Post Tagged with: "Congress"

మండలిలో మరింత తగ్గనున్న కాంగ్రెస్ బలం

మండలిలో మరింత తగ్గనున్న కాంగ్రెస్ బలం

త్వరలో జరిగే ఏపి అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో మండలిలో తన వాయిస్‌ను పెంచాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. కాంగ్రెస్‌పార్టీ చేతికి ప్రత్యేకహోదా అంశం, నోట్ల రద్దుతో ప్రజల ఇబ్బందులు బ్రహ్మాస్తంగా మారాయి. ఈ కారణం చేతనే శాసనమండలిని వేదికగా చేసుకొని కాంగ్రెస్‌ నాయకత్వం ప్రజా సమస్యలపై పోరు బాట పట్టాలని భావిస్తోంది. ఇటీవల. ఈ అంశాలపై శాసన […]

రాహూల్ గాంధీకే పగ్గాలు…

రాహూల్ గాంధీకే పగ్గాలు…

కాంగ్రెస్ పగ్గాలు రాహుల్ గాంధీ ఇస్తారంటూ జరుగుతున్న ప్రచారం ఎప్ప‌టిక‌ప్పుడు ఇందుకు సంబంధించిన ప్ర‌క‌ట‌న వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. పార్టీ ప‌గ్గాలు స్వీక‌రించేందుకు రాహుల్ గాంధీ సిద్దంగానే ఉన్నా… ఎప్ప‌టిక‌ప్పుడు ఏవేవో అవ‌రోధాలు ఎదుర‌వుతున్నాయి. అయితే తాజాగా ఎన్ని అడ్డంకులు ఎదురైనా… ఈ దఫా మాత్రం రాహుల్ గాంధీ పార్టీ ప‌గ్గాలు స్వీక‌రించ‌క త‌ప్పేలా లేదు. […]

సోనియాకు వైరల్ ఫీవర్

సోనియాకు వైరల్ ఫీవర్

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ మరోసారి ఆస్పత్రి పాలయ్యారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచార ర్యాలీని ప్రారంభించిన ఆమె అక్కడ ప్రచార రథం మీద నుంచి పడిపోవడంతో చేతికి గాయమైంది. అప్పట్లో ఆమెను ఢిల్లీలోని ఆస్పత్రికి తరలించారు. చాలా కాలం పాటు ఆమెకు చికిత్స అందించాల్సి వచ్చింది. తాజాగా వైరల్ ఫీవర్ కారణంగా ఆమెను ఢిల్లీ […]

సెకండ్ ఇన్నింగ్స్ కు రెడీ అవుతున్న రాజీవ్ శర్మ

సెకండ్ ఇన్నింగ్స్ కు రెడీ అవుతున్న రాజీవ్ శర్మ

తెలంగాణ సీ ఎస్ రాజీవ్ శ‌ర్మ సెకండ్ ఇన్నింగ్స్‌కు సిద్ధ‌మ‌వుతున్నారు. తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన స‌మ‌యంలో ఏపీ కేడ‌ర్ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల‌ను కేంద్రం రెండు రాష్ట్రాల‌కు పంపిణీ చేసింది. ఈ క్ర‌మంలో అప్ప‌టికే సీనియ‌ర్ ఐఏఎస్ అధికారిగా ఉన్న రాజీవ్ శ‌ర్మ ఏపీ కోటాలోకి వెళ్లిపోయారు. అయితే అప్ప‌టికే తెలంగాణ సీఎం ఆయ‌న‌ను […]

మావి శరీరాలు వేరైనా ఆత్మ ఒకటే : నవజ్యోత్ కౌర్

మావి శరీరాలు వేరైనా ఆత్మ ఒకటే : నవజ్యోత్ కౌర్

“మేము రెండు శరీరాలుగా కనిపిస్తున్నప్పటికీ మా ఆత్మ ఒకటే. ఆత్మ చెప్పినట్టు శరీరాలు వింటాయి” అని మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ సతీమణి నవజ్యోత్ కౌర్ అన్నారు. బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన ఆమె తన భర్త సైతం కాంగ్రెస్ లోకి చేరనున్నారన్న సంకేతాలిచ్చారు. చండీగఢ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో […]

