Post Tagged with: "Congress"

టీడీపీ అవిశ్వాసానికి కాంగ్రెస్ మద్దతు

టీడీపీ అవిశ్వాసానికి కాంగ్రెస్ మద్దతు

ఏపీకి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ కేంద్రంపై అవిశ్వానం తీర్మానం పెడుతూ టీడీపీ నోటీసు ఇచ్చింది. దీనిపై టీడీపీ ఎంపీలు మాట్లాడుతూ.. రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి నిరసనగా అవిశ్వాసం పెట్టాలని నిర్ణయించామని తెలిపారు. ఈ తీర్మానం ద్వారా కేంద్రానికి సరైన బుద్ధి చెబుతామని టీడీపీ ఎంపీలు స్పష్టం చేశారు. ఈ నోటీస్‌‌పై సోమవారం 54 మంది ఎంపీలతో […]

కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా రాజీనామాకు సిద్దం : కోమటిరెడ్డి

కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా రాజీనామాకు సిద్దం : కోమటిరెడ్డి

రాజ్యాంగాన్ని అణదొక్కేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని, దీనిని కాంగ్రెస్ అడ్డుకొంటోందని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. గజ్వేల్లో పర్యటించినందుకే తనపై కేసీఆర్ కక్ష పెంచుకున్నారని అయన ఆరోపించారు.. తమ శాసన సభ్యత్వం రద్దుకు నిరసనగా బుధవారం నాడు గాంధీ భవన్లో వెంకట్రెడ్డి, సంపత్ లు నిరసన దీక్ష చేపట్టారు. తాము చేసిన ఆందోళనపై గవర్నర్ […]

రేవంత్ ఒక తూపాకి రాముడు : ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్

రేవంత్ ఒక తూపాకి రాముడు : ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్

గత వారం రోజులుగా కాంగ్రెస్ సర్కస్ టీమ్ తెలంగాణ లో ప్రదర్శనలిచ్చి తిరిగి గాంధీ భవన్ చేరుకుంది. ఈ వారం రోజుల్లో కాంగ్రెస్ నేతలు రకరకాల ఫీట్లు చేసిందని తెరాస ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. శుక్రవారం నాడు అయన మీడియాతో మాట్లాడారు. జనాలు ఎంతమంది వచ్చారో సంబంధం లేకుండా బస్సు యాత్రలో కాంగ్రెస్ నేతలు […]

హస్తంలో వార్

హస్తంలో వార్

గత ఎన్నికల్లో ఘోర పరాభావం చవిచూసినప్పటికీ ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ తీరు మారకపోగా.. అస్తవ్యస్తంగా తయారైంది. ఇప్పటి వరకు ఆత్మ విమర్శ దిశగా అడుగులు వేసేందుకు ప్రయత్నాలు సైతం మొదలు పెట్టనే లేదు. అధికార పార్టీ చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఎదురుదాడి చేయలేక వెనుకబడి పోతుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. కాంగ్రెస్‌ పార్టీ నేత […]

అన్నింటికి చెడ్డా… రేవంత్

అన్నింటికి చెడ్డా… రేవంత్

అనుకొన్నదక్కటి…. అయినదొక్కటి అంటూ పాట పాడుకుంటున్నారు ఎర్రబెల్లి.తెలంగాణలో సీనియర్ నేత. టీడీపీలో రాజుగా బతికేవాడు. గులాబీ తీర్థం పుచ్చుకుని సైనికుడి కంటే దారుణంగా ఉండాల్సి వస్తోంది. ఐదుసార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా చేసిన ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఇప్పుడు కష్ట కాలం దాపురించింది. తన జీవిత కాలంలో ఒక్క సారైనా మంత్రి పదవి రుచి చూడాలని […]

