Post Tagged with: "Chennai"

చెన్నైలో హై అలెర్ట్

చెన్నైలో హై అలెర్ట్

తమిళనాట అన్ని జిల్లాల్లోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలీసులకు సెలవులు రద్దు చేశారు. అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర డీజీపీ రాజేంద్రన్ పోలీసు శాఖకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ఈ వ్యవహారం ఆసక్తిదాయకంగా మారింది. ఉన్నఫలంగా ఇలాంటి పరిణామాల నేపథ్యంలో రోడ్లపై పోలీసులు ఎక్కువగా అగుపిస్తుండటంతో.. ఏం జరుగుతోందనేది చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో రెండు […]

తలైవాతో బీజేపీ నేతలు భేటీ

తలైవాతో బీజేపీ నేతలు భేటీ

బీజేపీ ఎంపీ పూన‌మ్ మ‌హాజ‌న్ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌ను క‌లిశారు. ఫిల్మ్‌స్టార్ ర‌జ‌నీ నివాసంలో ఆయ‌న్ను క‌లిసిన పూన‌మ్ త‌న ట్విట్ట‌ర్‌లో తెలిపారు. అయితే ఈ స‌మావేశానికి రాజ‌కీయ ప్రాముఖ్య‌త లేద‌ని బీజేపీ యువ మోర్చా అధ్య‌క్షురాలిగా ఉన్నారు. చెన్నైలో బీజేపీ తలపెట్టిన ఓ ర్యాలీకి హాజరయ్యేందుకు వచ్చిన పార్టీ నేతలు, ప్రత్యేకంగా రజనీ ఇంటికి […]

కమల్ కి కోపం వచ్చింది

కమల్ కి కోపం వచ్చింది

ఇలా అయితే బిగ్‌బాస్ షో వదిలేస్తా..’ అని హెచ్చరించాడు కమల్ హాసన్. తమిళ బిగ్‌బాస్ కు హోస్టుగా వ్యవహరిస్తున్న కమల్ కు నిర్వాహకుల, కార్యక్రమంలో పాల్గొంటున్న వారి పట్ల తీవ్రమైన ఆగ్రహం వచ్చింది. దీంతో ఆయన షో ను వదులుకోవడానికి వెనుకాడను అని హెచ్చరించారు. మరి ఇప్పటికే తీవ్ర వివాదాస్పదంగా మారిన తమిళ బిగ్‌బాస్ లో […]

చెన్నైలో నిలిచిన సినిమాల షూటింగ్

చెన్నైలో నిలిచిన సినిమాల షూటింగ్

వేతనాలు పెంచాలంటూ ఫిల్మ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియా (ఎఫ్‌ఈఎఫ్‌ఎస్‌ఐ) చేపట్టిన ఆందోళనతో దాదాపు 20 సినిమాల చిత్రీకరణ నిలిచిపోయింది.  ఎఫ్‌ఈఎఫ్‌ఎస్‌ఐ నేతలకు టీఎఫ్‌పీసీ మధ్య ఇటీవలి కాలంలో విభేదాలు ముదిరిపోయాయి. ‘బిల్లా పాండి’ సినిమా షూటింగ్‌ సందర్భంగా వేతనాలు పెంచాలనే డిమాండ్‌పై ఆ చిత్ర నిర్మాత-నటుడు అయిన ఆర్‌కే సురేష్‌తో ఎఫ్‌ఈఎఫ్‌ఎస్‌ఐ సభ్యుల […]

