Post Tagged with: "Chandrababu naidu"

సమతుల్యం లేకనే విపత్తులు : సీఎం చంద్రబాబు నాయుడు

సమతుల్యం లేకనే విపత్తులు : సీఎం చంద్రబాబు నాయుడు

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం రాజధాని అమరావతిలో పచ్చదనం కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుట్టారు. తుళ్లూరు మండలం వెంకటపాలెం-మందడం మధ్య సీడ్ యాక్సెస్ రహదారిలో జరిగిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మొక్కలు నాటి పచ్చదనం ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ సందర్బంగా అక్కడ రావి-వేప మొక్కలకు ప్రత్యేక పూజలు చేశారు.. అనంతరం పైలాన్ ను ఆవిష్కరించారు. తరువాత […]

మందుకు పడని టీటీడీపీ అడుగులు

మందుకు పడని టీటీడీపీ అడుగులు

నాయ‌కుల పార్టీ వీడి వెళ్లిపోతున్న‌ప్పుడు… ఏ పార్టీ అయినా ఒక‌లాగే స్పందిస్తుంది! కొంద‌రు పోయినంత మాత్రాన పార్టీకి వ‌చ్చే న‌ష్ట‌మేమీ లేద‌నీ, కార్య‌క‌ర్త‌లు మా వెంట ఉన్నార‌ని భ‌రోసా నింపే ప్ర‌య‌త్నం చేస్తుంది. అయితే, ఇలాంటి సమయంలో మాట‌లు మాత్ర‌మే స‌రిపోతాయా..? చేత‌ల్లో కూడా ఏదో ఒక‌టి క‌నిపించాలి, ఎవ‌రో ఒక‌రు చేసి చూపించాలి. తెలంగాణ […]

చంద్రబాబుకు పోలవరం కష్టాలు

చంద్రబాబుకు పోలవరం కష్టాలు

అసలే కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకువెళ్లడం ఎలాగ అని నానా పాట్లు పడుతూ.. నానా రకాల ఆలోచనలతో సాగుతున్న చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి పోలవరం ఒక అదనపు భారంగా మారబోతున్నది. ప్రత్యేకహోదా కావొచ్చు, ఆర్థిక మినహాయింపుల ప్యాకేజీలు కావొచ్చు.. రాష్ట్రానికి పెట్టుబడులను వెల్లువెత్తించగల ఎలాంటి వెసులుబాటును కేంద్రం ఇవ్వకపోగా.. ఏదో ఒక రీతిగా పెట్టుబడులను […]

రేవంత్ చెప్పింది నిజమేనా..?

రేవంత్ చెప్పింది నిజమేనా..?

రేవంత్ రెడ్డి టిడిపిలో కొనసాగుతున్న కాలంలో ఆయన చెప్పింది వందకు వంద శాతం నిజమేనా? ఏదో ఉత్త ముచ్చటేమో అనుకున్నారు కొందరు. కానీ అది ఉత్త ముచ్చట కాదని అక్షరాలా నిజమని ఇప్పుడు తేలిపోయిందంటున్నారు. రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్న రోజుల్లో ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీతో భేటీ అయినట్లు దుమారం రేగింది. ఢిల్లీ […]

ఆరు నియోజకవర్గాల్లో టీడీపీ సంతృప్తి

ఆరు నియోజకవర్గాల్లో టీడీపీ సంతృప్తి

అధికారంలోకి వచ్చిన నాటి నుండి అధికార తెలుగుదేశం పార్టీ రానున్న సార్వత్రిక ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకుని పాలన సాగిస్తోంది. పాలనా వ్యవహారాలతో పాటు పార్టీ కార్యక్రమాలతో ప్రజలకు మరింత చేరువయ్యేందుకు వివిధ కార్యక్రమాలకు రూపకల్పన చేస్తోంది. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని వివరించేందుకు ప్రతి సంవత్సరం ‘జన్మభూమి – మా ఊరు’ పేరుతో ప్రజా ప్రతినిధులు, […]

