ఇంటర్ విద్యార్థిని దారుణ హత్య

హైదరాబాద్ లో దారుణం జరిగింది. నగర పరిధిలోని మదీనాగూడలో నివాసం ఉంటున్న ఇంటర్ విద్యార్థిని చాందినీ జైన్ మిస్సింగ్ కేసు విషాదాంతమైంది. ఇంటర్మీడియట్ చదువుతున్న చాందిని జైన్ అనే విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. అమీన్ పూర్ కొండల్లో ఆమె మృత దేహం లభ్యంకాగా, దుండగులు గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులు నిర్థారించారు. బాచుపల్లిలోని […]