Post Tagged with: "Bhadrachalam"

భద్రాచలానికి పోలవరం ముంపు

భద్రాచలానికి పోలవరం ముంపు

పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలం సహా పరిసర్లాలోని 36 మేజర్ గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. గోదావరితో పాటు ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, కిన్నెరసాని తదితర ఉపనదులన్నీ భద్రాచ లం సమీపంలోనే కలుస్తుండడంతో వరదముప్పు ఎక్కువగా ఉంటుందని, దీన్ని ఏ విధంగా ఎదుర్కోవాలనేదానిపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గతంలో నిర్మించిన కరకట్టలు ఇకపైన ఉధృతంగా […]

చూడ ముచ్చటగా రాములోరి క్షేత్రం

చూడ ముచ్చటగా రాములోరి క్షేత్రం

దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచల శ్రీసీతారామచంద్రస్వామి దివ్యక్షేత్రం సరికొత్త రూపుదాల్చబోతోంది. యాదాద్రి తరహాలో భద్రాద్రిని ప్రభుత్వం అభివృద్ధి చేయబోతోంది. రాష్ట్రంలో మరెక్కడా లేనివిధంగా వెయ్యికాళ్ల మండపాన్ని నిర్మించేందుకు డిజైన్‌ సిద్ధమైంది. దీని అంతర్భాగంలోనే శ్రీరామనవమి నాడు సీతారాముల కల్యాణ వేడుకను జరిపించేలా మండప డిజైన్‌ను కూడా తీర్చిదిద్దారు. ఆలయాభివృద్ధితోపాటు ప్రస్తుతం తుదిరూపు సంతరించుకున్న డిజైన్‌ మేరకు […]

ఆంక్షల మధ్యలో రాములోరి సన్నిధి

ఆంక్షల మధ్యలో రాములోరి సన్నిధి

భద్రాద్రి రాములోరి సన్నిధి ఆంక్షల సంకెళ్లలో కూరుకుపోయింది! ఒకప్పుడు సీతారాముల నీడలో, వారి చల్లని చూపుతో వివాహం జరిగేది. కానీ ప్రస్తుతం అది అసాధ్యం కానుంది. ఇటీవలే జరిగిన ఓ సంఘటన ప్రస్తుతం భద్రాద్రిలో హల్‌చల్ చేస్తోంది. కర్నూలుకు చెందిన నరేష్ బాబు, శివపార్వతులు శుభప్రదంగా వివాహం చేసుకునేందుకు భద్రాచలం వచ్చారు. అయితే పెళ్లిళ్లు నిషేధమని […]

ఖ‌రారైన భ‌ద్రాద్రి ఆల‌య తుది న‌మూనా..

ఖ‌రారైన భ‌ద్రాద్రి ఆల‌య తుది న‌మూనా..

భ‌ద్రాద్రి ఆల‌య అభివ్రుద్ది తుది న‌మూనా సిద్ద‌మైంది. ఆల‌య మాస్టార్ ప్లాన్ ను ప‌రిశీలించిన చిన జీయ‌ర్ స్వామి అద్భుతంగా ఉంద‌ని కితాబిచ్చారు. భ‌ద్రాద్రి ఆల‌యాన్ని టెంపుల్ సిటీగా మార్చాల‌న్న సీఎం కేసీఆర్ సూచ‌న‌ల మేర‌కు ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి న‌మూనాల‌ను రూపొందించారు. ఆ న‌మూనాలు ఆగ‌మ‌న శాస్త్రం ప్ర‌కారం లేవ‌ని…కొన్ని మార్పులు, చేర్పులు చేయాల‌ని […]

సముద్రం పాలవుతున్న గోదా`వర్రి`

సముద్రం పాలవుతున్న గోదా`వర్రి`

  గోదావరి ఎగువ ప్రాంతాల్లో వరద తగ్గుముఖం పట్టినా.. భద్రాచలం వద్ద, రాజమహేంద్రవరం, ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజ్‌ వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ఉభయగోదావరి జిల్లాల్లోని డెల్టా కాల్వలకు 10,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 8.70 అడుగుల నీటిమట్టాన్ని స్థిరీకరించి 5.60 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. బ్యారేజీకి […]