రేవంత్ పాదయాత్ర కు ప్లాన్

రేవంత్ పాదయాత్ర కు ప్లాన్

పాదయాత్రల కాలమిది. నేతలంతా పాదయాత్రలతో జనాలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. వైకాపా అధినేత జగన్ ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్నారు. గతంలో వైఎస్, చంద్రబాబులు ఇదే పని చేశారు. సిపిఎం అదే పని చేసింది. ఇప్పుడు వారికి తోడుగా రేవంత్ రెడ్డి వచ్చారు. పాలమూరు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు, సమస్యల పరిష్కారానికి […]

కాంగ్రెస్ కు పునర్ వైభవం సాధ్యమేనా

కాంగ్రెస్ కు పునర్ వైభవం సాధ్యమేనా

బిజెపిని తిరిగి రాకుండా కట్టడి చేయాలని కలగంటున్న కాంగ్రెస్ ముందు ఉన్న కీలక సవాలు వచ్చే లోక్‌సభ ఎన్నికల ముందు మళ్లీ యుపిఎ కు ప్రాణం పోయడమే. ఇంతవరకు నోట్ల రద్దు, జియస్‌టి పై తప్ప ఇతర తీవ్ర అంశాలపై ప్రభుత్వంతో పోరాడే శక్తి ప్రతిపక్షానికి కొరవడింది. గత ఏడాది జరిగిన రాష్ట్రపతి ఎన్నికలో క్రాస్ […]

సీఎం దద్దమ్మ : మాజీ ఎంపీ పొన్నం

సీఎం దద్దమ్మ : మాజీ ఎంపీ పొన్నం

కేంద్ర బడ్జెట్ లో తెలంగాణాకు అన్యాయం చేయడంలో బీజేపీ , టిఆర్ఎస్ లు తోడుదొంగలుగా వ్యవహరిస్తున్నారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. సోమవారం నాడు అయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే కేసీఆర్ ఎందుకు నోరు మెదపడం లేదు. దద్దమ్మలాగా కేసీఆర్ ఫామ్ హౌస్ కు పరిమితం కాకుండా బయటికి రావాలని అన్నారు. […]

రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు : కేవీపీ

రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు : కేవీపీ

ఆంధ్ర ప్రజల ప్రయోజనాల గురుంచి చంద్రబాబుకు ఇప్పటికైనా పట్టించుకుంటే ఏపీ ప్రజలు అదృష్టవంతులు అవుతారు. చంద్రబాబుకు ఆగ్రహం వచ్చినదని, పళ్ళు పటపట కొరికారని, గడ్డం పెంచాడని ఇలాంటి లీకులతో కాలక్షేపం చేస్తున్నారని రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు అన్నారు. సోమవారం నాడు సభలో విభజన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేసారు. డు జస్టిస్ టు […]

వైసీపీ గూటికి పనబాక దంపతులు

వైసీపీ గూటికి పనబాక దంపతులు

వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర నెల్లూరు జిల్లాలో ప్రకంపనలే సృష్టిస్తోంది. వచ్చే ఎన్నికల్లోగా వైసిపి పునాదులు మరింత బలోపేతం అయ్యే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి. ఎందుకంటే, పోయిన ఎన్నికల్లో 10 అసెంబ్లీ సీట్లకు గాను వైసిపి 7 చోట్ల గెలిచింది. ప్రస్తుత పాదయాత్రలో కనబడుతున్న జనస్పందన చూస్తే వైసిపి బలం మరింత పెరగటం ఖాయమనే […]

పార్టీ ఆదేశిస్తే రంగంలోకి దిగుతా : విజయశాంతి

పార్టీ ఆదేశిస్తే రంగంలోకి దిగుతా : విజయశాంతి

అనారోగ్య కారణాలతో పార్టీలో అక్టీవ్ గా లేను. కానీ అధిష్టానం తో టచ్ లోనే ఉన్నాను. పార్టీ ఆదేశిస్తే రంగంలోకి దిగుతా. పార్టీని అధికారంలోకి తేవడమే నా లక్షమని మాజీ ఎంపీ విజయశాంతి స్పష్టం చేసారు. విజయశాంతి రాజకీయాల్లోకి వచ్చి రేపటికి రెండు దశాబ్దాలు అవుతోంది. ఈ సందర్బంగా గురువారం నాడు ఆమె మీడియాతో మాట్లాడారు. […]

