Post Tagged with: "Chennai"

ఇంకా ఊగిసలాటలోనే తలైవా

ఇంకా ఊగిసలాటలోనే తలైవా

ర‌జ‌నీకాంత్ రాజ‌కీయం ప్ర‌వేశంపై ఇంకా ఉత్కంఠ నెల‌కొన్న‌ది. కానీ ఆ అంశంపై త‌లైవా మ‌రో క్లారిటీ ఇచ్చారు. రాజకీయాల్లోకి రావాలా … వద్దా అన్న ఊగిసలాటలో తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ ఉన్నారు. రజనీ రాజకీయాల్లోకి వస్తారా … రారా అన్నదానిపై ఇప్పటికే పలు ఊహాగానాలు సాగుతున్నాయి. అయితే తన రాజకీయ ప్రవేశంపై రజనీకాంత్ రాజకీయ నేతలతో […]

కబాలీ కమింగ్

కబాలీ కమింగ్

తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత రాజకీయాల్లోకి రావడం ఖాయమనే సంకేతాలు రోజురోజుకు బలపడుతున్నాయి. సోమవారం తనను కలిసిన హిందూమక్కల్‌ కట్చి నేతల వద్ద తను రాజకీయాల్లోకి రానున్నట్లు రజనీ పరోక్షంగా సంకేతాలిచ్చారు. అర్జునసంపత నేతృత్వంలోని పలువురు నేతలు రజనీ నివాసానికి వెళ్లి ఆయన్ని మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు.రాషా్ట్రనికి, దేశానికి ఏదైనా చేయాలని ఉందని రజనీఅన్నారు. రాజకీయాల్లో చేరే […]

మొబైల్‌యాప్‌ తో తగ్గిన ఆటో చార్జీలు

ఆటోల బాదుడుకు చెల్లు చీటీ.. మీటర్ పై ఇంత…. అంతా అంటూ బేరాలాడే వారితో తలనొప్పులు లేవు. ఎందుకంటే ప్రయాణీకులను అడ్డగోలుగా దోచుకునే ఆటోవాళాలను నిలువరించడానికి మొబైల్ యాప్ ను అందుబాటులోకి తెచ్చారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. 2015 అక్టోబర్ లో ప్రారంభించిన ఈ యాప్ కు మంచి స్పందన లభిస్తోంది. ఆటోడ్రైవర్లపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో […]

ఫుల్ బిజీగా త్రిష

ఫుల్ బిజీగా త్రిష

  ధర్టీ  ప్లస్ వయసులో పడ్డారంటే హీరోయిన్ల కెరీర్ చరమాంకానికి వచ్చేసినట్లుగానే భావిస్తారు. కానీ ఈమధ్య కొందరు హీరోయిన్లు 30 దాటిన తర్వాత కూడా వరుస అవకాశాలతో దూసుకెళ్తున్నారు. నయనతార, త్రిష, శ్రియ ఈ కోవలోకే వస్తారు. ఈ ముగ్గురిలోనూ యమ స్పీడుమీదున్నది త్రిషే అని చెప్పాలి. ఆమె చేతిలో ప్రస్తుతం అర డజను సినిమాలుండటం విశేషం. […]

శశికళ పార్టీలోకి రాములమ్మ…

శశికళ పార్టీలోకి రాములమ్మ…

తమిళ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే ప్రయత్నాలను ముమ్మరం చేసింది మాజీ ఎంపీ విజయశాంతి. తెలుగునాట రాజకీయ నేతగా, అందునా తెలంగాణ వాదిగా పేరు పొందిన రాములమ్మ ఇప్పుడు తమిళనాట రాజకీయ ఉనికిని చాటే యత్నాలు చేస్తుండటం ఆసక్తికరంగా మారింది. తెలుగునాట విజయశాంతి రాజకీయ ప్రస్థానం గురించి వేరే వివరించనక్కర్లేదు. నటిగా కెరీర్ తగ్గుముఖం పట్టిన దశలో […]

