Post Tagged with: "Balakrishna"

బాలయ్యకు గుడివాడ… హిందూపురానికి లోకేశ్

బాలయ్యకు గుడివాడ… హిందూపురానికి లోకేశ్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, ప్రస్తుత మంత్రి నారా లోకేశ్ వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారనే దానిపై ఎప్పటికప్పుడు సరికొత్త ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఎమ్మెల్సీ కోటాలో మంత్రి అయిన లోకేశ్.. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేయడం ఖాయం. అయితే అది ఏ నియోజకవర్గం నుంచి అనేదే ప్రశ్నగా […]

ఏపీలో జై సింహా స్సెషల్ షోలు

ఏపీలో జై సింహా స్సెషల్ షోలు

ఏపీలో సంక్రాంతి సినిమాల ప్రత్యేక షోల పై రాజకీయ దుమారం రేగిన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ నటించిన అజ్ఞాతవాసి సినిమాకు అర్ధరాత్రి తర్వాత ప్రీమియర్ షోలకు, పండగ సెలవులంతా అర్దరాత్రి తర్వాత రోజుకు మూడు ఆటలను ప్రత్యేకంగా ఆడించుకునేందుకు అనుగుణంగా ప్రభుత్వం జీవో ఇచ్చింది. మామూలుగా అయితే అర్ధరాత్రి తర్వాత సినిమాల ప్రదర్శనకు అనుమతి ఉండదు. […]

బాలయ్య మూవీలో ఎన్టీఆర్ ఫ్యామలీ

బాలయ్య మూవీలో ఎన్టీఆర్ ఫ్యామలీ

బాల‌కృష్ణ‌ రూపొందించ తలపెట్టిన ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో దర్శకుడు తేజ ఆసక్తికరమైన ప్రతిపాదనలు తెస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా రూపొందే ఈ సినిమాలో నందమూరి కుటుంబీకులు అంతా నటిస్తే బావుంటుందనేది తేజ ఆలోచనగా తెలుస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రను బాలయ్య పోషిస్తాడని మొదటి నుంచినే వార్తలు వస్తున్నాయి. అలాగే ఈ సినిమాలో […]

బాలకృష్ణ నిర్మాతగా కొత్త అవతారం

బాలకృష్ణ నిర్మాతగా కొత్త అవతారం

‘గౌతమీపుత్ర శాతకర్ణి’ వంతో చిత్రంతో సీనియర్ స్టార్ బాలకృష్ణ మంచి హిట్‌ను అందుకున్నాడు. ఆతర్వాత ఏమాత్రం రెస్ట్ తీసుకోకుండా వరుసగా సినిమాలు చేస్తుండడం విశేషం. బాలయ్య 101వ చిత్రం ‘పైసా వసూల్’ యావరేజ్ హిట్‌గా నిలిచింది. అనంతరం ఆయన ప్రముఖ తమిళ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో తన 102వ చిత్రాన్ని చేస్తున్నాడు. అయితే గత కొంతకాలంగా […]

మైనార్టీలపై పట్టు బిగిస్తున్న బాలయ్య

మైనార్టీలపై పట్టు బిగిస్తున్న బాలయ్య

సార్వత్రిక ఎన్నికల్లో ఊహించిన విధంగా మైనార్టీ ఓటు బ్యాంక్‌ను సాధించిన నందమూరి బాలకృష్ణ ఆ వర్గంలో మరింత పట్టు సాధించేందుకు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే వైకాపాకు చెందిన ముగ్గురు కౌన్సిలర్లు ఆ పార్టీ వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరగా అందులో ఇద్దరు మైనార్టీ మహిళా కౌన్సిలర్లు ఉన్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ తరపున ఛైర్‌పర్సన్ […]

రెండు రోజులు జనాల మధ్యలోనే బాలయ్య

రెండు రోజులు జనాల మధ్యలోనే బాలయ్య

మా ఎమ్మెల్యే కనపడటం లేదు. మీకు కనిపిస్తే చెప్పాలని గతంలో బాలయ్య మీద చిరుకోపం చూపారు హిందూపురం నియోజకవర్గ ప్రజలు. సినిమా షూటింగ్ లతో బిజీగా ఉండి రాలేకపోయాను తప్ప మరో కారణం లేదని చెప్పారు బాలయ్య. అందుకే ఇప్పుడు తమ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. పైసా వసూల్ షూటింగ్ కు ముందు, మధ్యలో […]

ఎన్టీఆర్ గెటప్‌తో బాలయ్య డ్యాన్స్‌

ఎన్టీఆర్ గెటప్‌తో బాలయ్య డ్యాన్స్‌

నందమూరి బాలకృష్ణ, పూరీ జగన్నాథ్ కాంబోలో వస్తున్న ” పైసా వసూల్ ” సెప్టెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా భారీ రిలీజ్‌కు ప్లాన్ చేశారు. ఈ సందర్భంగా ఇప్పటికే సాంగ్స్‌ విడుదలకాగా.. పైసావసూల్ పాటల వీడియో ప్రోమోలను ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ సినిమాపై హైప్ తీసుకువస్తున్నారు. ఇటీవల ‘మామా ఏక్ పెగ్గులా’ అంటూ వీడియో సాంగ్‌తో […]

