Post Tagged with: "Congress"

కాంగ్రెస్ పార్టీకి లోకల్ కష్టాలు…

కాంగ్రెస్ పార్టీకి లోకల్ కష్టాలు…

రాష్ట్ర విభజనతో ఏపిలో గల్లంతైన కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న కార్పోరేషన్, మున్సిపాలిటీ ఎన్నికలు మరో సవాల్‌గా మారనున్నాయా? అంటే అవుననే అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెండింగ్‌లోనున్న కార్పోరేషన్ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో వాటిని ఎలా ఎదుర్కోవాలా అన్న చర్చ ఏపి కాంగ్రెస్ పార్టీలో మొదలైంది. ఎన్నికల్లో ఒంటరిగా […]

అస్సాం, బెంగాల్ లో కాంగ్రెస్ ఖాళీ గౌహాతి

అస్సాం, బెంగాల్ లో కాంగ్రెస్ ఖాళీ గౌహాతి

అరుణాచల్‌ప్రదేశ్‌లలో కాంగ్రెస్ కోటకు బీటలు వారుతున్నాయి. బెంగాల్‌లో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో చోటా పా ర్టీగా మారినప్పటికీ కాంగ్రెస్‌కు దక్షిణ, మధ్య బెంగాల్ ప్రాంతంలో మాత్రం ఇప్పటికీ పట్టు ఉంది. బెంగాల్ పీసీసీ చీఫ్ అధిర్ రంజన్ చౌధురికి పెట్టని కోటయిన బహ్‌రామ్‌పూర్‌లో కాంగ్రెస్ పార్టీ పట్టు కోల్పోతోంది. గతంలో అధిర్ అనుచరుడిగా పని చేసిన […]

రాహుల్ ఆకలి తీర్చడానికి అప్పు చేశాడట

రాహుల్ ఆకలి తీర్చడానికి అప్పు చేశాడట

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉత్తర ప్రదేశ్ పర్యటనలో ఉన్నారు. ఇందులో భాగంగా ఆయన మౌ అనే గ్రామంలో ఓ దళితుని ఇంటికి కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ తో కలసి వెళ్లారు. వారిద్దరూ ఆ దళితుని ఇంట్లో భోజనం చేశారు. అతని కుటుంబ బాగోగులు అడిగి తెలుసుకున్నారు. రాహుల్ గాంధీ పర్యటన […]

చిదంబరంకు కీలక బాధ్యతలు

చిదంబరంకు కీలక బాధ్యతలు

కాంగ్రెస్ ఎంపీ, మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరంకు మోదీ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. హోంశాఖ వ్యవహారాలపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ కమిటీకి ఆయనను చైర్మన్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు లోక్ సభ బులెటిన్ వ్యక్తిగత సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, న్యాయ శాఖ పార్లమెంటరీ కమిటీ చైర్మన్‌ గా ఆనంద్‌ […]

నెహ్రూ చేరికతో టీడీపీలో ఆందోళన

నెహ్రూ చేరికతో టీడీపీలో ఆందోళన

తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లాలో బలమైన నేతగా ఉన్న దేవినేని రాజశేఖర్‌ (నెహ్రూ), యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఉన్న ఆయన కుమారుడు అవినాష్‌, డిసిసి అధ్యక్షుడి ఉన్న కడియాల బుచ్చిబాబు అనుచరులతో టిడిపిలో చేరడంతో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. నెహ్రూ చేరికతో జిల్లాలో పార్టీ బలపడుతుందని ఆయన అనుచరవర్గం, టిడిపి ముఖ్య నాయకులు చెబుతున్నారు. అయితే […]

