Post Tagged with: "Chittor district"

చిత్తూరు మెసానికల్ గ్రౌండ్ లో “అంతర్జాతీయ యోగా దినోత్సవ”

చిత్తూరు మెసానికల్ గ్రౌండ్ లో “అంతర్జాతీయ యోగా దినోత్సవ”

బుధవారం  ఉదయం చిత్తూరు మెసానికల్ గ్రౌండ్  లో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో “అంతర్జాతీయ యోగా దినోత్సవ” కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న ప్రారంభించారు.  ఈ కార్యక్రమాలం ఓ మేయర్ హేమలత, జెసి గిరీషా, జేసీ2 చంద్రమౌళి, పలువురు జిల్లా అధికారులు, వందలాది విద్యార్థులు, యోగా గురువులు  పాల్గోన్నారు.

????????????????????????????????????

బస్సును ఢీ కోట్టిన బైకు…ఇద్దరు మృతి

చిత్తురు జిల్లా బి కొత్తకోట మండలం సురపువారిపల్లి వద్ద ముగ్గురు యువకులు బైక్ పై అతివేగంతో బస్ ని ఢీకొనడంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండడంతో మదనపల్లి ఆసుపత్రికి తరలించారు. అనిల్ ,వినోద్ ,గోకుల్ ముగ్గురు స్నేహితులు,  బైక్ పై వెగంగా వెళ్తూ అదుపుతప్పు ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును […]

ఇసుక దందా రీస్టాట్

ఇసుక దందా రీస్టాట్

సంచలనం సృష్టించిన ఇసుక అక్రమ రవాణాకు తాత్కాలికంగా బ్రేక్ పడినా మళ్లీ జోరందుకుంది. ముఖ్యంగా స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతాల్లో భారీగా ఇసుక తరలిపోతోంది. ఏర్పేడు ఘటన తర్వాత కొంత వెనుకంజ వేసిన ఇసుకాసురులు పది రోజుల నుంచి మళ్లీ చెలరేగుతున్నారు. నెలరోజుల వ్యవధిలో శ్రీకాళహస్తి మండలంలో కోట్లాది రూపాయలు ఇరిగేషన్‌ పనులు మంజూరయ్యాయి. ఇదే […]

పాతనేరస్థుడు అరెస్టు

పాతనేరస్థుడు అరెస్టు

చిత్తూరు జిల్లా పుత్తూరులో తమిళనాడు, ఆంద్రప్రదేశ్లో పలు నేరాలలో ముద్దాయిగా ఉన్న పాత నేరస్తుడును పుత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు. డియస్పీ కథనం మేరకు సుమన్ అనే వ్యక్తి ఈ నెల 10 వ తదిన పుత్తూరులోని ఆర్డియం ధియోటర్ వద్ద ఉన్న మెడికల్ షాపులో మందులు తీసుకుంటున్న ఒక మహిళా మెడలో ఉన్న బంగారు […]

చిత్తూరులో భూ మాఫియా

  చిత్తూరు జిల్లాలో ఎక్కడాలేని విధంగా మదనపల్లె పరిసర ప్రాంతాల్లో దాదాపు రూ.500 కోట్ల భూములు ఆక్రమణకు గురైనట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు.   ఆక్రమణలపై ఇదివరకున్న కలెక్టర్‌ సిద్ధార్థ్‌జైన్‌ సీఎంకు ఫిర్యాదు చేశారు. ఆయన ఆక్రమణదారులపై క్రిమినల్‌ కేసులు పెట్టాలంటూ ఆదేశాలిచ్చారు. ఇంతలో కలెక్టర్‌ బదిలీ కావడంతో చర్యలు ఆగిపోయాయి. రాజకీయ ఒత్తిళ్లతో ప్రస్తుత అధికారులు ఏమీచేయలేక […]

సీఎం జిల్లాలో తెలుగు యువతకు రేస్…

సీఎం జిల్లాలో తెలుగు యువతకు రేస్…

  సమర్థ నాయకత్వం, సామాజికవర్గాల సమతుల్యత, విద్యార్హతలు, వయస్సులను ప్రామాణికంగా తీసుకుని తెలుగు యువత జిల్లా అధ్యక్షుడి ఎంపిక జరుగుతుందని టీడీపీ అధిష్టానం చెబుతోంది. వీలైనంత త్వరగా పదవుల భర్తీ పూర్తవుతుందని పార్టీ నేతలంటున్నారు.  తెలుగుదేశం పార్టీ సంస్థాగత నిర్మాణ ప్రక్రియలో భాగంగా జిల్లాలో సంస్థాగత ఎన్నికలు జరుపుతోంది. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పులివర్తి నాని పేరును దాదాపు […]

ఈజీ మనీ కోసం

ఈజీ మనీ కోసం

  చిత్తూరు జిల్లాలో వ్యసనాలకు బానిసలైన యువత తప్పు మీద తప్పులు చేస్తూ పెడదోవ పడుతున్నారు.  జల్సాలకు అలవాటు పడి అందుకు కావాల్సిన డబ్బు కోసం ఒంటరిగా కనిపించే మహిళల బంగారు అభరణాలను  టార్గెట్ చేస్తున్నారు. మహిళల మెడలోని బంగారు గొలుసులను లాక్కొని ద్విచక్ర వాహనాలపై మాయమవుతున్నారు. ఈ తరహా బైక్ రైడర్లపై చిత్తూరు పోలీసులు ప్రత్యేక […]

ఎర్రచందనం వేలానికి కసరత్తు

ఎర్రచందనం వేలానికి కసరత్తు

  అంతర్జాతీయ మార్కెట్ లో మరోసారి ఎర్రచందనం వేలం వేసేందుకు సర్కార్ కసరత్తును ప్రారంభించింది. గ్లోబల్ ఈ-టెండర్ల ద్వారా గతంలో కూడా ఎర్రచందనాన్ని ప్రభుత్వం విక్రయించి కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదించింది.  ఈసారి కూడా గ్రేడ్ల రూపంలో ఎర్రచందనం విక్రయించాలని ఐదుగురితో కూడిన ఒక ప్రత్యేక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎర్రచందనంతో ఆర్థిక లోటు […]

ఎరువు బరువు తప్పదా..?

