Post Tagged with: "BJP"

ఇక మందుల్లోనూ వెజ్, నాన్ వెజ్

ఇక మందుల్లోనూ వెజ్, నాన్ వెజ్

బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎవరూ ఊహించని చిత్రవిచిత్రమైన అంశాలను తెరమీదకు తెస్తోంది. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కొత్తగా చర్చకుపెట్టిన అంశం ఏమిటంటే మనం చికిత్సకోసం వాడే మందు క్యాప్సూల్స్‌ పై కవర్‌ ఏది వాడాలి? అనే విషయంలో కేంద్రప్రభుత్వం కొత్త విధానాలు చేపట్టబోతోంది. ఇప్పటివరకు మనం వాడే క్యాప్సూల్స్‌ పై పొరను ఎక్కువగా జిలెటిన్‌ […]

టీడీపీకి గుడ్ బై చెప్పేసిన బీజేపీ

టీడీపీకి గుడ్ బై చెప్పేసిన బీజేపీ

తెలుగుదేశం – బీజేపీల మధ్య ఊగిసలాటలో ఉన్న పొత్తు కొనసాగింపు అంశానికి తెరపడింది. రాబోయే ఎన్నికల్లో తమదారి తమదేనని బీజేపీ స్పష్టం చేసింది. రాబోయే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి నడవడంపై కమ్ముకున్న నీలిమేఘాలకు భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ తెరదించారు. వరంగల్ లో జరుగుతున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు […]

మోడీపై ఉద్దవ్ థాకరే నిప్పులు

మోడీపై ఉద్దవ్ థాకరే నిప్పులు

ప్రధాని నరేంద్ర మోడీపై శివసేన అధ్యక్షులు ఉద్దవ్ థాకరే నిప్పులు చెరిగారు. ఈ మేరకు ఆయన తన పత్రిక సామ్నాలో ప్రధానిపై మండిపడ్డారు. అచ్చేదిన్ వాణిజ్య ప్రకటనలలో మాత్రమే కనిపిస్తోందని, అన్ని వ్యవహారాలు ప్రధాని ఇష్టానుసారం సాగితే ఇక మన దేశంలో నిజమైన ప్రజాస్వామ్యం ఉన్నట్టా అని ప్రశ్నించారు. అధికారాలన్నింటిని విభజించడానికి బదులు కేంద్రం వద్ద […]

మఠంలోనే ఆనందం ఉంది

మఠంలోనే ఆనందం ఉంది

ఒకవైపు కొందరు బీజేపీ కార్యకర్తలు యోగి ఆదిత్యనాథ్ ను భావి ప్రధాని.. అని అంటూ ఉంటారు. ప్రధాని నరేంద్రమోడీ అనంతరం ఆ బాధ్యతలను చేపట్టబోయేది యోగినే అని వీరు చెబుతూ ఉంటారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సాధించిన సంచలన విజయానంతరం యోగి ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. తనదైన […]

సోనియాగాంధీతో బిజేపీ నేతల చర్చలు

సోనియాగాంధీతో బిజేపీ నేతల చర్చలు

రాష్ట్రపతి ఎన్నికలో అభ్యర్థిపై చర్చించేందుకు బీజేపీ అగ్రనేతలు రాజ్ నాథ్ సింగ్, వెంకయ్యనాయుడు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో సమావేశమై చర్చించారు. తాము నిలబెట్టే అభ్యర్థి ఎన్నికపై ఏకాభిప్రాయం సాధించేందుకు బీజేపీ నేతలు కృషి చేస్తున్నారు. అభ్యర్థి ఎవరో చెప్పకుండా సోనియాగాంధీతో నేతలు చర్చించడం విశేషం. ఈ సమావేశం దాదాపు అర్థగంటపాటు జరిగింది.అయితే అభ్యర్థి ఎవరైతే బాగుంటుందో […]

ఏకగ్రీవం చేసేందుకు మంత్రులు కసరత్తు

ఏకగ్రీవం చేసేందుకు మంత్రులు కసరత్తు

రాష్ట్రపతి ఎన్నికకు ఎలక్షన్ కమిషన్.. నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీంతో అభ్యర్థిపై పార్టీల చర్చలు జోరందుకున్నాయి. కేంద్ర మంత్రుల కమిటీ… పార్టీలతో చర్చలు ప్రారంభించింది. ఇటు ప్రతిపక్షాల సబ్ గ్రూప్ కూడా భేటీ అయ్యింది. అధికారపక్షం నుంచి స్పందన రావడంతో… కొన్ని రోజులు వెయిట్ చేయాలని నిర్ణయం తీసుకుంది అపొజిషన్. అధికార ఎన్డీయే  అభ్యర్థి ఎంపికపై […]

రాష్ట్రపతి అభ్యర్ధిగా సుష్మా స్వరాజ్ పేరు…?

రాష్ట్రపతి అభ్యర్ధిగా సుష్మా స్వరాజ్ పేరు…?

