Post Tagged with: "Britan"

బ్రిటన్ వీసా ఉంటే 177 దేశాల్లో ప్రయాణించవచ్చు

బ్రిటన్ వీసా ఉంటే 177 దేశాల్లో ప్రయాణించవచ్చు

విదేశీ ప్రయాణాలకు ప్రభుత్వం ఆమోదం ఉన్న పాస్‌పోర్టు తప్పనిసరి. కేవలం పాస్‌పోర్టు ఉంటే సరిపోదు. దీంతోపాటు ఏ దేశమైతే వెళ్లాలనుకుంటున్నామో ఆ ప్రభుత్వం అనుమతిస్తూ జారీచేసిన వీసా కూడా ఉండాలి. అప్పుడే ఆ దేశంలో అడుగుపెట్టగలం. కానీ, ఈ ప్రక్రియలో కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురవుతాయి. ఉదాహరణకు బ్రిటన్ వీసా లభించడం చాలా కష్టం. దీనికి ఓ […]

బ్రిటన్ ప్రధాని ధెరిస్సాకు షాక్…

బ్రిటన్ ప్రధాని ధెరిస్సాకు షాక్…

  ముందస్తు ఎన్నికలతో ముందుకెళ్లిన బ్రిటన్ ప్రధాని థెరిసా మేకు పెద్ద షాక్ తగిలింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ స్థానాలను గెలుపొందడంలో థెరిసా మే నేతృత్వంలోని అధికార కన్జర్వేటివ్‌ పార్టీ విఫలమైంది. ప్రతిపక్ష లేబర్‌ పార్టీ అనూహ్యంగా పుంజుకొంది. మొత్తం 650 స్థానాలకుగాను ఇప్పటి వరకూ 643 స్థానాల్లో ఫలితాలు వెల్లడయ్యాయి. కన్జర్వేటివ్‌ పార్టీ 313 […]

తాత్కాలికంగా మూతపడిన వైట్ హౌస్

తాత్కాలికంగా మూతపడిన వైట్ హౌస్

అవును.. నిజమే.. ప్రపంచానికే పెద్దన్న లాంటి అమెరికా అధ్యక్ష భవనమైన వైట్ హౌస్ ను తాత్కాలికంగా మూసేశారు. ఒక అనుమానిత బ్యాగు రేపిన కలకలంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. వైట్ హౌస్ దక్షిణం వైపున్న ప్రాంతంలో ఒక అనుమానిత బ్యాగ్ ను గుర్తించిన సిబ్బంది వెంటనే సీక్రెట్ సర్వీస్ అధికారులకు విషయాన్ని తెలియజేశారు. వెనువెంటనే రంగంలోకి […]

కలవర పెడుతున్న ఉగ్రదాడులు

కలవర పెడుతున్న ఉగ్రదాడులు

నాలుగు రోజుల క్రితం లండన్‌లోనే పార్లమెంటు భవనం దగ్గర ఉగ్రవాద దాడి మరోసారి ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. కారును ఆయుధంగా చేసుకొని అమాయకులను పొట్టన పెట్టుకోవడమే కాకుండా, ఒక పోలీసు అధికారిని పొడిచి చంపాడు. ప్రతిదాడిలో ఉగ్రవాది కూడా మరణించాడు. ఈ దాడి ఇతర దేశాలతో పాటు యూరప్‌ను మరింత కలవరపరిచింది. 2005లో జరిగిన భీకర […]