Post Tagged with: "Annadmk"

ఈసీ ముందుకు రెండు ఆకుల గుర్తు

ఈసీ ముందుకు రెండు ఆకుల గుర్తు

తమిళనాడు రాజకీయం ఎన్నికల కమిషన్ వద్దకు చేరింది. ఆర్కే నగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో అన్నాడీఎంకేలోని చీలిక వర్గానికి, శశికళ వర్గానికి మరోసారి పోరు మొదలైంది. పార్టీపై హక్కుల విషయంలో ఇరు వర్గాలూ తలపడుతున్నాయి. పార్టీ ఎన్నికల అధికార చిహ్నం రెండాకుల గుర్తు తమదంటే తమదని ఈ రెండు వర్గాలూ వాదిస్తున్నాయి. ఆర్కే నగర్ ఉప […]

వెలవెలబోతున్న పోయెస్ గార్డెన్

వెలవెలబోతున్న పోయెస్ గార్డెన్

జయలలిత బతికున్న రోజుల్లో ఈ ఇల్లు ఓ వెలుగు వెలిగింది. తమిళనాడు రాజకీయాల్లో భారీ మార్పులకు, కీలక నిర్ణయాలకు, అనూహ్య ఘటనలకు వేదికగా నిలిచింది. జయలలిత హీరోయిన్‌గా ఉన్నప్పుడు ఆమె తల్లి ఈ ఇంటిని కొనుగోలు చేశారు. అప్పటి నుంచి జయలలిత శాశ్వత నివాసం ఇక్కడే. జయలలిత సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత […]