Post Tagged with: "Chandrababu naidu"

జగన్ ను సభ నుంచి బహిష్కరించే కుట్ర

జగన్ ను సభ నుంచి బహిష్కరించే కుట్ర

కాల్ మనీ సెక్స్ రాకెట్ కేసులో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఆమెను సభ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తిచూపుతున్న ప్రతిపక్ష నేత వైఎస్.జగన్ మోహన్ రెడ్డిని సస్పెండ్ చేసేందుకు కుట్ర చేస్తున్నారు. ఇందులో భాగంగా అగ్రిగోల్డ్ భూముల వివాదంపై […]

మంత్రి నారాయణకు అక్షింతలు వేసిన బాబు

మంత్రి నారాయణకు అక్షింతలు వేసిన బాబు

ఏపీలో జరిగిన పట్టభద్రులు – ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ పరాజయం పాలు అవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే మంత్రివర్గ సమావేశంలో ఎన్నికల ఫలితాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. మిగతా మంత్రుల కంటే పురపాలక మంత్రి నారాయణకే ఎక్కువగా తలంటినట్లు సమాచారం. పట్టభద్రులు – ఉపాధ్యాయ ఎమ్మెల్సీ […]

ఏ కోర్టుకు వెళ్ళినా నన్నేం పీకలేరన్న చంద్రబాబు

ఏ కోర్టుకు వెళ్ళినా నన్నేం పీకలేరన్న చంద్రబాబు

అసెంబ్లీ సాక్షిగా తనపై పదే పదే అవినీతి ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షంపై ముఖ్యమంత్రి చంద్రబాబు విరుచుకుపడ్డారు. రెండు రోజులుగా వైఎస్ జగన్‌తో సహా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు తనపై ఓటుకు కోట్లు కేసు విషయమై విమర్శలు గుప్పిస్తూ ఎద్దేవా చేస్తున్న నేపథ్యంలో బుధవారం సీఎం చంద్రబాబు సహనం కోల్పోయారు. “ఓటుకు కోట్లు కేసుకు అవినీతి నిరోధక […]

చంద్రబాబు చేసింది కరెక్టేనా?: వైఎస్ జగన్

చంద్రబాబు చేసింది కరెక్టేనా?: వైఎస్ జగన్

రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పే మాటలన్నీ అబద్ధాలేనని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విరుచుకపడ్డారు.  సభలో తాను మాట్లాడకూడదనే అసెంబ్లీని రేపటికి వాయిదా వేశారని ఆయన అన్నారు. 80 శాతం ప్రాజెక్టుల పనులు చంద్రబాబు రాకముందే పూర్తయ్యాయని, మిగతా 20శాతం పనులను కూడా చంద్రబాబు పూర్తి చేయలేదని జగన్ […]

చంద్రబాబుకు వైఎస్ జగన్ సవాల్

చంద్రబాబుకు వైఎస్ జగన్ సవాల్

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయంగా భావిస్తే, పార్టీ మారిన 21 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసి ఎన్నికలకు వెళ్లాలని,  ఆ ఎన్నికల ఫలితాలను తాము రెఫరెండంగా స్వీకరిస్తామని, ఇందుకు ఆయన సిద్ధంగా ఉన్నారా అని వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి […]

అడ్డంకులున్నా ముందుకు వెళుతున్నాం : చంద్రబాబు

అడ్డంకులున్నా ముందుకు వెళుతున్నాం : చంద్రబాబు

సుస్థిర ప్రగతి, అభవృద్ధి లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వచ్చే పదేళ్లలో 15 శాతం వృద్ధి సాధించాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నామని అసెంబ్లీలో మాట్లాడుతూ దేశంలో మొట్టమొదటిగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండాలన్నది తన లక్ష్యమని అన్నారు. తాను పని చేస్తున్న రాష్ట్ర ప్రగతి కోసం, పేద ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్ కోసం […]

లోకేశ్ చంద్రబాబుకే ఎసరు పెట్టబోతున్నారా?

లోకేశ్ చంద్రబాబుకే ఎసరు పెట్టబోతున్నారా?

తనకు ఇతర పార్టీల వారు ఎవరూ పోటీ లేరని, ఇంట్లోనే పోటీ ఉందని, అదీ తన తండ్రి నుంచేనని టీడీపీ ఎమ్మెల్సీ – ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు చంద్రబాబుకు ఆందోళన కలిగిస్తున్నాయట. కేటీఆర్ – జగన్ వంటి యంగ్ లీడర్స్ కంటే లోకేశ్ చాలా విషయాల్లో వెనుకబడి […]

చంద్రబాబు సవాలుతో పవన్ వెనక్కు తగ్గారా?

చంద్రబాబు సవాలుతో పవన్ వెనక్కు తగ్గారా?

