Post Tagged with: "Black Money"

బ్లాక్ మనీతో వస్తున్న మోహన్ లాల్

బ్లాక్ మనీతో వస్తున్న మోహన్ లాల్

బాష‌తో సంబంధం లేకుండా బ్లాక్‌బ‌స్ట‌ర్లు అందుకుంటున్నారు మోహ‌న్‌లాల్‌. వ‌రుస‌గా హిట్టు మీద హిట్టు అందుకుంటూ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు. ఆయ‌న నుంచి మ‌రో చ‌క్క‌ని ఎంట‌ర్‌టైన‌ర్‌ రాబోతోంది. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అంద‌రికీ న‌చ్చే చిత్ర‌ంగా ఈ సినిమా తెరకెక్కుతుంది.మోహన్ లాల్ న‌టించిన మ‌ల‌యాళ సూప‌ర్‌హిట్ రన్ బేబి ర‌న్‌ […]

16 వేల కోట్ల బ్లాక్ మనీని బయిటకొచ్చింది..

16 వేల కోట్ల బ్లాక్ మనీని బయిటకొచ్చింది..

పన్ను ఎగవేతదారులు విదేశీ బ్యాంకుల్లో దాచుకున్న రూ.16,200 కోట్ల నల్లధనాన్ని ఆదాయం పన్నుశాఖ వెలికితీసిందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. విదేశీబ్యాంక్ హెచ్‌ఎస్‌బీసీ నుంచి రూ.8200 కోట్లను ఐటీ పరిధిలోకి తెచ్చామని మంగళవారం రాజ్యసభ క్వశ్చన్ అవర్‌లో సభ్యుల ప్రశ్నలకు రాతపూర్వక సమాధానం చెప్పారు. ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్ (ఐసీఐజే) ఆధ్వర్యంలో […]

మరింత కఠినంగా నగదు లావాదేవీల వ్యవహారం

మరింత కఠినంగా నగదు లావాదేవీల వ్యవహారం

బ్లాక్ మనీని తీసుకొచ్చందుకు  నానా ప్రయత్నాలు చేస్తున్న సర్కార్… మరిన్ని ఆంక్ష లకు సిద్ధమౌతోంది. 3 లక్షలకుమించి నగదు లావాదేవీలు జరిపితే 100 శాతం జరిమానా విధించనున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 1నుంచి ఇది అమలు కానున్నది. ఇప్పటికే బడ్జెట్‌లో దీనిపై ప్రస్తావించిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్ర రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్‌ అధియా తాజాగా […]

మన్మోహనుడి శరణు కోరిన ఉర్జిత్ పటేల్

మన్మోహనుడి శరణు కోరిన ఉర్జిత్ పటేల్

భారత రిజర్వు బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్. దేశంలో పెద్ద నోట్ల రద్దుతో గతంలో పనిచేసిన ఆర్బీఐ గవర్నర్లందరికంటే చెడు పేరును సంపాదించుకున్నారు. పెద్ద నోట్ల రద్దుతో కోట్లాది మంది ప్రజలు అష్టకష్టాలు పడుతుంటే దాదాపు పక్షం రోజుల పాటు మీడియా కంటికి కనిపించకుండా పోయారు. ఆయనపై రాజకీయ నేతలతో పాటు ఆర్థికవేత్తలు సైతం అనేక […]

నాలుగు లక్షల కోట్లు పన్ను ఎగ్గొటేశారు

నాలుగు లక్షల కోట్లు పన్ను ఎగ్గొటేశారు

నోట్లను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నమోదైన డిపాజిట్లపై ఆదాయం పన్ను శాఖ దృష్టి పెట్టింది. రద్దయిన పాత నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి ఇచ్చిన 50 రోజుల గడువులో బ్యాంకుల్లో జమ అయిన మొత్తాలను ఆ శాఖ సమగ్రంగా విశ్లేషిస్తోంది. ‘బ్యాంకుల్లో డిపాజిట్ అయిన మొత్తంలో మూడునుంచి నాలుగు లక్షల కోట్ల రూపాయల […]