తమిళ బిగ్ బాస్ సై వంద కోట్ల పరువు నష్టం

తమిళ బిగ్ బాస్ సై వంద కోట్ల పరువు నష్టం

త‌మిళ బిగ్‌బాస్ షో, హోస్ట్ క‌మ‌ల్‌హాస‌న్‌, పార్టిసిపెంట్ గాయ‌త్రి ర‌ఘురామ్‌పై వంద కోట్ల‌కు ప‌రువు న‌ష్టం దావా దాఖ‌లు చేశారు కొంద‌రు మురికివాడ‌ల సభ్యులు. త‌మిళ వెర్ష‌న్ బిగ్‌బాస్ షో సంద‌ర్భంగా అందులో పార్టిసిపెంట్ అయిన కొరియోగ్రాఫ‌ర్ గాయ‌త్రి ర‌ఘురామ్‌.. మ‌రో కంటెస్టెంట్‌ను చెరి (మురికివాడలో ఉండే వ్య‌క్తి) అని తిట్ట‌డాన్ని పుతియ త‌మిళ‌గ‌మ్ అనే ఆ […]

రెండు సార్లు శశికళను కలవకుండా వచ్చేసిన దినకరన్

రెండు సార్లు శశికళను కలవకుండా వచ్చేసిన దినకరన్

  బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న వీకే శశికళను కలిసేందుకు వెళ్లిన అన్నాడీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ టీటీవీ దినకరన్‌కు చుక్కెదురైంది.  శశికళను కలవడానికి దినకరన్ వెళ్లగా కారును జైలు ప్రాంగణంలో రెండవ నిఘా కేంద్రం వద్ద నిలిపివేశారు. దీంతో ఆయన దాదాపు రెండు గంటలపాటు అక్కడే వేచి ఉన్నా శశికళను కలిసేందుకు […]

హిట్లర్ కిరణ్ బేడీ

హిట్లర్ కిరణ్ బేడీ

  పుదుచ్చేరిలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేడి, కాంగ్రెస్‌ వర్గానికి మధ్య వివాదం మరింత ముదురుతోంది. ప్రభుత్వంతో చర్చించకుండా కేంద్ర నామినేట్ చేసిన ముగ్గురు బీజేపీ నేతలను ఎమ్మెల్యేలుగా కిరణ్ బేడి ప్రమాణం చేయించారు. దీనిపై పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి సహా పలువురు కాంగ్రెస్‌ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వానికి, […]

ధర్టీ ప్లస్ లోనూ డజను సినిమాల్లో త్రిష

ధర్టీ ప్లస్ లోనూ డజను సినిమాల్లో త్రిష

థర్టీ ప్లస్ హీరోయిన్లకూ అవకాశాలు తగ్గడం లేదు కదా… వారిపట్ల అభిమానుల్లో క్రేజ్ మరింత పెరిగిపోతోంది. అనుష్క, నయనతార, త్రిష, శ్రియా… ఇలా చెప్పుకుంటే పోతే ఈ లిస్ట్ పెద్దగానే ఉంటోంది. వయసు పెరుగుతున్నా గ్లామర్ తగ్గని త్రిష చేతిలో ఇప్పుడు దాదాపు డజను సినిమాలున్నాయంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ప్రేక్షకుల్లో ఆమెకున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని […]

తమిళ రాజకీయాల్లోకి విశ్వనాయకుడు.

తమిళ రాజకీయాల్లోకి విశ్వనాయకుడు.

  కొన్నాళ్లుగా విశ్వనాయకుడు కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యానాలకు కేరాఫ్ అవుతున్నారు. ప్రత్యేకించి జయలలిత మరణానంతరం కమల్ రాజకీయ వ్యాఖ్యానాలతో వార్తల్లోకి వస్తున్నారు. జయ మరణం సమయంలోనే.. ఆమెపై ఒకింత విమర్శనాత్మక ట్వీట్లను పెట్టి కమల్ సంచలనం రేపారు. ఆ తర్వాత తమిళనాడులో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలపై ఘాటుగా స్పందిస్తూ వస్తున్నారు. ప్రత్యేకించి అధికార […]