మావోయిస్టుల కదలికలపై అనుమానాలు

మావోయిస్టుల కదలికలపై అనుమానాలు

  మహబూబాబాద్‌ జిల్లాలో మావోయిస్టులు సంచరిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ములుగు, ఏటూరునాగారం, కొత్తగూడ, గూడూరు మండలాల్లో మావోయిస్టుల కదలికలు ఎక్కువగా ఉండేవి. భద్రాచలానికి సరిహద్దు ప్రాంతమైన ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో మావోయిస్టులకు, భద్రతా దళాల మధ్య కాల్పులు రోజూ జరుగుతున్నాయి. సీఆర్‌పీఎఫ్, ఇతర భద్రతా దళాలు మావోయిస్టులపై ఉక్కుపాదం మోపుతున్నాయి. ఇటీవల సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల దాడిలో […]

భద్రాచలంలో  విచ్చలవిడిగా ప్రైవేట్ ఫైనాన్స్ లు

భద్రాచలంలో విచ్చలవిడిగా ప్రైవేట్ ఫైనాన్స్ లు

భద్రాచలం పట్టణంలో అనేక ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. ఇక్కడ ఫైనాన్స్ వ్యాపారాలు నిర్వహించకూడదు అనే నిబంధన ఉండటంతో మైదాన ప్రాంతంలో తమకు ప్రధాన కార్యాలయాలు ఉన్నాయని, ఇక్కడ కేవలం బ్రాంచ్‌లు మాత్రమే నెలకొల్పి తాము కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని అధికారులను బురడీ కొట్టిస్తున్నారు. ప్రైవేట్ ఫైనాన్స్‌లు ఇవ్వడమే కాకుండా అనధికార చిట్టీ వ్యాపారాలు కూడా యథేచ్ఛగా […]

రాములోరికి శఠగోపం

రాములోరికి శఠగోపం

భద్రాద్రి రామాలయంలో నగదు లావాదేవీలలో భారీగా అవకతవకలు చోటు జరుగుతున్నాయి. అన్నీ తెలిసినా ఉన్నప్పటికి దీనిపై అధికారులు దృష్టి సారించడం లేదు. దీన్ని కదిపితే తమకు ఎక్కడ చుట్టుకుంటుందోనన్న భయంతో ‘మనీ వాలీడ్‌’ విభాగంలో లెక్కలను సరిచూసే సాహసం చేయలేకపోతున్నారు. శ్రీ సీతారామచంద్రస్వామి ఖాతాలకు సంబంధించిన లెక్కల్లో గందరగోళం చోటు చేసుకుంటుంది. చాలాకాలంగా ఇక్కడ ఇదే […]

ఖమ్మంలో కొనసాగుతున్న అప్రకటిత కర్ప్యూ

ఖమ్మంలో కొనసాగుతున్న అప్రకటిత కర్ప్యూ

దండకారణ్యానికి సమీపంలో ఉండే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అగ్నిగుండంగా మండుతోంది. రోజులు గడుస్తున్న కొద్దీ భానుడు విశ్వరూపం చూపుతున్నాడు. దీంతో భద్రాద్రి జిల్లాలో ఏప్రిల్ రెండోవారం నుంచి అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. ఎండలకు తోడు మూడు రోజుల నుంచి వీస్తున్న వడగాలులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. బుధ, గురు, శుక్ర, శనివారాల్లో కొత్తగూడెం, భద్రాచలం […]

ఇంగ్లీషు మీడియం స్కూళ్లలో భారీగా అడ్మిషన్లు

ఇంగ్లీషు మీడియం స్కూళ్లలో భారీగా అడ్మిషన్లు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన కేజీ టూ పీజీ విద్యలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని పాత కొత్తగూడెం ఇంగ్లిష్ మీడియం పాఠశాల రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన పాఠశాలగా నిలుస్తోంది. ఇప్పటి వరకు ఇంగ్లిష్ మీడియం ప్రాథమిక పాఠశాలలో 1197 మంది విద్యార్థులు ఉండగా కొత్తగా 662 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. హైస్కూల్లో ఇప్పటికే […]

