Post Tagged with: "BJP"

పెద్ద నోట్ల రద్దును సమర్ధించి తప్పు చేశా

పెద్ద నోట్ల రద్దును సమర్ధించి తప్పు చేశా

పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని స్వాగతించిన విలక్షణ నటుడు కమలహాసన్ యూటర్న్ తీసుకున్నారు. మోదీ తీసుకున్న నిర్ణయానికి తొందరపడి మద్దతు తెలిపినందుకు తనను క్షమించాలని అన్నారు. తమిళ పత్రిక ఆనంద్ వికటన్‌కు రాసిన ఆర్టికల్‌లో కమలహాసన్ ఈ విషయాన్ని వెల్లడించారు. పెద్ద నోట్లు రద్దు నిర్ణయాన్ని ప్రశంసిస్తూ ‘సెల్యూట్‌ మిస్టర్ మోడీ… ఇది సాహసోపేత నిర్ణయం… […]

టీ బీజేపీ నేతలకు కొత్త తలనొప్పి

టీ బీజేపీ నేతలకు కొత్త తలనొప్పి

తెలంగాణ బీజేపీ నేతలకి కొత్త సమస్య వచ్చిపడింది.కేంద్ర పెద్దలకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న దీపావళి కానుకల పట్ల రాష్ట బీజేపీ ఆగ్రహంగా ఉంది. కానుకల విషయంలో తాము విమర్శలు గుప్పిస్తుంటే..వాటిని కేంద్ర మంత్రులు స్వీకరించడం తమకు ఇబ్బంది కరంగా మారిందని నేతలు వాపోతున్నారు. అందుకే కానుకలు స్వీకరించోద్దని కేంద్ర పెద్దలకు విజ్నప్తులు చేస్తున్నారు రాష్ట్ర కమలనేతలు. […]

డిసెంబర్ 5 నుంచి రామాలయం రోజు వారి విచారణ

డిసెంబర్ 5 నుంచి రామాలయం రోజు వారి విచారణ

విపక్షమే కాదు స్వపక్షంపై కూడా తనదైన శైలిలో విరుచుకుపడుతూ నిరంతరం వార్తల్లో ఉండే బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్వామి తాజాగా అయోధ్య వివాదంపై చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. రామ జన్మభూమి – బాబ్రీ మసీదు వివాదంపై తుది విచారణ డిసెంబర్ 5 న సుప్రీంకోర్టులో ప్రారంభంకానుంది. రామ మందిర నిర్మాణ పనులు […]

బొఫోర్స్ కంటే ఎక్కువ అవినీతి : బీజేపీ నేత నాగం

బొఫోర్స్ కంటే ఎక్కువ అవినీతి : బీజేపీ నేత నాగం

మంత్రి హరీష్ రావ్ కి సంపాదనమీద ఉన్న ధ్యాస ప్రాజెక్టుల పై లేదని బీజేపీ సీనియర్ నేత నాగం జనార్ధన్ రెడ్డి మండిపడ్డారు.  శుక్రవారం నాడు అయన మీడియాతో మాట్లాడారు.  హైదరాబాద్ రోడ్లు నాసిరకం వేసినందుకు ఇప్పుడవి గుంతలుగా మారాయి. రోడ్ల కాంట్రాక్టుల్లో అవినీతి ఉందని అరోపించారు. బొఫోర్స్ కంటే ఎక్కువ అవినీతి తెరాస ప్రభుత్వం […]

మద్యాన్ని ప్రభుత్వం కేవలం ఆదాయ వనరుగానే చూస్తోంది

మద్యాన్ని ప్రభుత్వం కేవలం ఆదాయ వనరుగానే చూస్తోంది

ప్రభుత్వం మద్యాన్ని కేవలం ఆదాయ వనరుగానే చూస్తోందని.. దానివల్ల కలుగున్న అనర్థాలను మాత్రం పట్టించుకోవడం లేదని భాజపా శాసనసభాపక్ష నేత కిషన్‌రెడ్డి విమర్శించారు. గురువారం పార్టీ కార్యాలయం లో మీడియా తో మాట్లాడుతూ మద్యం వల్ల ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని, చాలామంది మహిళలు వితంతువులుగా మారుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో మద్యం దుకాణాలకు […]

