Post Tagged with: "Congress"

స్పీడ్ పెంచిన టీపీసీసీ

స్పీడ్ పెంచిన టీపీసీసీ

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. వైఫల్యాలు, ఏకపక్ష నిర్ణయాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టేందుకు సిద్ధమైంది. స‌ర్కారు వైఫ‌ల్యాల‌పై ఇప్పటికే అనేకసార్లు రోడ్డెక్కిన నేత‌లు ఇప్పుడు ఇందిరమ్మ రైతు బాట‌ సదస్సులతో ప్రభుత్వంపై విమర్శల వర్షం కురుపిస్తున్నారు. గులాబి పాల‌న టార్గెట్ గా గ్రామగ్రామాన ప‌ర్యటిస్తూ ప్రభుత్వంపై పోరుకు ప్రజ‌ల‌ను సిద్దం చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం […]

నవంబర్ లో రాహుల్ గాంధీకి పట్టాభిషేకం 

నవంబర్ లో రాహుల్ గాంధీకి పట్టాభిషేకం 

రాహుల్ గాంధీకి పట్టం కట్టేందుకు నవంబర్‌లో ఏఐసిసి సమావేశం కానున్నది. రాహుల్ అధ్యక్ష పదవి చేపట్టిన తరువాత కూడా సోనియా గాంధీ రాజకీయాల్లో కొనసాగుతారు, ఆమె కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్ష పదవిలో కొనసాగుతారు. దీనితోపాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యురాలుగా ఉంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అక్టోబర్ నెలాఖరుకల్లా కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల ప్రక్రియను […]

మేం చేసిన తప్పే మోడీ చేస్తున్నారు : రాహుల్

మేం చేసిన తప్పే మోడీ చేస్తున్నారు : రాహుల్

అమెరికా పర్యటనలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రిన్సిటన్ యూనివర్శిటీలో ప్రసంగించారు. ప్రధాని నరేంద్ర మోడీ ఐడియాలజీని ప్రస్తావించిన ఆయన, అవి విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ” ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన మేకిన్ ఇండియా పాలసీని తాను అంగీకరిస్తున్నానని, అది మంచి ఆలోచన అని అన్నారు. అయితే, ఎవరినైతే లక్ష్యంగా […]

చంద్రబాబు పిలిచినా నేను ఇంతే

చంద్రబాబు పిలిచినా నేను ఇంతే

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఇంటికి వస్తారని చెప్పి, మళ్లీ రాలేదని తెలిపారు కర్నూలు మాజీ ఎంపీ కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి. చంద్రబాబు నాయుడు నిన్న కర్నూలు పర్యటన చేశారు ఈ నేపథ్యంలో కోట్ల వ్యాఖ్యలు ఆసక్తిదాయకంగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు తన ఇంటికి వస్తారని.. ముందుగా పోలీసులు తనకు సమాచారం అందించారని […]

ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి : డీకే ఆరుణ

ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి : డీకే ఆరుణ

బతుకమ్మ కానుకల పేరిట మహిళలకు నాసిరకం చీరలు ఇచ్చారని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే ఆరుణ ఆరోపించారు. బతుకమ్మ చీరలు నాసిరకంగా ఉన్నాయని రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు నిరసనను తెలిపారు. చీరలను కాల్చుకునే పరిస్థితి వచ్చిందంటే .. వారి మనోభావాలు ఎంత దెబ్బతిన్నదో అర్థం చేసుకోవాలని ఆమె అన్నారు. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తాను మాట్లాడే భాష‌ను ఇంకా […]

తెలంగాణ కమలానికి దారెటు…

తెలంగాణ కమలానికి దారెటు…

కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఆ ప్రభావంతో 2019 నాటికి రాష్ట్రంలో కూడా అధికారంలోకి రావాలన్న కసితో ఉన్నారు. కానీ తెలంగాణ బిజెపి నేతల ఉత్సాహంపై కేంద్ర బిజెపి నేతలు, కేంద్ర మంత్రులు నీళ్లు చల్లుతున్నారు. ఢిల్లీ పెద్దల తీరుతో తమ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లు తయారైందని ఒక నాయకుడు ఆవేదన […]

డైలమాలో డీయస్!

డైలమాలో డీయస్!

రాజ్యసభ సభ్యుడు, టీఆర్‌ఎస్‌ నేత డి.శ్రీనివాస్‌ రాజకీయ పయనంపై కొన్నిరోజులుగా ఆసక్తికర చర్చ సాగుతోంది. ఆయన తనయుడు కమల దళంలో చేరనుండటంతో డీఎస్‌ రానున్న రోజుల్లో బీజేపీ వైపు మొగ్గుచూపొచ్చని పలువురు భావిస్తున్నారు. కాగా తండ్రి ఒక పార్టీలో, తనయుడు మరో పార్టీలో కొనసాగితే ప్రజలు ఎలా రిసీవ్‌ చేసుకుంటారనేది ఇంట్రెస్టింగ్ ఇష్యూగా మారింది. డీఎస్‌ […]

రఘవీరాకు హై కమాండ్‌ పిలుపు

రఘవీరాకు హై కమాండ్‌ పిలుపు

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘవీరారెడ్డికి హస్తిన నుంచి పిలుపు వచ్చింది. నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పై పార్టీ అధినేత్రి సోనియాగాంధీ మండిపడుతున్నారు. కాంగ్రెస్ వ్యవహారాల రాష్ట్ర ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్ ఏపీకి వచ్చిన తెల్లారే సోనియాగాంధీ నుంచి పిలుపురావడం ఇప్పుడు హాట్ టాపికైంది. ఎన్నికల్లో ఓటమికి తానే బాధ్యత వహిస్తున్నట్లు రఘవీరారెడ్డి […]

