Post Tagged with: "Arrested"

కర్ణన్ ను అరెస్ట్ చేసేశారు…

కర్ణన్ ను అరెస్ట్ చేసేశారు…

దేశ న్యాయ చరిత్రలో సంచలనంగా నిలిచిన కోల్ కతా హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ కర్ణన్ కోయంబత్తూరులో అరెస్ట్ అయ్యారు. ఈ విషయాన్ని ఆయన వ్యక్తిగత న్యాయమూర్తి పీటర్ రమేశ్ ధ్రువీకరించారు.మే 9వ తేదీ నుంచి అజ్ఞాతంలో ఉన్న కలకత్తా రిటైర్డ్ జడ్జి జస్టిస్‌ సీఎస్‌ కర్ణన్‌‌‌ని తమిళనాడులోని కోయంబత్తూరులో కర్ణన్‌ని అరెస్ట్‌ చేసిన పోలీసులు […]

పాతనేరస్థుడు అరెస్టు

పాతనేరస్థుడు అరెస్టు

చిత్తూరు జిల్లా పుత్తూరులో తమిళనాడు, ఆంద్రప్రదేశ్లో పలు నేరాలలో ముద్దాయిగా ఉన్న పాత నేరస్తుడును పుత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు. డియస్పీ కథనం మేరకు సుమన్ అనే వ్యక్తి ఈ నెల 10 వ తదిన పుత్తూరులోని ఆర్డియం ధియోటర్ వద్ద ఉన్న మెడికల్ షాపులో మందులు తీసుకుంటున్న ఒక మహిళా మెడలో ఉన్న బంగారు […]

కడపలో బెట్టింగ్ ముఠా అరెస్టు

కడపలో బెట్టింగ్ ముఠా అరెస్టు

  కడప నగరంలో క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ఘరానా ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక్కడి బాలాజీ నగర్ రోడ్ నెంబర్ 4 లో ఓ ఇంటిలో  బెట్టింగ్ నిర్వహిస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం 12 మంది ముఠా సభ్యులు.. 38 లక్షల 15 వేల 500 నగదు స్వాధీనం చేసుకున్నారు. అలాగే […]

  ఉగ్రవాదులు ఏకంగా అఫ్ఘనిస్థాన్‌ అధికారిక టీవీ చానెల్‌ భవనంపై దాడికి దిగారు. జలాలాబాద్‌లోలోని ఓ భవనంలో గల టీవీ స్టేషన్‌లోకి చొరబడి ఇష్టారీతిన కాల్పులకు తెగబడ్డారు. ఓ ఇద్దరు ఉగ్రవాదులు తమను తాము పేల్చుకున్నట్లు తెలుస్తోంది. మరో ఉగ్రవాది మాత్రం ఇప్పటికీ పోరాడుతున్నాడట. బుధవారం ఉదయం మొదలైన ఈ దాడి ప్రస్తుతం కూడా కొనసాగుతోంది.భద్రతా బలగాలకు […]

అనంతలో వామపక్ష నేతల అరెస్ట్

అనంతలో వామపక్ష నేతల అరెస్ట్

  కరువుతో సతమతమవుతున్న రైతులను ఆదుకోవాలంటూ అనంతపురం కలెక‍్టర్‌ కార్యాలయం వద‍్ద ధర్నా చేస్తున‍్న వామపక్షాల నేతలను బుధవారం మధ్యాహ‍్నం పోలీసులు అరెస్టు చేశారు. రాయలసీమ కరువు సమస‍్యల పరిష్కారానికి వామపక్షాలు 48 గంటల ఆందోళనకు పిలుపు ఇచ్చిన విషయం విదితమే. ఈ ఆందోళనలో భాగంగా బుధవారం సీపీఐ నేతలు నారాయణ, రామకృష‍్ణ, సీపీఎం ఏపీ కార‍్యదర్శి మధు […]

విజయ్ మాల్యాకు బిగిస్తున్న ఉచ్చు

విజయ్ మాల్యాకు బిగిస్తున్న ఉచ్చు

  బ్యాంకులకు రూ.9వేల కోట్లు ఎగవేసి లండ‌న్‌లో త‌ల‌దాచుకుంటున్న లిక్క‌ర్ బ్యార‌న్ విజ‌య్‌మాల్యాకు గ‌ట్టి షాక్ ఇచ్చింది సుప్రీంకోర్టు. కోర్టు ఆదేశాల‌ను ధిక్క‌రించాడ‌ని పేర్కొంటూ జూలై 10న వ్య‌క్తిగ‌తంగ హాజ‌రుకావాలని ఆదేశించింది. ఒక‌వేళ జూలై 10న కోర్టుకు హాజ‌రుకాక‌పోతే సుప్రీం కోర్టు ఎలాంటి చ‌ర్య‌లైన తీసుకునేందుకైనా వెన‌కాడ‌ద‌ని హెచ్చ‌రించింది. ఇప్పటికే అనేక కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న మాల్యాకు న్యాయస్థానం […]

పోలిటికల్ పంచ్ రవి కిరణ్ అరెస్టు

పోలిటికల్ పంచ్ రవి కిరణ్ అరెస్టు

  పొలిటిషియన్స్ కి వివాద స్పదంగా మారిన రవికిరణ్ ను విశాఖ పోలిసులు అదుపులోకి తీసుకున్నారు.  పొలిటికల్ పంచ్ పేరిట సోషల్ మిడియాలో  టీడీపీ ఎమ్మెల్యే అనిత పై  పోలిటికల్ కార్టున్స్ పేరుతో అసభ్య కరంగా పోస్ట్ చేశాడంటు ఆరోపణ. రవి కిరణ్ మీద  ఎమ్మెల్యే అనిత ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద పలు […]

దినకరన్ అరెస్ట్

దినకరన్ అరెస్ట్

శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ అరెస్టు అయ్యాడు. రెండాకుల గుర్తు కోసం ఎన్నికల కమిషన్ కు మధ్యవర్తి ద్వారా భారీగా లంచం ఇవ్వజూపినట్టు ఆయనలో తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఢిల్లీ పోలీసులు పక్కా ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని కూడా చెబుతున్నారు. ఆ కేసులో విచారణ నిమిత్తం శనివారం నాడు ఢిల్లీ రావాల్సిందిగా దినకరన్ కు […]