అసిస్టెంట్ చెంప చెళ్ళుమనిపించిన బాలకృష్ణ: నెటిజెన్ల విమర్శల వెల్లువ

అసిస్టెంట్ చెంప చెళ్ళుమనిపించిన బాలకృష్ణ: నెటిజెన్ల విమర్శల వెల్లువ

సినిమాల్లో నీతులు చెబుతూ మాటకు ముందు వంశం గురించి మాట్లాడే హీరో నందమూరి బాలకృష్ణ మరోసారి తన అసలు క్యారెక్టర్‌ను బయటపెట్టారు. తన వద్ద పనిచేసే ఉద్యోగులను బానిసల్లా చూడడం ద్వారా అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. తన వద్ద పనిచేసే అసిస్టెంట్‌ ను వందల మంది సమక్షంలోనే కొట్టి అవమానించాడు బాలకృష్ణ. సాటి మనిషి […]

బాలయ్య కొత్త సినిమా ప్రారంభం

బాలయ్య కొత్త సినిమా ప్రారంభం

జస్ట్ నిన్నటికి నిన్న పైసా వసూల్ సినిమా పూర్తిచేశాడు బాలకృష్ణ. ఆ మూవీకి గుమ్మడికాయ కొట్టారు. అలా కొట్టిన కొన్ని గంటలకే కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టాడు బాలయ్య. ఈరోజు రామోజీ ఫిలింసిటీలో బాలయ్య 102వ సినిమా ప్రారంభమైంది. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో ప్రారంభమైన ఈ సినిమా తొలి షాట్ కు బోయపాటి శ్రీను క్లాప్ […]

బాలయ్య 102వ సినిమా ప్రారంభం

బాలయ్య 102వ సినిమా ప్రారంభం

బాలకృష్ణ స్పీడ్  పెంచారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తన 101వ సినిమా ‘పైసా వసూల్’ షూటింగ్ దాదాపు పూర్తికావడంతో 102వ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లారు. తమిళ కమర్షియల్ డైరెక్టర్ కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ 102వ సినిమా షూటింగ్ గరువారం ఉదయం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో లాంఛనంగా ప్రారంభమైంది. మొదట పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం షూటింగ్ ప్రారంభించారు. […]

తెలుగుగేశంలో  బాలయ్య వర్గం..

తెలుగుగేశంలో బాలయ్య వర్గం..

నెల్లూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (నుడా) చైర్మన్ గా నియమితుడైన కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి ప్రమాణస్వీకారోత్సవాన్ని దగ్గరుండి మరీ జరిపించారు  బాలయ్య..సాధరణంగా ఇలాంటి కార్యక్రమాలను బాలయ్య దూరంగా ఉంటారు. అందులోనూ నుడా చైర్మన్ పదవి మరీ అంత పెద్దది కాదు కూడా. అయినప్పటికీ బాలయ్య ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మరి దీని వెనుకారణం ఏమిటి? అంటే, శ్రీనివాసుల రెడ్డికి […]

అభిమానులపై బాలయ్య చిర్రుబుర్రు

అభిమానులపై బాలయ్య చిర్రుబుర్రు

ఎట్టకేలకు మూడు నెలల తర్వాత తన నియోజకవర్గానికి వచ్చిన హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తొలిరోజే కార్యకర్తలు, అభిమానులపై చిర్రుబుర్రులాడారు. దీంతో చాలామంది ఆయన ఎదుటపడకుండా పక్కకు తప్పుకున్నారు. తొలుత మండల కేంద్రమైన చిలమత్తూరు నుంచి బైక్‌పై వస్తున్న బాలకృష్ణ లేపాక్షిలో ఓ పోలీసు అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం హిందూపురం ప్రభుత్వాస్పత్రి భవనం ప్రారంభ […]

మాతా శిశు వైద్యశాలను ప్రారంభించిన మంత్రులు

మాతా శిశు వైద్యశాలను ప్రారంభించిన మంత్రులు

అనంతపురం జిల్లా హిందూపురంలో ప్రభుత్వ “బసవతారకం మాతా శిశు వైద్యశాల”ను  వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి డా.కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్యే నందమూరి బాలక్రిష్ణ ప్రారంభించారు. పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యసేవలు అందించాలనే ఉద్దేశ్యంతో రూ.20.15 కోట్లతో ఈ ఆసుపత్రినినిర్మించినట్లు మంత్రి తెలిపారు. ఈ మాతా శిశు ఆసుపత్రిలో ఒకేసారి 8 మంది ప్రసవించేలా ఏర్పాట్లు చేసినట్లు  మంత్రి […]

ఛేజ్ సీన్ ఈజీగా చేసేసిన బాలయ్య

ఛేజ్ సీన్ ఈజీగా చేసేసిన బాలయ్య

భారీ మాస్ యాక్షన్, కమర్షియల్ సినిమాల్లో రిస్కీ షాట్స్ ఉంటూనే ఉంటాయి. మరింత రిస్క్ అనిపించినప్పుడు డూప్‌లను పెట్టి చిత్రీకరిస్తారు. కానీ ఓ అసాధారణమైన రిస్కీ షాట్‌ను డూప్‌తో పనిలేకుండా నందమూరి బాలకృష్ణ అవలీలగా చేసిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. బాలకృష్ణ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. […]

దసరా రేసులో బాలయ్య, మహేష్ బాబు

దసరా రేసులో బాలయ్య, మహేష్ బాబు

మహేష్ బాబు, మురుగదాస్ కాంబినేషన్ లో రూపొందుతోన్న ‘స్పైడర్’ సినిమా దసరా కానుకగా విడుదల చేయనున్నట్లు మహేష్ స్పష్టం చేశారు. అయితే దసరాకు మేం రాబోతున్నామంటూ గతంలోనే బాలకృష్ణ చిన్నపాటి హెచ్చరిక జారీ చేశారు.బాలకృష్ణ, పూరిజగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమాను దసరాకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ముందే ప్రకటించింది. అయితే ఇప్పుడు మహేష్ కూడా అదే […]