రాహుల్ కు ముహర్తం ఫిక్స్ చేసేశారు…

రాహుల్ కు ముహర్తం ఫిక్స్ చేసేశారు…

ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని అక్టోబర్‌లో కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించడానికి దాదాపు రంగం సిద్ధమైంది. కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికలు అక్టోబర్‌లో పూర్తి చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. రాహుల్ గాంధీని పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకోవటంతోపాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి కొత్త సభ్యులను ఎన్నుకోవటంద్వారా సంస్థాగత ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయనున్నారు. అయితే రాహుల్ గాంధీని అధ్యక్షుడిగా నియమిస్తే […]

డిసెంబర్ ఆరు తర్వాత మళ్లీ కాపు ఉద్యమం

డిసెంబర్ ఆరు తర్వాత మళ్లీ కాపు ఉద్యమం

డిసెంబర్ 6వ తేదీ అంబేద్కర్ వర్థంతి రోజులోగా కాపులకు బిసి రిజర్వేషన్ అమలుచేయాలని, ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయించుకుంటామని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ఉద్దేశించి పద్మనాభం మళ్లీ లేఖాస్త్రం సంధించారు. ఈ లేఖ నకళ్లను కిర్లంపూడిలో పత్రికలకు విడుదలచేశారు. కాపులను బిసి జాబితాలో చేరుస్తామని ఇచ్చిన హామీని […]

చిన్నారెడ్డిపై దాడిని ఖండించిన మల్లు రవి

చిన్నారెడ్డిపై దాడిని ఖండించిన మల్లు రవి

ఎమ్మెల్యే చిన్నారెడ్డి పై టిఆర్ఎస్ గుండాల దాడి హేయమైన చర్య అని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఖండించారు. మంగళవారం నాడు అయన మీడియాతో మాట్లాడారు. చిన్నారెడ్డిపై దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయాల్సిన పోలీస్ లు చిన్నారెడ్డినే అరెస్ట్ చేయడం ఎక్కడి న్యాయమని ప్రశ్నించారు. పోలీసు లు చట్టానికి లోబడి పనిచేయాలి కానీ .. […]

కౌంటర్‌ ఇచ్చిన స్మృతి

కౌంటర్‌ ఇచ్చిన స్మృతి

అమెరికాలోని ప్ర‌తిష్టాత్మ‌క యూనివ‌ర్సిటీకి వెళ్లి త‌న విఫ‌ల రాజ‌కీయ జీవితం గురించి రాహుల్‌గాంధీ చెప్పుకోవ‌డం దారుణ‌మన్నారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. ఆయ‌నో విఫ‌ల రాజకీయ వారసుడని విమ‌ర్శించారు. ఓ విదేశీ గ‌డ్డ‌పై దేశ ప్ర‌ధాని గురించి త‌క్కువ చేసి మాట్లాడ‌టం సహించరాని నేరమన్నారు. కుటుంబ రాజ‌కీయాల‌పై రాహుల్ వ్యాఖ్య‌ల‌ను కూడా స్మృతి తీవ్రంగా ఖండిచారు. […]

ఇండియాలో వారసత్వ రాజకీయాలు సాధారణం

ఇండియాలో వారసత్వ రాజకీయాలు సాధారణం

దేశంలోని బంధుప్రీతి, వారసత్వ రాజకీయాల గురించి ప్రస్తావిస్తూ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్శిటీ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన, అన్ని రంగాల్లో వారసత్వం కొనసాగుతోందని వ్యాఖ్యానించారు. సినీ రంగంలో అభిషేక్ బచ్చన్, వ్యాపార రంగంలో ముఖేష్ అంబానీ పేర్లను ప్రస్తావించిన ఆయన, ఇదో సమస్యేనని, అయితే, ఇండియాలో […]

కోర్టులు మీకెలా కనిపిస్తున్నాయి

కోర్టులు మీకెలా కనిపిస్తున్నాయి

-గుత్తాపై హైకోర్టు సీరియస్ నల్గొండ ఎంపీ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డిపై హైకోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సలహాదారులను నియమించి వారికి మంత్రి హోదా కల్పించడాన్ని సవాల్ చేస్తూ అయన గతంలో పిల్ వేశారు. ఈ అంశం మంగళవారం మరోసారి విచారణకు వచ్చింది. అయితే సదరు పిటిషన్‌ను ఉపసంహ‌రించుకోవడానికి అనుమతి ఇవ్వాలంటూ.. గుత్తా తరఫు […]

మోడీపై డిగ్గీరాజా ట్వీట్స్

మోడీపై డిగ్గీరాజా ట్వీట్స్

ప‌్ర‌ధాని న‌రేంద్ర మోదీపై వివాదాస్ప‌ద ట్వీట్ చేశారు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత దిగ్విజ‌య్ సింగ్. ఆయన చేసిన ఈ అస‌భ్య‌క‌ర‌ ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దిగ్విజ‌య్ తీరుపై బీజేపీ తీవ్రంగా మండిప‌డుతున్న‌ది. ఇందులో ప్ర‌ధాని మోదీ తాను రెండు ఘ‌న‌త‌లు సాధించాన‌ని చెప్పుకున్న‌ట్లుగా ఉండే ఫొటో ఉంటుంది. అందులో ఒక‌టి భ‌క్తుల‌ను పిచ్చోళ్ల‌ను […]