Post Tagged with: "Ayyanna Patrudu"

అరకు కాఫీకి ప్రచారం లేదు : మంత్రి అయ్యన్న

అరకు కాఫీకి ప్రచారం లేదు : మంత్రి అయ్యన్న

విశాఖ మన్యం ప్రాంతంలో పండుతున్న అరకు కాఫీ గురించి విదేశాలలో గొప్పగా చెప్పుకొంటున్నారని మంత్రి అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. మన్యం కాఫీ సాగు గొప్పతనాన్ని ప్రశంసించారు. బుదవారం నాడు విశాఖజిల్లా అరుకులో పర్యటించిన ఆయన స్థానిక పీఎంఆర్సీ అతిథి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల విదేశాలలో పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడ విశాఖ ఏజెన్సీలో పండుతున్న కాఫీ […]

మంత్రి గంటాను తొలగించాలి : సీపీఐ రామకృష్ణ

మంత్రి గంటాను తొలగించాలి : సీపీఐ రామకృష్ణ

విశాఖ భూకుంభకోణంలో మంత్రి గంటా శ్రీనివాస్ పేరు బయటకు వస్తోందని, అలాంటపుడు ముఖ్యమంత్రి ఆయనను మంత్రివర్గంనుంచి తొలగించి హైకోర్టు సిటింగ్ జడ్జి చేత దర్యాప్తు చేయిస్తేనే వాస్తవాలు బయటకు వస్తాయనీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. విశాఖలో ఆయన వివిధ అంశాలమీద మీడియాతో మాటాడారు. విశాఖ భూ కుంభకోణంలో సాక్షాత్తూ మంత్రి అయ్యన్నపాత్రుడే సిట్ ఎదుట […]

అయ్యన్నపాత్రుడి నియోజకవర్గంలో పోస్టర్ల వివాదం

అయ్యన్నపాత్రుడి నియోజకవర్గంలో పోస్టర్ల వివాదం

విశాఖపట్టణం జిల్లా నర్సీపట్నంలో ‘జయదేవ్’ సినిమా పోస్టర్లు చించేసి, కటౌట్లు ధ్వసం చేశారని ఆ సినిమా హీరో రవితేజ అభిమానులు ఆందోళన చేపట్టారు. ఇంకా ఒక్క సినిమా కూడా విడుదల కాని నటుడికి అభిమానులు ఎక్కడి నుంచి వచ్చారన్న అనుమానం వచ్చిందా? టాలీవుడ్ లో అభిమానులు ఉంటారు అంతే…కాగా, విశాఖ జిల్లాకు చెందిన మంత్రులు చింతకాయల […]