బొ్ంగు చికెన్ కు ఫిదా అవుతున్న జనం

మాంసాహారంలో చికెన్‌ను రారాజుగా పిలులుస్తుంటారు. ఎందుకంటే చికెన్‌లో కల్తీ ఉండదు. మాంసంలో జరిగే కల్తీని పసిగట్టలేం. అందుకే హోటల్స్‌లో తినే భోజన ప్రియులు ఎక్కువగా చికెన్ ఐట మ్స్‌నే ఆర్డర్ చేస్తుంటారు. ఇప్పుడు చికెన్‌తో వినూత్నమైన వంటకాలు తయారు చేస్తున్నారు. అందులో భాగమే ‘బొంగు చికెన్’. బొంగులో వండే చికెన్‌కు భోజన ప్రియులు ఫిదా అవుతున్నారు. […]