ఈ సమావేశాల్లోనే జీఎస్టీ కొత్త చట్టాలు

ఈ సమావేశాల్లోనే జీఎస్టీ కొత్త చట్టాలు

జీఎస్టీ అమలు దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నది. జీఎస్టీ అమలుతో రాష్ర్టాల నష్టం భర్తీకి ఉద్దేశించిన పరిహారం చట్టం సహా మూడు చట్టాలకు ముసాయిదాలను కేంద్రం విడుదల చేసింది. నూతన పన్ను వ్యవస్థకు మారే క్రమంలో రాష్ర్టాల నష్టాలకు ఐదేండ్లపాటు కేంద్రం పరిహారం అందజేస్తుంది. దీనిని మూడు నెలలకోసారి విడుదల చేయాలని ముసాయిదా పేర్కొన్నది. తదుపరి […]

“మోడీ కనిపించడం లేదు”

“మోడీ కనిపించడం లేదు”

“నోట్ల రద్దు అంశంపై పార్లమెంటు ఉభయసభలు నిరసనలు, నినాదాలతో హోరెత్తుతున్నాయి. దేశ వ్యాప్తంగా ప్రజలంతా బ్యాంకులు, ఏటీఎంల వద్ద క్యూలలో డబ్బు కోసం వేచి చూస్తున్నారు. దీనంతటికీ కారణమైన ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం కనిపించడం లేదు” అని లోక్ సభలో కాంగ్రెస్ సభాపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఎద్దేవా చేశారు. ఈ అంశంపై తామిచ్చిన […]

ఆందోళనలపై లెఫ్ట్ పార్టీల ప్లాన్

ఆందోళనలపై లెఫ్ట్ పార్టీల ప్లాన్

ప్రభుత్వాలపై వైఖరిపై వామపక్షాలు గళం ఎత్తాయంటే అధికార పక్షానికి గుండెలో రైళ్లుపరిగెత్తేవి. ఈ వామపక్ష ఉద్యమాలు అధికార పీఠాలు కదిల్చేస్థాయిలో గత 15 ఏళ్ల కింద ఉండేది. కానీ 2004లో వై.ఎస్‌.అధికారంలోకి వచ్చాక వామపక్షాల బలం మరీ ముఖ్యంగా సిపిఎం పార్టీ బలహీనపడే పరిస్థితికి వచ్చింది. వామపక్ష పార్టీల అనుబంధ యూనియన్లను, వారి శక్తిని బహీనంచేసేందుకు […]

కాంగ్రెస్ లోకి సిద్ధూ భార్య

కాంగ్రెస్ లోకి సిద్ధూ భార్య

పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ఈ రాష్ట్రానికి చెందిన మాజీ క్రికెటర్‌ సిద్ధూ భార్య నవజ్యోత్‌ కౌర్‌ ఈ నెల 28న కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు. ఆమెతో పాటు ఆవాజ్‌-ఎ-పంజాబ్‌ నేత పర్గత్‌ సింగ్‌ కూడా తమ పార్టీలో చేరతారని పంజాబ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అమరీందర్‌ సింగ్‌ వెల్లడించారు. […]

రాహుల్ కలలోకి వచ్చి ఇబ్బంది పెడుతున్నాడట

రాహుల్ కలలోకి వచ్చి ఇబ్బంది పెడుతున్నాడట

రాహుల్ గాంధీ కలలోకి వచ్చి తెగ ఇబ్బంది పెడుతున్నాడని, ఆయనను పెళ్లి చేసుకుంటానని ఓ మహిళ తెగ గోల పెడుతోంది. కాంగ్రెస్ సభ్యురాలైన ఈమె కోరిక అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ కోరికని ఈమె బహిరంగంగానే మీడియాకు తెలిపింది. దళిత మహిళ అయిన ఆమెకు చాలా రోజుల క్రితమే వివాహం జరిగింది. 2006లోనే భర్త నుంచి […]