అన్నా డీఎంకేలో మూడో కుంపటి

అన్నా డీఎంకేలో మూడో కుంపటి

అన్నాడీఎంకే పార్టీలో మళ్లీ చీలికలు మొదలయ్యాయి. దినకరన్ బెయిలుపై బయటికి రావడంతో మళ్లీ పరిస్థితి మొదటికొచ్చింది. ఇప్పటికే పన్నీరు సెల్వం వేరు కుంపటి పెట్టడంతో 11 మంది ఎమ్మెల్యేలు ఆయన వెంట వెళ్లారు. ఇప్పుడు దినకరన్ వెంట కూడా కొంతమంది ఎమ్మెల్యేలు వెళుతున్నారు. మొన్నటి పదిమంది ఎమ్మెల్యేలు ఆయన వెంట ఉన్నారని చెప్పిన దినకరన్ వర్గం… […]

పోయెస్ గార్డెన్ జప్తు…

పోయెస్ గార్డెన్ జప్తు…

తమిళనాడు ప్రభుత్వం జయలలిత, శశికళకు చెందిన ఆస్తుల జప్తునకు ఆదేశించింది. న్యాయస్థానం అనుమతితోనే జప్తునకు రంగం సిద్ధం చేస్తోంది. అక్రమాస్తుల కేసులో జయలలిత ఆస్తులు స్వాధీనం చేసుకుని వాటి విలువ లెక్కించాలని, ఆపై వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించుంది. అందుకే మొత్తం జయలలిత ఆస్తులు ఎక్కడెక్కడో ఉన్నాయో కనిపెట్టే పనిలో పడింది అధికార యంత్రాంగం. జయలలితతో […]

చెన్నై సిల్క్స్ భవనం వల్ల 300 కోట్ల నష్టం

చెన్నై సిల్క్స్ భవనం వల్ల 300 కోట్ల నష్టం

  చెన్నైలో భారీ అగ్నిప్రమాదం కారణంగా పెద్ద వస్త్ర దుకాణం ‘ది చెన్నై సిల్క్స్’ భవనం సర్వనాశనమైపోయింది. అందులో ఉన్న బట్టలు, బంగారం, వెండి వస్తువులన్నీ బుగ్గిపాలైపోయాయి. ఈ ఏడంతస్తుల భవనం కూడా సగం కూలిపోయి ప్రమాదకరంగా మారింది. మిగతా భాగం ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొని ఉంది. అంతకుముందే అగ్నిప్రమాద ఘటనపై విచారణకు తమిళనాడు […]

తమ్ముడు రజనీ పార్టీ పెడతారు : సత్యనారాయణ రావు గైక్వడ్

తమ్ముడు రజనీ పార్టీ పెడతారు : సత్యనారాయణ రావు గైక్వడ్

  రజినీకాంత్ త్వరలో కొత్త పార్టీని ప్రకటించనున్నారు. జులై నెలలో దీనిపై అధికారిక ప్రకటన చేయనున్నారని ఆయన సోదరుడు సత్యనారాయణ రావు గైక్వడ్ స్వయంగా వెల్లడించారు. రాజకీయ ప్రవేశం కోసం అభిమానుల అభిప్రాయం తెలుసుకునేందుకే ఆయన ఇటీవల ఫ్యాన్స్‌తో ప్రత్యేకంగా సమావేశం అయ్యారని తెలిపారు.రజినీకాంత్ ఇటీవల అభిమానుల సమావేశంలో.. ప్రస్తుత రాజకీయాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. […]

పోయెస్ గార్డెన్ వెల వెల

పోయెస్ గార్డెన్ వెల వెల

  తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి  జయలలిత నివాసం పొయెస్‌ గార్డెన్‌ ప్రస్తుతం వెలవెలబోతోంది. జయలలిత సీఎం గా ఉన్నసమయంలో…. కళకళలాడిన పొయెస్‌ గార్డెన్‌ నేడు నిశ్శబ్దంగా మారింది. విద్యుత్ ద్ధీపాల వెలుగులతో మెరిసిన బిల్డింగ్  చీకటి గుహలా తయారవుతోందని వార్తలు వస్తున్నాయి. తాళాలు వేసిన తలుపులు, మసక వెలుతురుతో కనిపించే పోర్టికో ఒక భయాన్ని రేకెత్తించేలా ఉన్నాయి. రాష్ట్ర […]

