Post Tagged with: "Cock Fight"

కోడి పందాల్లో కోట్లాది రూపాయిల బ్లాక్ మనీ

కోడి పందాల్లో కోట్లాది రూపాయిల బ్లాక్ మనీ

డబ్బే…డబ్బు… గత మూడురోజులుగా ఎక్కడ చూసినా డబ్బే. గెలుపే ధ్యేయంగా పందేగాళ్లు నోట్లను వెదజల్లేరు. కోడిపందాలు, కోతాట, పేకాట, గుండాట, మద్యం… ఇలా అన్నివిధాలా ధనలక్ష్మి చేతులుమారింది. ఈ ధనప్రవాహం కొన్ని జీవితాలకు అనందం పంచగా మరికొందరికి మాత్రం తీరని విచారాన్ని మిగిల్చింది. సంప్రదాయం ముసుగులో అన్ని వ్యసనాలను ఒకేచోట నిర్వహించటం ద్వారా చాలామంది నిర్వాహకులు […]

500 కోట్లు దాటిన కోళ్ల పందేలు

500 కోట్లు దాటిన కోళ్ల పందేలు

హైకోర్టు ఆదేశాలు ఉన్నా వెనక్కు తగ్గడంలేదు నేతలు. ఆంధ్రప్రదేశ్ లో కోడి పందెల రోజు సాగుతోంది. పార్టీలతో సంబంధం లేకుండా నేతలంతా ఇప్పుడు కోడి పందెల ఆటల్లో నిమగ్నమయ్యారు. కోళ్లకు కత్తులు కట్టి మరీ భారీగా పందేలు నిర్వహిస్తున్నారు. భోగి పండుగ రోజే కాదు..సంక్రాంతి రోజు అదే జోరు కొనసాగింది. ముఖ్యంగా తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా, […]

ఏజన్సీలో వినోదం అంటే కేవలం కోడిపందాలే

ఏజన్సీలో వినోదం అంటే కేవలం కోడిపందాలే

ఆరు కాలాలు… అరకొర పంటలు. సంవత్సరం పొడవునా శ్రమ. మహా సంక్రాంతికి మాత్రమే ఆహ్లదకర జీవితం. కేవలం కోడిపందాలే వినోదం. మన్యంలో గిరిపుత్రులకు సంక్రాంతి పండగంటే ఎంతో ఇష్టం. ఎందుకంటే కొత్త అల్లుళ్లు… కోరుకున్నపిండివంటలు… కొత్త ధాన్యాలు… కోడిపందాలు. ఇంతే… ఆ మూడు రోజులు మన స్పూర్తిగా తినడానికి పిండివంటలు….ఆ పై ఆనందానికి కోడిపందాలు. తూర్పుగోదావరి […]

Facebook Auto Publish Powered By : XYZScripts.com