క్రీడలను ప్రోత్సహించండి

క్రీడలను ప్రోత్సహించండి

-గవర్నర్ల భేటీలో ప్రధాని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గురువారం రాష్ట్రపతి భవన్ లో జరిగిన గవర్నర్ల సమావేశం ప్రారంభ సదస్సులో పాల్గొని ప్రసంగించారు. గవర్నర్లందరూ రాజ్యాంగం మాన్యతను పరిరక్షిస్తూనే సమాజంలో మార్పును తీసుకురాగల ఉత్ప్రేరక కారకాల పాత్రను కూడా పోషించగలరన్న అభిప్రాయాన్ని ప్రధాన మంత్రి వ్యక్తంచేశారు. 2022 కల్లా ‘న్యూ ఇండియా’ ఆవిష్కరణ […]

ముందస్తుకు సిద్ధమౌతున్న నేతలు

ముందస్తుకు సిద్ధమౌతున్న నేతలు

ఒకవైపు ప్రజాకర్షక పథకాలతో ముందుకు వస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రతి యేటా లక్షమందికి పెళ్లి కానుకలు అని బాబు ప్రకటించారు. ఈ పథకాన్ని కులాల వారీగా విభజించారు. బీసీలకు ఒక స్థాయిలో, కాపులకు మరో స్థాయిలో, ఇతర కులస్తులకు ఇంకో స్థాయిలో పెళ్లి కానుకలు అని బాబు అంటున్నారు. ఇలా పెళ్లిళ్లకు కానుకలు ఇవ్వడం […]

మోడీకి షా మరక

మోడీకి షా మరక

బిజెపి అధ్యక్షుడు అమిత్ షా కుమారుడు అజయ్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలు పార్టీతోపాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి గుదిబండగా మారుతోంది. అజయ్ షాపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరపాలంటూ కాంగ్రెస్, వామపక్షలతోపాటు అన్ని ప్రతిపక్షాలు ముక్తకంఠంతో డిమాండ్ చేశాయి. దీంతో తన ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం వాటిల్లే ప్రమాదం ఉన్నదని నరేంద్ర మోదీ భావిస్తున్నట్లు […]

బీజేపీలో ఏం జరుగుతోంది

బీజేపీలో ఏం జరుగుతోంది

బీజేపీకి ఆ పార్టీ నేతలతోనే సమస్యగా మారింది. సొంత పార్టీ నేతలే …ఆ పార్టీలో జరుగుతున్న తప్పులను స్వయంగా ఎత్తి చూపుతున్నారు. ప్రధాని నరేంద్రమోడీ విధానం వల్ల భారత ఆర్థిక వ్యవస్థ నెమ్మదించిందంటూ నేరుగా విమర్శలకు దిగారు ఆ పార్టీ సీనియర్ నేత యశ్వంత్‌ సిన్హా. BJP జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా కుమారుడు జై […]

మళ్లీ తెరపైకి కన్నా, సోము వీర్రాజు పేర్లు

మళ్లీ తెరపైకి కన్నా, సోము వీర్రాజు పేర్లు

ఏపీ బీజేపీ అధ్యక్షుడు కంభపాటి హరిబాబు. విశాఖ పార్లమెంటు సభ్యులు. చాలా కాలంలో పార్టీ బాధ్యతలను మోస్తున్నాడు. ఆయన స్థానంలో కొత్త కమిటీని ఏర్పాటు చేసేందుకు కమలం పెద్దలు నిర్ణయించినా ఆ పని ముందుకు కదల్లేదు. అధ్యక్ష మార్పు మూడు అడుగులు ముందుకు నాలుగు అడుగు వెనక్కు అన్న చందంగా మారింది. తొలిగా పురందేశ్వరి, కావూరి […]