డీప్ ఫ్రిజ్ లోకి రేవంత్ రాజీనామా

డీప్ ఫ్రిజ్ లోకి రేవంత్ రాజీనామా

టీడీపీని వీడిన సమయంలో పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేసారు. అమరావతిలోనే సి.ఎం చంద్రబాబునాయుడు ఛాంబర్ లో లేఖ ఇచ్చి వచ్చారు. ఇంత వరకు అది తెలంగాణ స్పీకర్ కార్యాలయానికి చేరలేదు. మరోవైపు రాజీనామా లేఖ వస్తే ఆమోదించి ఉప ఎన్నికలకు వెళ్లాలని టీఆర్ఎస్ ఆలోచిస్తోంది.అదే జరిగితే కాంగ్రెస్ కు ఇబ్బందినే. కాంగ్రెస్ […]

ఎమ్మెల్యేల పనితీరుపై బాబు నజర్ హిట్ లిస్టులో 40-50 మంది ఎమ్మెల్యేలు

ఎమ్మెల్యేల పనితీరుపై బాబు నజర్ హిట్ లిస్టులో 40-50 మంది ఎమ్మెల్యేలు

  ఎమ్మెల్యేల పనితీరుపై చంద్రబాబు గుర్రుగా ఉన్నారు… సి, డి ర్యాంకులు వచ్చిన ఈ 40-50 మంది ఎమ్మెల్యేలు, ఇన్చార్జిలతో నేను త్వరలో వన్‌టు వన్ మాట్లాడతా. ఫోన్ చేసి పిలిపిస్తా. వారి లోపాలు చెప్పి సరిదిద్దుకోమని చెబుతా. అప్పటికీ ఫలితం లేకపోతే వారి స్థానంలో ప్రత్యామ్నాయంగా ఎవరిని ఉంచాలో వారినే అడుగుతా. అప్పటికీ వినకపోతే […]

వారం రోజుల్లో 10 ప్రాజెక్టులు ప్రారంభం

వారం రోజుల్లో 10 ప్రాజెక్టులు ప్రారంభం

  చంద్రబాబు ప్రభుత్వం నీరుకి ఎంత ప్రాదాన్యత ఇస్తుందో తెలిసిందే.. ఒక పక్క రాష్ట్రాన్ని కురువురహితం చేస్తూ, ప్రాజెక్ట్ లు పూర్తి చేస్తున్న చంద్రబాబు, జలసిరికి హారితి అంటూ, నీటిని పూజించమంటున్నారు. ముఖ్యమంత్రి మంచి మనసుతో చేసిన జలసిరికి హారతి కార్యక్రమం వల్ల ప్రకృతి కూడా మనకు అనుకూలంగా ఉండి వరుణ దేవుడు కరుణించి రాష్ట్రంలో […]

సింగపూర్ పర్యటన కి వెళ్లిన రైతులు

సింగపూర్ పర్యటన కి వెళ్లిన రైతులు

  రాజధానికి భూములిచ్చిన రైతులు సింగపూర్ యాత్రకు రైతులు పయనమయ్యారు. సోమవారం నాడు  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జెండా ఊపి యాత్రని ప్రారంభించారు. మొదట విడతలో 34 మందితో కూడిన రైతుల బృందం సింగపూర్ పర్యటనకు వెళ్ళింది. వారంతా .సచివాలయం నుంచి బస్సు లో బయలుదేరి వెళ్లారు. యాత్ర ప్రారంభం సందర్బంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ  […]

ట్రాన్స్ ట్రాయ్ పై వేటుకు రంగం సిద్ధం

ట్రాన్స్ ట్రాయ్ పై వేటుకు రంగం సిద్ధం

పోలవరం ప్రాజెక్టు పనులను సకాలంలో అనుకున్న రీతిలో చేయడంలో పూర్తిగా విఫలం అయిన ట్రాన్స్ ట్రాయ్ సంస్థ ఇవాళ, తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి పరోక్షంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మీదనే నిందలు వేస్తోంది. ట్రాన్స్ ట్రాయ్ ఎన్ని రకాల ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ.. వారి మీద ఎక్కువ ఒత్తిడి చేయకుండా.. ప్రభుత్వ పరంగా వారికి సహకారం అందిస్తూ […]