కేవీపీ బిల్లుతో ఏపీ కాంగ్రెస్ కు ఊపీరి…

కేవీపీ బిల్లుతో ఏపీ కాంగ్రెస్ కు ఊపీరి…

ఏపీలో కాంగ్రెస్ పార్టీ లోని సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా తెరపైకి వస్తున్నారా? అంటే, అవుననే సమాధానమే వస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో పూర్తిగా తుడిచిపెట్టుకొని పోయిన ఏపి కాంగ్రెస్ పార్టీకి నేతలు ఒక్కొక్కరుగా చేజారుతుంటే పార్టీలో ఉన్న సీనియర్లు సైతం పార్టీ బలోపేతంపై దృష్టిసారించడంలేదన్న విమర్శలకు చెక్ పెట్టేందుకు సిద్ధమౌతున్నారు. కార్యకర్తల్లో మనోస్థైర్యం పెంచేందుకు ఏపి పిసిసి […]

బాబు డైరెక్షన్ లో‌… కాంగ్రెస్‌ యాక్షన్‌ : హరీష్‌రావు

బాబు డైరెక్షన్ లో‌… కాంగ్రెస్‌ యాక్షన్‌ : హరీష్‌రావు

తెలంగాణను సస్యశ్యామలం చేస్తామని.. కరీంనగర్ ను మరో కోనసీమగా మార్చుతామని నీటిపారుదల శాఖా మంత్రి మంత్రి హరీష్ రావు తెలిపారు. కాంగ్రెస్‌ హయాంలో ప్రాజెక్టులు శంకుస్థాపనలకే పరిమితమయ్యాని, కాల్వల్లో నీళ్లు కూడా రాలేదని అన్నారు. కాళేశ్వరం పూర్తి చేసి రెండు పంటలకు నీళ్లు ఇస్తామని పేర్కొన్నారు. కరీంనగర్‌కు పండ్ల మార్కెట్‌ ఏర్పాటు చేస్తామని, ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ విధానాన్ని […]

రాహూల్ కి పాదయాత్ర… కలిసొస్తుందా..

రాహూల్ కి పాదయాత్ర… కలిసొస్తుందా..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పదేళ్లపాటు అధికారానికి దూరమైన కాంగ్రెస్ కు పునః ప్రతిష్టచేసేందుకు వైఎస్ రాజశేఖరరెడ్డి అనుసరించిన పాదయాత్రను గుర్తు చేస్తూ.. అఖిలభారత కాంగ్రెస్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ.. కిసాన్ మహా యాత్ర ఆరంభించారు. ఉత్తర ప్రదేశ్‌లో 27 ఏళ్లుగా అధికారానికి దూరమై, నామ మాత్రంగా నిలిచిన కాంగ్రెస్ కు పునర్ వైభవం […]

వైఎస్సార్ కాంగ్రెస్ లోకి వెళ్ళడం లేదు : ఉండవల్లి

వైఎస్సార్ కాంగ్రెస్ లోకి వెళ్ళడం లేదు : ఉండవల్లి

స‌ంచ‌ల‌న వ్యాఖ్యలకు కేరాఫ్‌గా పేరొందిన మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ తాను వైఎస్సార్ కాంగ్రెస్ లోకి వెళ్ళడం లేద‌ని స్ప‌ష్టం చేశారు. అమరాతి భూ సేకరణ చట్టం, దానిలోని లొసుగులు తదితరాల్ని సమాచార హక్కు చట్టం ద్వారా బయటపెట్టిన ఉండ‌వ‌ల్లి ఆ ఆధారాలతో పోరాటం చేసేందుకు సిద్ధమయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ లోకి వెళతారని వచ్చిన […]

పంజాబ్ లో కాలా బాదల్

పంజాబ్ లో కాలా బాదల్

పంజాబ్‌కు పునరుజ్జీవం తీసుకురావడమే తన లక్ష్యమని, రాష్ట్రంలో ఏక కుటుంబ పాలనకు ముగింపు పలికిన తర్వాత ప్రజాస్వామ్య శక్తిని ప్రజలకు అప్పగించడమే తన కొత్త కూటమి లక్ష్యమని మాజీ క్రికెటర్, ఇటీవల బిజెపి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన నవజ్యోతి సింగ్ సిద్ధూ ప్రకటించారు. కాంగ్రెస్, అకాలీదళ్ పార్టీలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాయని దుయ్యబట్టారు. ముఖ్యంగా […]