కన్నుల పండువగా రామయ్య పట్టాభిషేకం

కన్నుల పండువగా రామయ్య పట్టాభిషేకం

 భద్రాద్రిలో శ్రీరాముడి మహాపట్టాభిషేక మహోత్సవం గురువారం ఉదయం కన‍్నులపండువగా జరిగింది. మిథిలా స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్ దంపతులు, మంత్రి తుమ్మల నాగేశ్వరరరావుతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి పట్టాభిషేక కార్యక్రమాన్ని తిలకించారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు.  గవర్నర్ నరసింహన్ భద్రాద్రి రాముడికి ప్రత్యేక పూజలు […]

భద్రాచాలానికి చేరుకున్న కోటి తలంబ్రాలు

భద్రాచాలానికి చేరుకున్న కోటి తలంబ్రాలు

కోదండ రాముని కల్యాణోత్సవానికి కోటి తలంబ్రాలు సిద్ధమయ్యాయి. కోరుకొండ గ్రామానికి చెందిన శ్రీకృష్ణ చైతన్య సంఘం వ్యవస్థాపకుడు కల్యాణం అప్పారావు ఆధ్వర్యాన నాలుగు నెలలుగా ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి సేకరించిన తలంబ్రాలను భద్రాద్రికి పంపిస్తున్నారు. శ్రీరామనామ పారాయణతో గోటితో 400 కేజీల ధాన్యం ఒలిచి, కోటి తలంబ్రాలుగా మలిచి, పుష్కరాల రేవు వద్ద పూజలు నిర్వహించారు. శ్రీసూక్తం, […]

భద్రాద్రి మాస్టర్ ప్లాన్ కు అంతా  సిద్ధం సీఎం ప్రకటనే తరువాయి..

భద్రాద్రి మాస్టర్ ప్లాన్ కు అంతా సిద్ధం సీఎం ప్రకటనే తరువాయి..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భద్రాచలం క్షేత్ర అభివృద్ధి తన భుజస్కంధాలపై వేసుకుందికేసీఆర్ భద్రాచలం దివ్యక్షేత్ర అభివృద్ధికి కేటాయించిన రూ.100 కోట్ల నిధులతో చేపట్టే మాస్టర్ ప్లాన్‌కు పచ్చజెండా ఊపనున్నారు. రామాలయాన్ని కట్టించడమే గాక సీతారాముల వారికి అనేక బంగారు ఆభరణాలు చేయించారు. . తక్షణమే భద్రాచలం పట్టణాన్ని మండలంగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రా పరిధిలోకి […]

రామయ్య సన్నిధిలో అంతా మాయే…!

రామయ్య సన్నిధిలో అంతా మాయే…!

భద్రాద్రి సీతారామచంద్రస్వామి దేవస్థానంలో అవుట్‌ సోర్సింగ్‌ ద్వారా ఇటీవల పలువురిని ఇష్టానుసారంగా నియమించినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు మరికొంత మందిని కూడా విధుల్లోకి తీసుకునేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇటీవల కొన్ని నెలలుగా వివిధ విభాగాల్లో పనిచేసే అవుట్‌సోర్సింగ్‌ సిబ్బందిని పలు కారణాలతో తొలగించారు. వారిస్థానంలో ఇతరులను నియమించేందుకు అవకాశం రావడంతో.. దానినే అదునుగా భావించిన దేవస్థానంలో […]

ఆన్ లైన్ లో  రామయ్య కళ్యాణం టిక్కెట్లు

ఆన్ లైన్ లో రామయ్య కళ్యాణం టిక్కెట్లు

శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఈ నెల 29 నుంచి వచ్చే నెల 11 వరకు నిర్వహించే సీతారాముల కల్యాణ బ్రహ్మోత్సవాలకు  ఆన్‌లైన్‌లో టిక్కెట్ల విక్రయాలను దేవస్థానం ఇఓ తాళ్లూరి రమేశ్‌బాబు ప్రారంభించారు. ఏప్రిల్ 5న సీతారాముల కల్యాణం వీక్షించేందుకు సెక్టార్ల వారీగా టిక్కెట్లు డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.భద్రాచలంఆన్‌లైన్.కామ్ వెబ్‌సైట్‌లో రూ.5000, రూ.2000, రూ.1116, రూ.500, రూ.200, రూ.100 టిక్కెట్లు ఉంచినట్లు ఆయన […]