Post Tagged with: "Chittor"

కోడి పథకం లో అక్రమాలు

కోడి పథకం లో అక్రమాలు

ఎస్సీ, ఎస్టీ డ్వాక్రా మహిళల ఆర్థికాభివృద్ధి కోసం ‘చిత్తూరు కోడి’ పథకాన్ని అధికారులు రూపొందించారు. మండలాల్లో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కూడా ప్రారంభమయింది. వెయ్యి యూనిట్లు మంజూరు చేయనున్నారు. కోళ్ల ఫారానికి అవసరమైన నేల, నీటి సౌకర్యం లబ్ధిదారులు కల్గివుండాలి. పెంపకానికి అవసరమైన షెడ్డు కోసం రూ. 3.56 లక్షలు రుణమిస్తారు. ఇందులో రూ.1 లక్ష […]

ప్రియుడితో లేచిపోయిన పెళ్లి కుమార్తె

ప్రియుడితో లేచిపోయిన పెళ్లి కుమార్తె

మరో ఐదు రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉండగా పెళ్లి కుమార్తె తాను ప్రేమించిన ప్రియుడితో లేచిపోయింది. ఆగ్రహించిన వరుడి కుటుంబ సభ్యులు వధువు ఇంటిపై దాడి చేసి వస్తువులను ధ్వంసం చేశారు. దీనికి సంబంధించి 14మందిపై కేసు పెట్టారు. చిత్తూరు జిల్లా పెద్దతిప్పసముద్రంలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే…మండలంలోని పులికల్లు పంచాయతీ గొడ్డెంపల్లెకు చెందిన లచ్చన్నగారి […]

బదలీ గందరగోళం

బదలీ గందరగోళం

  బదిలీ అంశం ఉపాధ్యాయుల్లో తీవ్ర గందరగోళానికి తెరతీసింది. పాయింట్ల విధానంలో స్పష్టత లేకపోవడంతో అంతా టెన్షన్ పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో చిత్తూరు తరువాత అనంతపురంలోనే టీచర్లు అధికంగా ఉన్నారు. బదిలీ నిమిత్తం జిల్లా నుంచి పదివేలమంది ఉపాధ్యాయులు అప్లై చేసుకొన్నారు. దీంతో ఆశించిన ప్రాంతానికి ట్రాన్స్ ఫర్ అవుతుందా లేదా అనే టెన్షన్ ఆశావహుల్లో […]

మద్యం కోసం లోకల్ గా మారిన 130 కిలో మీటర్ల రోడ్లు

మద్యం కోసం లోకల్ గా మారిన 130 కిలో మీటర్ల రోడ్లు

  మద్యం ఆదాయం కోసం సర్కారు వేసిన ఎత్తుగడ స్థానిక సంస్థలకు శాపమైంది. మద్యం షాపులను ఇప్పటికే సర్కారు  జాతీయ, రాష్ట్ర రహదాల నుంచి జనావాసాల్లోకి తీసుకొచ్చింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్, మదనపల్లి, పలమనేరు, పుంగనూరు, శ్రీకాళహస్తి, నగరి, పుత్తూరు మున్సిపాలిటీల పరిధిలోని ఆర్‌అండ్‌బీ రోడ్లు  జిల్లా మేజర్‌ రోడ్లుగా మారిపోనున్నాయి. 57.24 […]

దీపం వెలిగేనా..?

దీపం వెలిగేనా..?

చిత్తూరు జిల్లాలో ప్రతి ఇంటికీ గ్యాస్‌ కనెక్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రహసనంగా మారింది. అనేక సమస్యల మధ్య డీలర్లు చేతులెత్తేస్తున్నారు. ఎలాగైనా లక్ష్యాన్ని అధిగమించాల్సిందేనని పాలకులు హుకుం జారీ చేయడంతో.. ఏం చేయాలో తెలియక అధికారులు సతమతమవుతున్నారు. జిల్లాలో తెల్ల రేషన్‌ కార్డులు కలిగివున్న కుటుంబాలు 10.84 లక్షలు. ఇందులో గ్యాస్‌ కనెక్షన్‌లు కలిగి ఉన్న […]

అనంత 44 మండలాల్లో ప్రమాద ఘంటికలు

అనంత 44 మండలాల్లో ప్రమాద ఘంటికలు

సూరీడు నిప్పులు చెరుగుతున్నాడు. మండే ఎండలకు నీటి వనరులు నిలువునా ఎండిపోతున్నాయి. భూగర్భజలాల విషయంలో ‘అనంత’ చివరి స్థానంలో కొనసాగుతోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల సగటు నీటిమట్టం 13.99 మీటర్లు ఉండగా.. అందులో రాయలసీమ జిల్లాల సగటు 19.80 మీటర్లు. అలాగే కోస్తా జిల్లాల సగటు నీటిమట్టం 11.40 మీటర్లుగా నమోదైంది. సీమ జిల్లాల విషయానికి వస్తే కర్నూలు […]

బలం ఉన్న చోట టీడీపికి షాక్.

బలం ఉన్న చోట టీడీపికి షాక్.

స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ టీచర్స్, గ్రాడ్యుయేట్స్ కోటాలోని ఎన్నికల విషయంలో మాత్రం వెనుకబడింది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఓట్ల విషయంలో బలం లేని జిల్లాల్లో కూడా తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగరేసింది. అయితే.. టీచర్స్, గ్రాడ్యుయేట్స్ కోటా విషయంలో మాత్రం ఇందుకు భిన్నమైన ఫలితాలు వస్తున్నాయి.తూర్పు […]

ఏప్రిల్ 9న 37 కౌన్సిలర్లకు ఉప ఎన్నికలు

ఏప్రిల్ 9న 37 కౌన్సిలర్లకు ఉప ఎన్నికలు

ఏప్రిల్‌లో చిత్తూరు, విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌లతో పాటు, మరో 25 మునిసిపాలిటీల్లోని 37 కౌన్సిలర్‌లకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ తెలిపింది. ఈ మేరకు ఎన్నికల కమిషనర్‌ ఎన్‌.రమేష్‌ కుమార్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఈనెల 20 నుంచి 23 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 24న నామినేషన్లను పరిశీలిస్తారు. 27లోగా నామినేషన్లు ఉపసంహరించుకోవాలి. […]