మోడీలో కనిపిస్తున్న మార్పులు

మోడీలో కనిపిస్తున్న మార్పులు

మూడేండ్ల పాలనా అనుభవమో, ఇంటా బయటా ఎదురవుతున్న విమర్శనాస్ర్తాలో ఏమో గానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీలో మార్పు కనిపిస్తున్నది. పాలనాపగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఎదురే లేదన్నట్లుగా తనదైన శైలిలో పాలనా విధాన నిర్ణయాల్లో దూకుడుగా వ్యవహరించారు. కానీ మోదీ మొదటిసారి ఎవరి విమర్శలనైనా స్వీకరిస్తామనటం ఆహ్వానించదగ్గ పరిణామం. ఆయనలో వచ్చిన మార్పునకు ఇది సంకేతం. […]

హైదరాబాద్ ను ఎంత అభివృద్ది చేసారు

హైదరాబాద్ ను ఎంత అభివృద్ది చేసారు

-సర్కారు కు కిషన్ రెడ్డి ప్రశ్న హైదరాబాద్ ను విశ్వనగరంగా మారుస్తానని చెప్పి విషయాన్ని సర్కార్ గాలికి వదిలేసిందని బీజేపీ శాసనసభాపక్షనేత కిషన్ రెడ్డి అన్నారు. వర్షపు చుక్క పడితే హైదరాబాద్ ప్రజలు కాలు బయటపెట్టలేని పరిస్థితి వుంది. ట్రాఫిక్ సమస్య దినదినగండం గా మారిందని అయన అన్నారు. మంగళవారం నాడు అయన మీడియాతో మట్లాడారు. […]

బీజేపీకి ఫుల్ టైమర్స్ కావలెను

బీజేపీకి ఫుల్ టైమర్స్ కావలెను

బీజేపీ రాష్ట్ర కార్యాలయం బైక్ షోరూంలను తలపిస్తోంది. యూపీ నుంచి పార్టీ ఫుల్ టైమర్లకు తీసుకొచ్చిన బైకులు ఆఫీసులోనే ఉన్నాయి. పూర్తిస్థాయిలో బైకులు ఇవ్వకపోవడంతో అక్కడే ఉండిపోయాయి. పార్టీకి ఫుల్ టైమర్లు దొరక్క… ఎండకు ఎండుతూ తుప్పు పట్టేలా ఉన్నాయి.రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు పార్టీ విస్తరణపై దృష్టి పెట్టింది బీజేపీ కేంద్ర నాయకత్వం. ఇందు కోసం […]

మోడీనే పెళ్లి చేసుకుంటా

మోడీనే పెళ్లి చేసుకుంటా

-నెల రోజులుగా దీక్ష చేస్తున్న జయశాంతి పెళ్లంటూ చేసుకుంటే ప్రధాని నరేంద్ర మోదీనే వివాహం చేసుకుంటానని ఒక మహిళ నెల రోజులుగా జంతర్ మంతర్ వద్ద నిరాహారదీక్ష చేస్తోందంటే ఆశ్చర్యం కలగకమానదు. దాని వివరాల్లోకి వెళ్తే… నిత్యం ధర్నాలతో దద్దరిల్లిపోయే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రాజస్థాన్‌ లోని జైపూర్‌ కు చెందిన జయశాంతి అనే […]

తెలంగాణ టీడీపీ పయనమెటు!?

తెలంగాణ టీడీపీ పయనమెటు!?

2014 ఎన్నికల్లో తెలంగాణలో 15 మంది ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి విజయం సాధిస్తే, ఆ పార్టీకి నిఖార్సుగా మిగిలింది ఇద్దరే ఇద్దరు. మరొకాయన అటూ ఇటూ కాకుండా మధ్యలో ఊగిసలాడుతున్నారు. ఇక మిగిలిన 12 మంది తెలుగుదేశం పార్టీకి గుడ్‌ బై చెప్పేసి, తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిపోయారు. టీడీపీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, టీఆర్‌ఎస్‌లో […]