ఐటీ అధికారుల దాడుల్లో రూ.5,343.29 కోట్ల అప్రకటిత ఆదాయం

ఐటీ అధికారుల దాడుల్లో రూ.5,343.29 కోట్ల అప్రకటిత ఆదాయం

పెద్ద నోట్ల రద్దు తర్వాత ఐటీ అధికారులు జరిపిన దాడుల్లో రూ.5,343.29 కోట్ల అప్రకటిక ఆదాయం బయటపడింది. ఇందులో రూ.611.48 కోట్ల విలువైన ఆభరణాలు ఉన్నాయి. జప్తు చేసిన నగదులో రూ.114.10 కోట్లు కొత్త నోట్ల రూపంలో ఉన్నాయి. మరోవైపు నవంబర్ 9వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ మధ్యలో ఐటీ చట్టం కింద […]

మోస్ట్ పాపుల‌ర్ ఆండ్రాయిడ్ అప్లికేష‌న్‌గా బీమ్

మోస్ట్ పాపుల‌ర్ ఆండ్రాయిడ్ అప్లికేష‌న్‌గా బీమ్

ఈ-వాలెట్ భార‌త్ ఇంట‌ర్‌ఫేస్ ఫ‌ర్ మ‌నీ ప‌ది రోజుల్లోనే కోటి డౌన్‌లోడ్స్‌ను అందుకుంది. డిసెంబ‌ర్ 30 ఈ యాప్‌ను మోదీ లాంచ్ చేశారు. ఆండ్రాయిడ్ యూజ‌ర్స్ కోసం లాంచ్ అయిన ఈ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఇప్ప‌టికే కోటి మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. అవినీతి, న‌ల్ల‌ధ‌నాన్ని అరిక‌ట్ట‌డానికి టెక్నాల‌జీ ఏ విధంగా సాయ‌ప‌డుతోందో చెప్ప‌డానికి […]

డిజిటల్ లావదేవీలకు టోలో ఫ్రీ నెంబర్

డిజిటల్ లావదేవీలకు టోలో ఫ్రీ నెంబర్

డిజిటల్ లావాదేవీల సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ ను తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. టెలికాం రంగ సంస్థలతో కలసి ఐటీశాఖ ఈ టోల్‌ ఫ్రీ నెంబర్‌ ను ప్రారంభించింది. భీమ్ యాప్ ద్వారా డిజిటల్‌ చెల్లింపుల సమయంలో కస్టమర్లు ఎదుర్కొనే సమస్యలను 14444 టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన్‌ చేసి.. వినియోగదారులు పరిష్కార […]

50 రోజుల్లో ఐటీకి దొరికింది నాలుగున్నర వేల కోట్లు

50 రోజుల్లో ఐటీకి దొరికింది నాలుగున్నర వేల కోట్లు

పెద్ద నోట్లు రద్దు అయినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు రూ.4,663కోట్ల లెక్కలు చూపని ఆదాయాన్ని ఐటీ అధికారులు గుర్తించినట్లు తెలిసింది. దేశ వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన దాడుల్లో ఈ మొత్తం ఆదాయాన్ని గుర్తించినట్లు ఐటీ అధికారులు సమాచారం. అంతేకాకుండా తాజాగా గుర్తించిన లెక్కచూపని వాటిల్లో రూ.562కోట్లను సీజ్‌ చేసినట్లు కూడా తెలిసింది.వీటిల్లో రూ.110కోట్లు […]

700 మంది కూలీలతో బ్లాక్ ను వైట్ చేశాడు

700 మంది కూలీలతో బ్లాక్ ను వైట్ చేశాడు

టీ స్టాల్ ఓనర్ స్థాయి నుంచి ఎదిగిన కిషోర్ భాజియావాలా అక్రమంగా రూ.650 కోట్ల పోగు చేశాడన్న అనుమానంతో ఆదాయపు పన్ను అధికారులు ఇటీవల అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అతడి ఇంటిపై సోదాలు చేశారు. కోట్ల రూపాయల నగదు, భారీగా బంగారం బయట పడింది. ఐటి అధికారులు అతడిని విచారించగా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి […]

