అరకు కాఫీకి ప్రచారం లేదు : మంత్రి అయ్యన్న

విశాఖ మన్యం ప్రాంతంలో పండుతున్న అరకు కాఫీ గురించి విదేశాలలో గొప్పగా చెప్పుకొంటున్నారని మంత్రి అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. మన్యం కాఫీ సాగు గొప్పతనాన్ని ప్రశంసించారు. బుదవారం నాడు విశాఖజిల్లా అరుకులో పర్యటించిన ఆయన స్థానిక పీఎంఆర్సీ అతిథి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల విదేశాలలో పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడ విశాఖ ఏజెన్సీలో పండుతున్న కాఫీ […]