బస్సెక్కితే బాదుడే

రాష్ట్రవ్యాప్తంగా అరుణాచల్‌ప్రదేశ్‌ సహా ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్‌ అయిన బస్సులను రవాణా అధికారులు నిలిపివేయడంతో ప్రైవేట్ ట్రావెల్స్ ఆపరేటర్లు దోపిడీకి తెర తెరిచారు. జిల్లాలో కూడా పలు ఏసీ స్లీపర్‌ బస్సులు నిలిచిపోయాయి. ఉన్న బస్సులకు ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగింది. ఈ సమయంలో సర్వీసులను పెంచాల్సిన ఆర్టీసీ నిర్లిప్తంగా వ్యవహరిస్తోంది. ఇదే అదనుగా ప్రైవేట్‌ ఆపరేటర్లు […]