మన్న చంద్రబాబు

“సినీ ప‌రిశ్ర‌మ అభివృద్ధికి ప్ర‌భుత్వం స‌హ‌క‌రిస్తుంది. చిత్ర‌ప‌రిశ్ర‌మ అభివృద్ధికి స‌రైన ప్ర‌తిపాద‌న‌ల‌తో రావాల‌ని `మా అసోసియేష‌న్‌` అధ్య‌క్షుడు డా.రాజేంద్ర‌ప్ర‌సాద్‌తో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. చంద్ర‌బాబు స్పంద‌న‌కు హ‌ర్షం వ్య‌క్తం చేసిన రాజేంద్రప్రసాద్ ఏపీలో సినిమా అభివృద్ధికి త‌న‌వంతు కృషి చేస్తామ‌ని అన్నారు. తెలంగాణ నుంచి ఏపీ విడిపోయాక సినీప‌రిశ్ర‌మ ఎటు పోతుంది అన్న […]

దోమల నివారణకు అందరూ నడుం బిగించాలి : చంద్రబాబు

దోమల నివారణకు అందరూ నడుం బిగించాలి : చంద్రబాబు

ప్రతి ఒక్కరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, దోమల నివారణకు అందరూ నడుం బిగించాలని ఏపీముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.  కాకినాడలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటించారు. కాకినాడ టు టౌన్ నుంచి దోమలపై దండయాత్ర ర్యాలీలో చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. దేశంలోనే పింఛన్లు పంచిన ఘనత ఏపీకే దక్కుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. ఆలయాలు, పాఠశాలల దగ్గర శుభ్రత […]

హిందూపూర్ కు కొత్త పేరు పెట్టిన బాలయ్య

హిందూపూర్ కు కొత్త పేరు పెట్టిన బాలయ్య

తను ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గానికి సినీ నటుడు బాలకృష్ణ కొత్త పేరు పెట్టారు. హిందూపురాన్ని నందమూరి పురంగా అభివర్ణించాడు. గతంలో స్వర్గీయ ఎన్టీఆర్ ఈ నియోజకవర్గం నుంచే ప్రాతినిథ్యం వహించిన విషయాన్ని గుర్తు చేశారు. బాలయ్య శనివారం హిందూపూర్, అనంతపురంలో పర్యటించాడు. హిందూపూర్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. గుడ్డం రంగనాథ స్వామి ఆలయంలో […]

సైకిల్ పంక్చర్ అయిందన్న కవిత

సైకిల్ పంక్చర్ అయిందన్న కవిత

టీడీపీ సైకిల్ పంక్చర్ అయిందని, దానిమీద లోకేష్‌తో పాటు ఒక్క‌రికి త‌ప్ప ఇంకెవ‌రికీ చోటు ఉండ‌ద‌ని, త‌మది ఓల్డ్ కారైనా గోల్డ్ అని, ఎంత‌మందినైనా ఎక్కించుకుని రయ్యిన దూసుకుపోవ‌డ‌మే దానికి తెలుస‌ని నిజామాబాద్ ఎంపీ క‌విత‌ చురకలు అంటించారు. రెండు రోజుల కింద‌ట చంద్ర‌బాబు కుటుంబ ఆస్తులు, అప్పుల వివ‌రాల‌ను టీడీపీ జాతీయ కార్య‌ద‌ర్శి హోదాలో […]

సచివాలయ భవనాలను వారికే ఇచ్చేద్దాం : చంద్రబాబు

సచివాలయ భవనాలను వారికే ఇచ్చేద్దాం : చంద్రబాబు

ఉమ్మడి తెలుగు రాష్ట్రాల పరిధిలో ఉన్న సచివాలయ భవనాలను తెలంగాణ రాష్ట్రానికే కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయించినట్లు తెలుస్తోంది. అమరావతిలో నూతన సచివాలయం ఏర్పాటవుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అడిగే లోపే ఆ రాష్ట్రానికి భవనాన్ని పూర్తిగా కేటాయించాలని నిశ్చయించుకుని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. న్యాయపరమైన అంశాలు, సందిగ్ధాలు ఏమైనా ఉంటే వెంటనే […]

మంత్రి పదవి కోసమే సోము సైలెంట్ అయ్యారా…

మంత్రి పదవి కోసమే సోము సైలెంట్ అయ్యారా…

ప్ర‌త్యేక హోదా విష‌యంలో టీడీపీ నేత‌లు కేంద్రంపై విరుచుకుప‌డుతున్నా కూడా వీర్రాజు అడ్రెస్ క‌నిపించ‌డం లేదు. వెర‌సి సోము వీర్రాజు సైలెంట్ అయిపోయార‌న్న వాద‌న బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. నిజ‌మే సోము వీర్రాజు సైలెంట్ అయిపోయారు. కేంద్రంలోని బీజేపీ స‌ర్కారుపైనే కాదు… నేరుగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీని టీడీపీ నేత‌లు ఏమన్నా వీర్రాజు స్పందించ‌డం లేదుకేంద్రంతో […]