‘కాల్’నాగులపై ఉక్కుపాదం

విజయవాడలో కాల్ మనీ అరాచకాలను అరికట్టేందుకు నగర పొలీసులు నడుం బిగించారు. వడ్డీ వ్యాపారం ముసుగులో సృష్టిస్తున్న అరాచకాలకు చెక్ పెట్టాలని నిర్ణయించారు. ‘కాల్’నాగుల అరాచకాలు తట్టుకోలేక ఒక మహిళ ధైర్యంగా పోలీసులను ఆశ్రయించడంతో నగర పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్ ఈ దందాపై ప్రత్యేక దృష్టి పెట్టారు. విజయవాడలో వడ్డీ వ్యాపారులు ఆగడాలు విపరీతంగా […]