మోడి అంటే హడలిపోతున్నారు : పీసీసీ ఛీఫ్ రఘువీరా రెడ్డి

మోడి అంటే హడలిపోతున్నారు : పీసీసీ ఛీఫ్ రఘువీరా రెడ్డి

ప్రతిపక్షం లో ఉన్న వైకాపా కూడా అధికార పక్షం లో ఉన్నట్లు జగన్ వ్యాఖ్యలతో తేలిపోయిందని ఏపీసీసీ ఛీఫ్ రఘువీరా రెడ్డి విమర్శించారు. బీజేపీ ముందు జగన్ సాగిల పడ్డారు. మోడీ అంటే బాబు, జగన్ హడలి పోతున్నారు. మోడీ కాళ్ళ కింద ఇద్దరు నలిగిపోతున్నారని మండిపడ్డారు. హోదా ఇవ్వమన్న మోడీ కోసమే టీడీపీ, వైసీపీ […]

నిందలు వేసి పబ్బం గడుపుకుంటున్న చంద్ర‌బాబు

నిందలు వేసి పబ్బం గడుపుకుంటున్న చంద్ర‌బాబు

-మొసలి కన్నీరు కారుస్తున్న చంద్రబాబు మంచి నటుడు -సుదీర్ఘ లేఖలో కేవీపీ విమర్శలు విభజన హామీల సాధనకు కేంద్ర ప్రభుత్వంతో పోరాడుతున్న తమను అభివృద్ధి నిరోధకులుగా, సీమాంధ్ర ప్రజల ద్రోహులుగా చిత్రీకరించడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తున్నారని, ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నామని తమపై నిందలు వేసి నాలుగేళ్లు పబ్బం గడుపుకొన్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై కాంగ్రెస్ పార్టీ […]

టీ కాంగ్రెస్ నానా తంటాలు

టీ కాంగ్రెస్ నానా తంటాలు

తెలంగాణ‌లో ప‌ట్టు సాధించేందుకు కాంగ్రెస్ నానాతంటాలు ప‌డుతోంది. ఏ చిన్న అవ‌కాశం వ‌చ్చినా సొమ్ము చేసుకునేందుకు ప్ర‌యాస‌లు ప‌డాల్సి వ‌స్తోంది. ప‌దేళ్ల‌పాటు అధికారంలో ఉన్న నేత‌లు ఇప్పుడు రాజ‌కీయ వైరాగ్యంలో ఉన్నారు. గోడ దూకుదామ‌ని ప్ర‌య‌త్నించినా వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీటు ద‌క్కుతుంద‌నే న‌మ్మ‌కం లేక‌పోవ‌టంతో వెనుకంజ వేస్తున్నారు. టీడీపీ నుంచి వ‌చ్చిన రేవంత్‌రెడ్డి రాక‌తో ఉత్సాహం […]

తెలంగాణ కాంగ్రెస్ లో ఎవరికి వారే..యమునే తీరే

తెలంగాణ కాంగ్రెస్ లో ఎవరికి వారే..యమునే తీరే

సంక్రాంతి పండుగ తర్వాత కాంగ్రెస్‌లో కొత్తగా చేరే నాయకులు ఎవరు?, ఏయే పార్టీలో నుంచి రానున్నారు?, అధికార పార్టీకి ‘చిల్లు’ కొట్టనుందా? అనే ఆసక్తికరమైన చర్చ, ఉత్కంఠ ఆరంభమైంది. ఇటీవల టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఎఐసిసి ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ ఆర్‌సి కుంతియా వివిధ సభల్లో మాట్లాడుతూ టిఆర్‌ఎస్ […]