వచ్చే ఎన్నికల్లో సొంతంగా పోటీ చేయడానికి రెడీ అవుతున్నానని చెబుతున్న జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ మళ్లీ చంద్రబాబు కోసం గళమెత్తుతున్నట్లుగా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున ప్రచారం చేసిన ఆయన ఆ సమయంలో టీడీపీకి ఓటేయమని కోరుతూ.. టీడీపీ ప్రభుత్వం సరిగా పనిచేయకపోతే ప్రజల తరపున చంద్రబాబును తాను ప్రశ్నిస్తానని అప్పట్లో చెప్పారు. అయితే […]

ప్రభుత్వ గొప్పలపై నిలదీసిన జగన్‌

ప్రభుత్వ గొప్పలపై నిలదీసిన జగన్‌

గృహ నిర్మాణంపై ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇళ్ల నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెబుతోందని ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. సభ పది నిమిషాలు వాయిదా అనంతరం సమావేశాలు ప్రారంభం కాగానే గృహ నిర్మాణాలపై ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆయన […]

చంద్రబాబు టార్చర్ వల్లే భూమాకు గుండెపోటు : రోజా

చంద్రబాబు టార్చర్ వల్లే భూమాకు గుండెపోటు : రోజా

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెట్టిన టార్చర్ వల్లే నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి గుండెపోటు వచ్చి హఠాన్మరణం చెందారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్.కే. రోజా ఆరోపించారు. భూమా మృతికి ఏపీ అసెంబ్లీలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. దీన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు బాయ్‌కట్ చేశారు. రోజా మాట్లాడుతూ నంద్యాల ఎమ్మెల్యే […]

ఉగాదికే మంత్రి వర్గ విస్తరణ…

ఉగాదికే మంత్రి వర్గ విస్తరణ…

-ఐదుగురికి ఉద్వాసన… ఆరుగురికి చోటు కల్పించే అవకాశం మంత్రివర్గ విస్తరణపై తెలుగుదేశం పార్టీలో క్లారిటీ వచ్చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తవడం, లోకేష్‌ ఎమ్మెల్సీగా ఎన్నికవనుండ టంతో మంత్రివర్గంలో ఆయనకు స్థానం కల్పించి ఐటి, పరిశ్రమలశాఖను కేటాయించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఎమ్మెల్సీ ఎన్నికలకు తోడు బడ్జెట్‌ సమావేశాలు కూడా ఉండటంతో ఉగాదికే విస్త రణ చేయాలని నిర్ణయించినట్లు […]

యదేఛ్చగా కొనసాగుతున్న బెల్ట్ షాపులు

యదేఛ్చగా కొనసాగుతున్న బెల్ట్ షాపులు

మూడేళ్ల క్రితం సిఎం చంద్రబాబు పదవీ స్వీకారం సందర్భంగా చేసిన తొలి ఐదు సంతకాల్లో ప్రధానమైనది బెల్టు షాపుల రద్దు. దీని పై ఎక్సైజ్‌ శాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా కమిటీలు కూడా వేశారు. అధికారుల పర్యవేక్షణ లోపంతో ఇవన్నీ ఒట్టి మాటలుగానే మిగిలిపోయాయి. అధికారుల […]

కేబినెట్ విస్తరణ ముహర్తం కుదిరినట్టే…

కేబినెట్ విస్తరణ ముహర్తం కుదిరినట్టే…

ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న మంత్రివర్గ విస్తరణకు ముహుర్తం ఖరారు కానుంది. ఈ వారంలో విస్తరణకు ముఖ్యమంత్రి, పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కసరత్తు పూర్తి చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల గవర్నర్‌ను కలిసిన సందర్భంలో తన మనసులోమాట బయటపెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను క్యాబినెట్‌లోకి తీసుకోవటం ఖాయమైంది. అసలు ఆయన […]

ఏపీలో ఎవరోస్తున్నారు ..? ఎవరెళుతున్నారు ?

ఏపీలో ఎవరోస్తున్నారు ..? ఎవరెళుతున్నారు ?

ఏపీ క్యాబినేట్ లోకి ముగ్గురు వైకాపా ఎమ్మెల్యేలు రానున్నారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మార్చిలో బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో కేబినెట్‌లో మార్పులు చేర్పులకు సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. వైసీపీనుంచి తెలుగుదేశంలోకి వచ్చిన 22 మంది ఎమ్మెల్యేలో ముగ్గురికి ఈసారి అవకాశం దగ్గనున్నది. […]

తెలుగు రాష్ట్రాల్లో నాలెడ్జ్ హబ్ నినాదమేనా…

తెలుగు రాష్ట్రాల్లో నాలెడ్జ్ హబ్ నినాదమేనా…

పాఠశాలల పరిస్థితి ఎంత అధ్వానంగా కేంద్ర మంత్రి చేసిన ప్రకటన కళ్లకు కడుతోంది. తెలుగు రాష్ట్ట్రాల్లోని  సుమారు లక్ష పాఠశాలల్లో 18,662 ఏకోపాధ్యాయ పాఠశాలలేనని రాజ్యసభలో కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ఉపేంద్ర కుష్వాహ చేసిన ప్రకటన తేట తెల్లం చేస్తోంది. మొత్తం 8,417 ప్రాథమిక, 213 మాధ్యమిక, 32 సెకండరీ పాఠశాలలు ఒకే […]