బిగ్ షోలో ఎలాంటి వివాదం లేదు : కమల్

బిగ్ షోలో ఎలాంటి వివాదం లేదు : కమల్

తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ హోస్టింగ్ చేస్తోన్న బిగ్ బాస్ షో ఆదిలోనే వివాదాస్పదమైంది. ఈ షోలో పాల్గొంటున్న కొంతమంది సెలబ్రిటీలు చేస్తున్న కామెంట్స్, మాట్లాడుతున్న తీరు, వ్యవహారం, వేషధారణ వంటివి హిందువుల మనోభావాలు కించపర్చేవిగా వున్నాయని నిరసన వ్యక్తంచేసిన హిందూ మక్కల్ కచ్చి అనే సంస్థ వారితోపాటు కమల్ హాసన్‌ని కూడా అరెస్ట్ […]

400 కేజీల బంగారం బయిటకు తీశారు

400 కేజీల బంగారం బయిటకు తీశారు

అగ్ని ప్రమాదంలో కుప్పకూలిన ఓ షాపింగ్ మాల్ శిథిలాల నుంచి 400 కేజీల బంగారు ఆభరణాలను వెలికి తీశారు. ఇనుప పెట్టెల్లో దాచి ఉంచిన ఈ బంగారాన్ని భద్రంగా బయటికి తెచ్చి సంబంధిత యాజమాన్యానికి అప్పగించారు. చెన్నై టి.నగర్‌లోని చెన్నై శిల్క్స్ భవనంలో మే 31వ తేదీన భారీ అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. […]

వివాదంలో తమిళ బిగ్ బాస్…

వివాదంలో తమిళ బిగ్ బాస్…

ఈనెల 16నుండి ఎన్టీఆర్ హోస్ట్‌గా తెలుగులో బిగ్ బాస్ షో ప్రసారం కాబోతున్న విషయం తెలిసిందే. టెలివిజన్ చరిత్రలోనే అత్యంత భారీ ఖర్చుతో ఈ షోకి ప్లాన్ చేసింది స్టామ్ మా చానల్. ఈ షో షూటింగ్‌లో జూనియర్ ఎన్టీఆర్ జాయిన్ అవుతారు. తెలుగులో ఈ షో పరిస్థితి ఇలా ఉంటే తమిళంలో ఇప్పటికే టెలికాస్గ్ […]

కొలివుడ్ లో హీరోనే విలన్

కొలివుడ్ లో హీరోనే విలన్

మలయాళీ నటి భావనపై లైంగిక దాడి సూత్రధారిగా అరెస్టు అయిన కేరళ స్టార్ హీరో దిలీప్ చుట్టు ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసు తెరపైకి వచ్చి ఇప్పటికే నెలలు గడిచిపోయాయి. భావనపై దాడికి పాల్పడ్డ వారిని ఇన్నాళ్ల పాటు విచారించిన పోలీసులు సోమవారం రోజున దిలీప్ ను అరెస్టు చేశారు. దీంతో ఈ కేసు అత్యంత […]

నోరు జారిన పళిని స్వామి

నోరు జారిన పళిని స్వామి

  తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి నిరసనలకు సంబంధించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మద్యం అమ్మకాలకు వ్యతిరేకంగా నిరసనల్లో పాల్గొనడం మహిళలకు, పిల్లలకు ఫ్యాషన్‌లా మారిందని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, అసెంబ్లీలో ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ కె.ఆర్. రామస్వామి చేసిన వ్యాఖ్యలకు బదులిస్తూ సీఎం ఇలా స్పందించారు. స్త్రీలు, పిల్లల పట్ల పోలీసులు […]

ఓటు రజనీకే  : శృతి హాసన్

ఓటు రజనీకే : శృతి హాసన్

  తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రానున్నాడనే ఊహాగానాల మధ్య ఆయన విషయంలో సినీ స్టార్ల స్పందనలు ఆసక్తికరంగా మారాయి. ఇప్పటికే కొంతమంది రజనీ పొలిటికల్ ఎంట్రీపై భిన్నమైన కామెంట్లు చేశారు. ఈ క్రమంలో ఈ జాబితాలో నటి శ్రుతిహాసన్ కూడా స్థానం సంపాదించడం గమనార్హం. సినిమాల గురించి ఇది వరకూ కాస్తంత బోల్డ్ గా […]