ఎరువు బరువు తప్పదా..?

  దేశమంతటా ఒకే పన్ను విధానం ఉండాలనే ఉద్దేశంతో జీఎస్టీ విధానం కేంద్ర ప్రభుత్వం వచ్చే నెల నుంచి అమల్లోకి తెస్తోంది. ఈ విధానం కొన్ని వర్గాలకు మేలు చేస్తుంటే దేశానికి వెన్నెముకవంటి అన్నదాతపై మోయలేని భారం అవుతోంది. ఇప్పుడున్న ధరల విధానంతోనే ఎరువులు కొనా లంటే అప్పులు చేయాల్సిన పరిస్థితుల్లో కర్షకులు ఉంటే..  ఎరువులపై మరింత […]

పది మంది విద్యార్థులున్నా చాలు..  ఏపీలో కొనసాగనున్న ప్రాథమిక పాఠశాలలు

పది మంది విద్యార్థులున్నా చాలు.. ఏపీలో కొనసాగనున్న ప్రాథమిక పాఠశాలలు

  ఏపీలో  పది మంది విద్యార్థులున్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు విలీన ముప్పు తప్పింది. ఈ మేరకు పాఠశాలల హేతుబద్ధీకరణపై గతంలో ఇచ్చిన ఉత్తర్వుల్లో మార్పులు చేస్తూ  పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. గిరిజన ప్రాంతాల్లో 10 మంది, ఇతర ప్రాంతాల్లో కనీసం 19 మంది విద్యార్థులు ఉంటేనే ఆయా పాఠశాలలను కొనసాగిస్తామని, అంతకు తక్కువగా […]

ఖరీఫ్ కష్టాలు

ఖరీఫ్ కష్టాలు

  ఖరీఫ్‌ సీజను ప్రారంభమవుతోంది.. అయినా వరుణుడు మాత్రం కరుణించడం లేదు. దీంతో ఖరీఫ్‌లో వేరుశనగ సాగు చేసే రైతన్నల్లో ఆందోళన మొదలైంది. చినుకు నేల రాలక అన్నదాతలు ఆకాశం వైపు దీనంగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఇంతవరకు వర్షం రాకపోవడంతో పొలాల్లో దుక్కులు సిద్ధం చేయడానికి కావడం లేదు. ఇంకా పొలాలన్నీ బీడుగానే దర్శనమిస్తున్నాయి. దీంతో అన్నదాతలు […]

చిత్తూరు జిల్లాల్లో మూత పడనున్న 53 స్కూళ్లు

చిత్తూరు జిల్లాల్లో మూత పడనున్న 53 స్కూళ్లు

  పాఠశాలల రేషనలైజేషన్ కు రంగం సిద్ధమైంది. ఈ మేరకు  ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ప్రామాణికంగా  తెరతీశారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు దాదాపుగా 4.5 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. జిల్లాలో ప్రాథమిక,   ప్రాథమికోన్నత , ఉన్నత పాఠశాలల్లో ఏటా […]

ఇక అన్నీ శాటిలైట్ సిటీలే..

ఇక అన్నీ శాటిలైట్ సిటీలే..

  జిల్లాలోని పట్టణాలన్నీ ఇకపై అప్ డేట్ కానున్నాయి. అడ్రస్ ల కోసం, ఇతర వివరాల కోసం వెతుక్కోవాల్సిన పనిలేకుండా టెక్నాలజీ సాయంతో ఇంటర్నెట్ కు అనుసంధానం చేయనున్ను. జియోగ్రాఫిక్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ (జీఐఎస్‌) పద్ధతిలో ప్రతి పట్టణాన్ని ఫోటోలు తీసి..  మ్యాప్ లు తయారు చేయడం, ప్రతి ఇంటి విస్తీర్ణాన్ని కొలతలు తీసి ఆస్తిపన్నును రికార్డుల్లో […]

చిత్తూరు జిల్లా లో రైతులతో చంద్రబాబు ముఖాముఖీ

చిత్తూరు జిల్లా లో రైతులతో చంద్రబాబు ముఖాముఖీ

సీఎం చంద్రబాబు శనివారం చిత్తూరు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా రొంపిచర్ల గ్రామంలో జరిగిన బహిరంగసభలో విపక్ష నేత జగన్పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా కోసం తన పార్టీ ఎంపీలతో రాజీనామా చేయిస్తానన్న జగన్మోహన్రెడ్డి… తనపై ఉన్న ఆయా కేసుల నుంచి బయటపడేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సరెండర్ అయ్యారని విమర్శించారు. అలాగే తాను […]

చదువుల రాత మారేనా..!!

చదువుల రాత మారేనా..!!

  ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఈఏడాది కూడా ఉచిత పాఠ్యపుస్తకాలు సకాలంలో అందే సూచనలు కనిపించడం లేదు.  తరగతులు, మీడియంల వారీగా జిల్లాకు ఈ ఏడాది 15 లక్షలకు పైగా పుస్తకాలు అవసరమవుతాయని విద్యాశాఖ నివేదిక పంపింది. అయితే ఇప్పటి వరకు  దాదాపు 80 వేల బుక్స్‌ మాత్రమే అందాయి. ఇంకా 14 లక్షలకుపైబడి  పాఠ్యపుస్తకాలు అందాల్సి […]