  రాష్ర్టపతి ఎన్నికలో అధికార ఎన్డీయే అభ్యర్థిగా విదేశీ వ్యవహారాల మంత్రి, బీజేపీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్ ను బరిలోకి దించనున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థిని ఎంపిక చేసేందుకు కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీలతో కూడి త్రిసభ్య కమిటీ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. సంఘపరివార్, ఆరెస్సెస్ నేతల సలహాలు, సూచనలను పరిగణనలోకి […]

రోజు రోజుకు తీవ్రమౌతున్న శివసేన, బీజేపీ గొడవలు

రోజు రోజుకు తీవ్రమౌతున్న శివసేన, బీజేపీ గొడవలు

  ఎన్డీయేలో భాగస్వామిగానే ఉన్నప్పటికి మహారాష్ట్రలో మాత్రం భారతీయ జనతా పార్టీని తరచూ బెదిరిస్తోంది శివసేన. అంశాల వారీగా బీజేపీతో శివసేన విబేధాలు కొనసాగుతున్నాయి. ఫడ్నవీస్ ప్రభుత్వాన్ని వివిధ అంశాల్లో కడిగేస్తున్నాడు శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే. మిత్రపక్షమే అయినప్పటికీ శివసేన బీజేపీకి పక్కలో బల్లెంగానే ఉంది. శివసేన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కొంతమంది ఫడ్నవీస్ ప్రభుత్వంలో […]

యూపీలో టెన్త్ పూర్తయిన అమ్మాయిలకు పది వేలు

యూపీలో టెన్త్ పూర్తయిన అమ్మాయిలకు పది వేలు

యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని యూపీ సర్కారు మరో మంచి నిర్ణయం తీసుకుంది. పదోతరగతి పాసైన బాలికలకు రూ. పది వేలు రివార్డుగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఉత్తర ప్రదేశ్ డిప్యూటీ సీఎం దినేశ్ శర్మ ఈ విషయాన్ని ప్రకటించారు. అయితే పదోతరగతి పాసైన అందరు బాలికలకూ ఈ పథకాన్ని వర్తింపజేయలేదు. మెరిట్ ప్రతిపాదికన లక్ష మంది అమ్మాయిలకు […]

తాను హోంమంత్రినైతే తొక్క తీస్తానన్న విష్ణు

తాను హోంమంత్రినైతే తొక్క తీస్తానన్న విష్ణు

ఏపీ అధికారపక్షానికి మిత్రపక్షంగా వ్యవహరించే బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు తీరు కాస్త భిన్నం. పెద్ద మనిషిగా వ్యవహరిస్తూ తన తీరుతో అధికారపక్షానికి ఇబ్బందికరంగా మాట్లాడటానికి అస్సలు వెనుకాడరు. ధర్మం చెప్పాల్సి వస్తే అధికారపక్షం చేసే తప్పుల్ని సైతం వేలెత్తి చూపిస్తూ ఉంటారు. గడిచిన కొద్ది రోజులుగా విశాఖ శివారు ప్రాంతంలో భారీగా చోటు […]

మోడీ చ‌రిష్మానే బీజేపీకి శ్రీరామ‌ర‌క్ష

మోడీ చ‌రిష్మానే బీజేపీకి శ్రీరామ‌ర‌క్ష

కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ స‌ర్కార్ వ‌చ్చి మూడేళ్లు పూర్తి చేసుకుంది. ఇప్పటి వ‌ర‌కు కాస్త ఫ‌ర్వాలేద‌నిపించినా.. చివ‌రి రెండేళ్లు మాత్రం మోడీకి సవాల్ కానుంది. ఇందులో భాగంగానే పేద‌ల‌కు వీలైనంత సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లుచేసి వారికి ల‌బ్ధి చేకూరేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు స‌మాచారం. పేద‌ల‌కు సంక్షేమ ప‌థ‌కాల‌ను అందించి ఆ త‌ర్వాత 2019 […]

బెంగాల్ లో దీదీకి తగ్గని  ఆదరణ

బెంగాల్ లో దీదీకి తగ్గని ఆదరణ

  పశ్చిమ బెంగాల్లోని ఏడు మున్సిపాలిటీలకు నిర్వహించిన ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్ మెజార్జీ మున్సిపాలిటీల్లో విజయం సాధించింది. రాయ్‌గంజ్ మున్సిపాలిటీలో 27 వార్డులు ఉండగా.. 22 చోట్ల టీఎంసీ గెలుపొందింది. పుజాలీ, డోమ్‌కల్, మిరిక్ మున్సిపాలిటీలను కూడా టీఎంసీ గెలుపొందింది. గోర్ఖాల ప్రాబల్యం ఎక్కువగా ఉండే డార్జిలింగ్‌, కుర్‌సియాంగ్‌లలో గోర్ఖా జనముక్తి మోర్చా  సత్తా […]

ఎన్డీయే అభ్యర్ధికే జగన్ ఓటు

ఎన్డీయే అభ్యర్ధికే జగన్ ఓటు

రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో ఎన్టీయే కూటమికి సంపూర్ణ మద్దతు ఇస్తామని వైసీసీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవంగా జరిగితే మరీ మంచిదని అభిప్రాయపడ్డారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న జగన్‌ ఈరోజు ప్రధానమంత్రి నరేంద్రమోదీ భేటీ అయ్యారు. పార్టీ ఫిరాయింపులే రాజ్యాంగ విరుద్ధమైతే, వారిలో నలుగురికి మంత్రి పదవులు ఇవ్వడం మరింత […]

ఈవీఎం వార్…

ఈవీఎం వార్…

ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చునంటూ కొంతకాలంగా వాదిస్తూ వస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఢిల్లీ అసెంబ్లీలో దానిని చేసి చూపించింది.అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ఈవీఎంల ద్వారా ఎలా రిగ్గింగ్ చేయవచ్చునో ఆప్ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ ప్రదర్శించి చూపారు. ప్రపంచంలో ఏ యంత్రమైనా రిగ్గింగ్ లేదా హ్యాకింగ్‌కు అతీతం కాదని నిరూపించడమే తన ఉద్దేశమని చెప్పారు. […]