జిరాక్స్ మెషీన్,గ్లిట్టర్ పెన్ తో నకిలీనోట్లు

జిరాక్స్ మెషీన్,గ్లిట్టర్ పెన్ తో నకిలీనోట్లు

బ్లాక్ మనీని అరికట్టేందుకు కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కొందరు అక్రమార్కులు మాత్రం ఫేక్ నోట్లను తయారు చేసేందుకు ఏ చిన్న అవకాశం దొరికినా వదలట్లేదు. నకిలీ నోట్లు ఎలా తయారు చేయవచ్చో తెలుసుకుని మరీ అక్రమాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ నలుగురు యువకులు నకిలీ రెండు వేల నోటును తయారు […]

రామ్మోహనరావుకు …శేఖర్ రెడ్డి ఎఫెక్ట్…

రామ్మోహనరావుకు …శేఖర్ రెడ్డి ఎఫెక్ట్…

త‌మిళ‌నాడు రాజ‌కీయ నేత‌ల‌ను మ‌చ్చిక చేసుకున్న శేఖ‌ర్‌రెడ్డి పెద్ద ఎత్తున ప‌నులు ద‌క్కించుకుని వేలాది కోట్ల రూపాయల‌ను పోగేశారు. ఈ క్ర‌మంలో ఆయ‌న వ‌ద్ద పెద్ద మొత్తంలో న‌ల్ల‌ధ‌నం కూడా పోగైన‌ట్లు స‌మాచారం. పెద్ద నోట్లు ర‌ద్దైన నేప‌థ్యంలో త‌న వ‌ద్ద ఉన్న న‌ల్ల‌ధ‌నాన్ని మార్చుకునే క్ర‌మంలో శేఖ‌ర్‌రెడ్డి భారీ మొత్తంలో రూ.2వేల నోట్ల‌ను సేక‌రించారు. […]

ఏపీలో బ్లాక్ మనీ 1346 కోట్లు

ఏపీలో బ్లాక్ మనీ 1346 కోట్లు

తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున నల్లదనం పట్టుబడుతున్నది. పెద్ద నోట్లను రద్దుచేసిన అనంతరం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఆదాయపు పన్ను శాఖ నిర్వహించిన దాడుల్లో ఇప్పటి వరకు రూ. 280 కోట్ల నల్లధనం బయటపడిందని ఆ శాఖకు చెందిన అధికారులు వెల్లడించారు. నవంబర్‌ 8న రూ.500 రూ.1000 నోట్లను రద్దు చేసి నట్టు ప్రకటించిన […]

72 గంటల్లో 4 వేల మెయిల్స్

72 గంటల్లో 4 వేల మెయిల్స్

నల్లధనం ఎవరి దగ్గరైనా ఉందని అనుమానం వస్తే తెలియజేయాలంటూ, భారత ఆదాయపు పన్ను శాఖ ప్రకటించిన తరువాతి క్షణం నుంచి ఈ-మెయిల్స్ వెల్లువెత్తాయి. ‘blackmoneyinfo@incometax. gov.in’ మెయిల్ కు నల్లధనాన్ని దాచుకున్న వారి వివరాలు ఇవ్వాలని మోదీ సర్కారు కోరిన నేపథ్యంలో 72 గంటల వ్యవధిలో 4 వేలకు పైగా మెయిల్స్ వచ్చాయి. తమ విన్నపానికి […]

నయనతారకు బ్లాక్ మనీ కష్టాలు

నయనతారకు బ్లాక్ మనీ కష్టాలు

అందాల ముద్దుగుమ్మ నయనతార ప్రస్తుతం దక్షిణాది హీరోయిన్‌లలో అగ్రస్థానంలో నిలిచింది. అందంతో పాటు మంచి అభినయం కలిగిన నయన్‌తో నటించేందుకు యువ, సీనియర్ హీరోలు పోటీ పడుతున్నారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని డిమాండ్ పరంగా ఆమె పారితోషికాన్ని పెంచేస్తోంది. ఒక్క చిత్రానికి మూడు కోట్లకు తక్కువ తీసుకోవట్లేదు. అయితే పెద్ద నోట్ల రద్దుతో నయనతారకు […]