‘శ్రుతి చాలా హాట్ ..గురూ…

‘శ్రుతి చాలా హాట్ ..గురూ…

క్లీవేజ్ షో తో హాట్ గా కనిపించడానికి వెనుకాడదు శ్రుతి హాసన్. అప్పుడెప్పుడో ఒక తెలుగు సినిమా షూటింగ్ లో శ్రుతి డాన్సింగ్ స్టిల్స్ లో క్లీవేజ్ షో తో అదరగొట్టేసింది. ఆ ఫొటోలు చాలా హాట్ అంటూ.. కామెంట్లు విపరీతమైన స్థాయిలో రావడంతో ఆఖరికి శ్రుతి హాసనే భయపడిపోయింది. ఆ ఫొటోలను కావాలని ప్రచారంలోకి […]

పన్నీరు సెల్వానికి దారేది…

పన్నీరు సెల్వానికి దారేది…

ఏఐఏడీఎంకే నేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం తాను తికమకపడటమేకాకుండా సోషల్ మీడియాలో నెటిజెన్లని, రాజకీయ పార్టీలని సైతం కన్‌ఫ్యూజ్ చేశారు. ఇంతకీ అందరూ కన్‌ఫ్యూజ్ అయ్యేంతగా ఏం జరిగిపోయిందనే కదా మీ డౌట్!! మరేం లేదు.. తన పార్టీ అధికారిక ట్విటర్ ఎకౌంట్ ద్వారా శనివారం ఓ ట్వీట్ చేసిన సెల్వం.. […]

రాజకీయాల స్క్రీన్ ప్లేలో రజనీ…

రాజకీయాల స్క్రీన్ ప్లేలో రజనీ…

తమిళనాడులో ఇప్పుడున్న రాజకీయ శూన్యత తరుణం లోనే రజనీకాంత్ స్పందిస్తున్న తీరు రాజకీయ సుడిగాలిని సృష్టిస్తోంది. జయలలిత మరణం తరువాత రాష్ట్రం లో రాజకీయ శూన్యత ఏర్పడింది. మరో వైపు ఇప్పటికీ ఛరిష్మా ఉన్న కరుణానిధికి వయోభారం అడ్డంకిగా మారింది. దీనితో ఇప్పుడున్న ఖాళీని పూరించే శక్తి కేవ లం రజనీకాంత్‌కు ఉందనే అభిప్రాయం నెలకొంది. […]

20 వేల కోట్లకు పైగా కార్తీ చిదంబరం ఆస్తులు :సుబ్రహ్మణ్య స్వామి

20 వేల కోట్లకు పైగా కార్తీ చిదంబరం ఆస్తులు :సుబ్రహ్మణ్య స్వామి

యూపీఏ హయాంలో కేంద్ర ఆర్థిక, హోం వంటి శాఖలకు మంత్రిగా వ్యవహరించిన తమిళనాడు రాజకీయ నేత చిదంబరం, ఆయన భార్య, తనయుడు కార్తీ ఆస్తుల గురించి బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి చెబుతున్న నంబర్లు ఆశ్చర్య పరిచే స్థాయిలో ఉన్నాయి. విదేశాల్లో కార్తీ అత్యంత భారీ స్థాయిలో ఆస్తులను కూడబెట్టాడనేది స్వామి ఆరోపణ. కార్తీ, చిదంబరం భార్య […]

Raj Bahaduralong with his close friend and  superstars Rajnikanth in a picture taken two months back during their trip to mantralaya .- Pic S Shiv Kumar

రజనీ రాజకీయాల్లోకి వస్తారు : బహదూర్

ఇవ్వని తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నారట. ఈ విషయాన్ని ఆయన సన్నిహిత మిత్రుడు ఒకరు స్వయంగా వెల్లడించారు. ‘ఏడు కోట్ల మంది తమిళ ప్రజలను రజనీ నిరుత్సాహపడేలా చేయరు’ అని ఆయన చెప్పారు. దీన్ని బట్టి చూస్తుంటే రజనీ రాజకీయ ప్రవేశానికి ఇంకెన్ని రోజులో లేవని అనిపిస్తోంది.రజనీకాంత్ నటుడిగా మారక ముందు కర్ణాటకలో […]