సంతృప్తి స్థాయి పెంచుతూ ఆనందమయ పరిపాలన

సంతృప్తి స్థాయి పెంచుతూ ఆనందమయ పరిపాలన

-సానుకూల దృక్పథం ద్వారా ప్రజల్లో ఆనందం ఆంధ్రప్రదేశ్లో తాము ప్రజల సంతోష స్థాయినే కొలమానంగా తీసుకుని, ఆనందమయ సమాజం ఏర్పాటు కోసం పనిచేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా ‘చంద్రబాబు నాయుడు తెలిపారు. దుబాయిలో యుఎఇ హ్యాపీనెస్ అండ్ వెల్ బీయింగ్ శాఖా మంత్రి ఉద్ బిన్ ఖల్ఫాన్ అల్ రౌమి తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. […]

యనమలకు రాజ్యసభ సభ్యత్వం

యనమలకు రాజ్యసభ సభ్యత్వం

ప్రస్తుతం విదేశీ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు వెంట ఉన్న ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు విషయంలో ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది. ఏపీలో త్వరలో మంత్రి వర్గ ప్రక్షాళన జరగనున్నదని, అప్పుడు చంద్రబాబు నాయుడు యనమలను తప్పించనున్నారనే మాట వినిపిస్తోంది. పార్టీలో అత్యంత సీనియర్ లీడర్లలో ఒకరైన యనమల స్థానంలో చంద్రబాబు కొత్త ఆర్థిక […]

ప్రజల భాగస్వామ్యంతో నవ్యాంధ్ర రాజధాని

ప్రజల భాగస్వామ్యంతో నవ్యాంధ్ర రాజధాని

-రాజధానికి 30 వేల ఎకరాల భూసమీకరణ అపూర్వం -న్యూయార్కు రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్త రాజధాని నిర్మాణానికి డబ్బులేకున్నా తాము మేధస్సు పెట్టుబడిగా ప్రజల్ని అభివృద్ధిలో భాగస్వాములను చేశామని చంద్రబాబు తెలిపారు. ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా రాజధాని అమరావతి నిర్మాణానికి 30 వేల ఎకరాలు సమీకరించి చరిత్ర సృష్టించామని తెలిపారు. […]

చౌక దుకాణదారులకు పెరగనున్న గౌరవ వేతనం

చౌక దుకాణదారులకు పెరగనున్న గౌరవ వేతనం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంక్షేమ పథకాల్లో భాగంగా చౌక దుకాణదారులకు గౌరవ వేతనం కాస్త ఉపశమనం ఇవ్వనుంది. అంతేకాక గ్రామీణ ప్రాంతాల్లో రేషన్ షాపులను ‘అన్న విలేజ్‌ మాల్స్‌’ గా మార్పు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని వినియోగదారులకు చౌకగా సరుకులు అందించాలన్న లక్ష్యం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు […]

పార్టీ కార్యక్రమాలు విజయవంతం చేయాలి :  నారా లోకేష్

పార్టీ కార్యక్రమాలు విజయవంతం చేయాలి :  నారా లోకేష్

విశాఖపట్నంలో తరహాలో విజయవాడ నగరం కూడా పరిశుభ్రం అయిన నగరంగా మారాలి. అందుకు అవసరమైన నిధులు కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రజాప్రతినిధుల సహకారం కూడా కావాలని మంత్రి లోకేష్ కోరారు. బుధవారం నాడు విజయవాడ పార్లమెంటరీ పార్టీ సమన్వయ సమావేశం లో అయన ప్రసంగించారు. ఈ సమావేశంలో విజయవాడ పార్లమెంట్ పరిధిలోని ప్రజా ప్రతినిధులు,పార్టీ […]