ప్యాకేజీ పేరుతో డ్రామాలు ఆడుతున్నారు : రఘువీరా

ప్యాకేజీ పేరుతో డ్రామాలు ఆడుతున్నారు : రఘువీరా

ఆంధ్రప్రదేశ్ కు రూ. 2.5 లక్షల కోట్లు ప్యాకేజీగా అందుతుందని కేంద్రం ప్రకటించడాన్ని నాటకమని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి కొట్టి పారేశారు. ఈ ఉదయం అనంతపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన కేంద్రం కనీసం రూ. 200 కోట్లు కూడా ఇవ్వదని తేల్చి చెప్పారు. ప్రత్యేక ప్యాకేజీ అంటూ ప్రజల్లో లేనిపోని భ్రమలను కల్పిస్తున్నారని, వారి […]

రైతులను దొంగలతో పోల్చడం సరికాదు : రాహుల్

రైతులను దొంగలతో పోల్చడం సరికాదు : రాహుల్

రూ.9 వేల కోట్లు దోచుకుపోయిన ఓ పారిశ్రామికవేత్తను ‘డిఫాల్టర్’ అని గౌరవంగా సంబోధించిన బీజేపీ నాయకులు మంచాలు ఎత్తుకెళ్ళిన రైతులను దొంగలతో పోల్చడం సరికాదని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. ఉత్తరప్రదేశ్ లో తన సభకు వచ్చిన కార్యకర్తలు, ప్రజలు కూర్చునేందుకు వేసిన మంచాలను వారు ఎత్తుకెళ్లడాన్ని రాహుల్ గాంధీ సమర్థించారు. మంచాలు ఎత్తుకు […]

కాంగ్రెస్ సీనియర్ నేత మాణిక్ రావు కన్నుమూత

కాంగ్రెస్ సీనియర్ నేత మాణిక్ రావు కన్నుమూత

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, రంగారెడ్డి జిల్లా తాండూరు నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న ఎం.మాణిక్ రావు నేటి తెల్లవారుఝామున మృతిచెందారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను నిమ్స్ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మరణించారు. 14 సంవత్సరాల పాటు […]

17 నుంచి కాంగ్రెస్ 48 గంటల దీక్ష

17 నుంచి కాంగ్రెస్ 48 గంటల దీక్ష

కాంగ్రెస్‌లో ఇప్పుడు దీక్షల జోరు కనిపిస్తోంది. మొన్న పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్…నిన్న జిల్లాల డిమాండ్‌ పై నిరాహార దీక్షలతో జోరుమీదున్న కాంగ్రెస్..ఇప్పడు సర్కార్‌తో సమరానికి సై అంటోంది. ఇన్నాళ్లు ఆరోపణలు, విమర్శలకే పరిమితమైన హస్తం పార్టీ..ప్రత్యక్ష పోరుకు కాలుదువ్వుతోంది. ఇందుకోసం అన్నదాతల సమస్యలే ఎజెండాగా..రైతు దీక్ష పేరున సర్కార్‌తో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతోంది. సాగునీటి ప్రాజెక్టులపై జలదృశ్యం […]

జానారెడ్డి వ్యాఖ్యలతో డిఫెన్స్ లో కాంగ్రెస్

జానారెడ్డి వ్యాఖ్యలతో డిఫెన్స్ లో కాంగ్రెస్

ముందు నుయ్యి- వెనుక గొయ్యి అన్న చందంగా తయారైంది తెలంగాణ కాంగ్రెస్ నేతల పరిస్థితి. తెలంగాణ సాధన సమయంలో వాళ్లు.. వీళ్లు అన్నతేడా లేకుండా ప్రతిఒక్క కాంగ్రెస్ నేత తెలంగాణ సెంటిమెంట్ ను కాంగ్రెస్ అధినాయకత్వానికి వినిపించటమే కాదు.. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చేస్తే.. కలిగే రాజకీయ ప్రయోజనం ఎంతన్న విషయాన్ని వివరించేవారు. మీరు తెలంగాణ ఇవ్వండి.. […]