Post Tagged with: "Chandrababu"

అపజయాన్ని అంగీకరించవద్దు : చంద్రబాబు

అపజయాన్ని అంగీకరించవద్దు : చంద్రబాబు

ఇంటర్, ఎంసెట్ లలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులను అభినందించారు. అపజయాన్ని అంగీకరించకూడదన్నారు. అపజయం నుంచి పాఠాలు నేర్చుకుని విజయం దిశగా పయనించాలన్నారు. టాప్ ర్యాంక్ లు సాధించిన విద్యార్థులకు సర్టిఫికెట్  లు , మెమోంట్స్ , లాప్ టాప్స్  చంద్రబాబు అందజేసారు. […]

గూగుల్ ట్రెండ్స్‌లో జగన్‌కే ఓటేశారు.. చంద్రబాబును పక్కనబెట్టారు

గూగుల్ ట్రెండ్స్‌లో జగన్‌కే ఓటేశారు.. చంద్రబాబును పక్కనబెట్టారు

ఇదేంటి? ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డే కదా ఓడిపోయారు. మరి జగన్‌కు ఓటేసి.. ఏపీ సీఎం చంద్రబాబును పక్కనబెట్టేశారా? ఇదెక్కడ అనుకుంటున్నారు.. కదూ.. అయితే చదవండి. ఏపీలో అత్యధిక మంది నెటిజెన్లు సెర్చ్ చేసిన నేతగా వైఎస్ జగన్ టాప్‌లో నిలిచారు. ఇలా జగన్మోహన్ రెడ్డికి ఓటేసిన నెటిజన్లు.. ముఖ్యమంత్రి చంద్రబాబును […]

అసెంబ్లీని కట్టమంటే స్కూలు భవనం కట్టేశారట

అసెంబ్లీని కట్టమంటే స్కూలు భవనం కట్టేశారట

అసెంబ్లీని కట్టమంటే స్కూలు భవనంలా కట్టేశారంటూ బీజేపీ నేత విష్ణుకుమార్‌రాజు చేసిన వ్యాఖ్యలిప్పుడు రాజకీయంగా కలకలం సృష్టిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ అమరావతిలో ఎలాగుందయ్యా.? అంటే దానికి మొన్నామధ్యన ఆయన చెప్పిన సమాధానం ‘అద్భుతః’ అని. కానీ ఇప్పుడాయన నాలిక మడతపడింది. అసెంబ్లీలో ఆరుగురు మంత్రులకు ఓ బాత్రూమ్‌ మాత్రమే ఉందట. బీజేఎల్పీ కార్యాలయం పరిస్థితి మరీ […]

చంద్రబాబు, కేసీఆర్ మరోసారి కలుసుకున్నారు

చంద్రబాబు, కేసీఆర్ మరోసారి కలుసుకున్నారు

ఇద్దరు చంద్రలు మరోసారి కలుసుకున్నారు. నందమూరి రామకృష్ణ కుమారుడి వివాహ రిసెప్షన్ హైదరాబాదులోని నొవాటెల్ హోటల్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ లు హాజరయ్యారు. వీరిద్దరూ ఒకే సోఫాలో కూర్చొని, నవ్వుతూ ముచ్చటించుకున్నారు. ఎంతో ఆనందంగా మాట్లాడుకుంటున్న వీరిద్దరినీ చూసి చుట్టుపక్కల వారంతా ఆనందంలో మునిగిపోయారు. అనంతరం […]

బాబును వాయించేసిన జేసీ

బాబును వాయించేసిన జేసీ

అనంతపురం పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి తన కామెంట్లతో ఈసారి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును ఉతికి ఆరేశారు. అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసిన టీడీపీ వ్యవస్థాపకులు – దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి, […]

పవన్ పై చంద్రబాబు సెటైర్లు

పవన్ పై చంద్రబాబు సెటైర్లు

ఏపీ రాజకీయాల్లో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పాత్ర కీలకంగా మారుతోంది. ఆయన మాట్లాడే ప్రతి విషయంపైనా విస్తృత చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఆయన పలు అంశాలపై చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జనసేనాని తమ మిత్రుడే అని, అతడి సూచనలను పరిశీలిస్తామని కవర్ చేసుకుంటూ వచ్చారు టీడీపీ నేతలు. పవన్ ఇటీవల వరుస సభలతో […]

