యూపీ కొత్త సీఎంగా యోగి ఆదిత్యనాథ్

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 312 అసెంబ్లీ సీట్లు సాధించి అపూర్వ విజయాన్ని చవిచూసింది బీజేపీ. ఆ పార్టీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థి ఫలానా అని మాత్రం ప్రకటించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఫలితాలు వెల్లడయిన దగ్గర్నుంచి ముఖ్యమంత్రి పదవిపై రకరకాల ఊహాగానాలు వచ్చాయి. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, మనోజ్ సిన్హా, సంతోష్ గంగ్వార్, బీజేపీ […]