చంద్రబాబుకు తప్పిన ప్రమాదం

చంద్రబాబుకు తప్పిన ప్రమాదం

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి శుక్రవారం గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి తిరుపతి విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. అక్కడి నుంచి బర్డ్ ఆస్పత్రిలో నూతనంగా నిర్మించిన ఓపీడీ బ్లాక్‌ను ప్రారంభించడానికి ఆయన బస్సులో బయలుదేరారు. అయితే, బస్సు అవిలాల వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా పొగలు వచ్చి […]

సెల్‌ఫోన్‌తోనే బ్యాంకింగ్ : చంద్రబాబు

సెల్‌ఫోన్‌తోనే బ్యాంకింగ్ : చంద్రబాబు

‘‘పెద్దనోట్ల రద్దుతో ఇబ్బందులున్నాయి. 86శాతం పెద్దనోట్లు ఉంటే, 14 శాతం మాత్రమే చిన్నవి ఉన్నాయి. రద్దు నిర్ణయంతో అన్నివర్గాల ప్రజలకు తాత్కాలికంగా ఇబ్బందులు తలెత్తాయి. ఈ నిర్ణయంతో దీర్ఘకాలంలో పేదవారికి లాభం. అవినీతిపరులకే నష్టం. టెక్నాలజీని ఉపయోగించుకుని సెల్‌ఫోన్లు, కంప్యూటర్లు ద్వారా బ్యాంకింగ్ సేవలు విస్తృతపర్చుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. […]

చంద్రబాబుకు జూనియ‌ర్ ఎన్టీఆర్ షాక్ ఇవ్వబోతున్నారా?

చంద్రబాబుకు జూనియ‌ర్ ఎన్టీఆర్ షాక్ ఇవ్వబోతున్నారా?

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీలో టీడీపీకి పెద్ద షాక్ త‌గ‌ల‌నుందా? సొంత పార్టీలోనే కాదు… కుటుంబంలోనూ లుక‌ల‌క‌లు రానున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జూనియ‌ర్ ఎన్టీఆర్ త్వ‌ర‌లో కొత్త పార్టీ పెడ‌తాడ‌ని సోష‌ల్ మీడియాలో ప్రచారం జోరుగా జరుగుతోంది. జూనియర్ ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆ పార్టీలో కీలక పాత్ర […]

బాబుకు ఆడబిడ్డలుంటే అర్థమయ్యేది

బాబుకు ఆడబిడ్డలుంటే అర్థమయ్యేది

‘చంద్రబాబుకు ఆడబిడ్డలు లేరు కాబట్టి వారి విలువేంటో, వారి బాధేంటో తెలియడంలేదు. ఆడపిల్లల తల్లిదండ్రుల ఆందోళన, ఆక్రందన, ఆవేదన అర్థం కావడం లేదు. కానీ చంద్రబాబును కన్నదొక మహిళ. సంసారం చేసేది ఒక మహిళ. కోడలు కూడా మహిళేనన్న సంగతిని ఆయన గుర్తించాలి. మహిళలకు రక్షణ ఇవ్వలేని సీఎం రాష్ట్రంలో ఉన్నా లేకపోయినా ఒకటే’ అని […]

శ్రీకాకుళంలో చంద్రబాబు బిజీబిజీ

శ్రీకాకుళంలో చంద్రబాబు బిజీబిజీ

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. ఈ ఉదయం పదింటికి ఆర్ అండ్ బీ గెస్ట్ హౌజ్ కు హెలికాప్టర్లో జిల్లాకు చేరుకున్న ఆయన కలెక్టరేట్ ఆవరణలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేశారు. ఆమదాలవలసలో చక్కెర కర్మాగారం తిరిగి తెరిపించాలని కోరుతూ ఆమదాలవలస తెదేపా నాయకులు గోవిందరావు, పీవీ. రమణమూర్తి, […]