తెలంగాణ కాంగ్రెస్ నేతలపై అధిష్టానం గుస్సా

తెలంగాణ కాంగ్రెస్ నేతలపై అధిష్టానం గుస్సా

తెలంగాణ కాంగ్రెస్‌ను వలసల భయం పట్టుకుంది. గత ఎన్నికలలో గెలిచిన ఎమ్మెల్యేలలో సగం మంది అధికార పార్టీలోకి జంప్‌ చేశారు. ఇద్దరు ఎంపిలు గెలిస్తే వారిలో గుత్తా సుఖేందర్‌రెడ్డి గులాబీ కండువా కప్పుకున్నారు. వారితోపాటు మాజీ ఎంపి జి.వివేక్‌, మాజీ మంత్రి జి.వినోద్‌, కోరుట్ల కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇంఛార్జీ నర్సింగరావుతో పాటు ఆయన సోద రులు […]

మళ్లీ జనాల్లోకి రాహుల్…

మళ్లీ జనాల్లోకి రాహుల్…

నోట్ల ర‌ద్దుతో ఇబ్బందులు ప‌డుతున్న ప్ర‌జ‌లు క‌ష్టాలు అడిగి తెలుసుకున్నారు కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్‌గాంధీ. ఏటీఎం, బ్యాంకుల ముందు క్యూల‌లో నిల‌బ‌డిన ప్ర‌జ‌ల‌తో మాట్లాడారు. సోమ‌వారం ఉద‌య‌మే ఢిల్లీలోని జ‌హంగిర్‌పురి, ఇంద‌ర్‌లోక్‌, జ‌కీరా ప్రాంతాల్లో ఉన్న ఏటీఎంలు, బ్యాంకుల ద‌గ్గ‌రికి రాహుల్ వెళ్లారు. పార్ల‌మెంట్ స‌మావేశాల ప్రారంభానికి ముందు ఉద‌యం 9.30 గంట‌ల‌కు ప్ర‌తిప‌క్ష పార్టీల‌న్నీ […]

మేం రెడీ… మీరు రెడీయేనా…

మేం రెడీ… మీరు రెడీయేనా…

పెండింగ్‌ కార్పో రేషన్లకు, మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనుండటం ఆపై రెండేళ్లలో సార్వత్రి క ఎన్నికల గడియరానుండటంతో స్నేహ సంకేతాలను ఉద్దేశపూర్వకం గానే హస్తం పార్టీ పంపిస్తోందా…? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేం దుకు వచ్చిన ఏఐసిసి ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్‌ చేసిన వ్యాఖ్యలు రాజకీ య […]

భూమా వర్సస్ శిల్పా : సవాళ్ళు ప్రతి సవాళ్లు

భూమా వర్సస్ శిల్పా : సవాళ్ళు ప్రతి సవాళ్లు

వైరి వ‌ర్గాల మాట‌ల‌ తూటాలతో కర్నూలు రాజకీయాలు వేడెక్కుతున్నాయి. నంద్యాల నియోజ‌క‌వ‌ర్గంలో బ‌ల‌మైన నేత‌లుగా పేరున్న భూమా నాగిరెడ్డి, శిల్పా మోహ‌న్‌రెడ్డి మ‌ధ్య వైరం గురించి తెలిసిందే. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా వీలున్న‌ప్పుడ‌ల్లా మాట‌ల తూటాలు పేలుతూనే ఉన్నాయి. అది కాస్త శ్రుతిమించ‌డం టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడుకు త‌ల‌నొప్పి వ్య‌వ‌హారంగా మారింది. ఏమాత్రం ఛాన్స్ […]

ఇప్పుడు ఏటీ చేద్దాం… కాంగ్రెస్ లో అంతర్మధనం

ఇప్పుడు ఏటీ చేద్దాం… కాంగ్రెస్ లో అంతర్మధనం

రెండున్నరేళ్లలో అసెంబ్లీ సాధారణ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలోని రాజకీయ సమీకరణలు కూడా అనూహ్యంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల జనసేన పార్టీ రంగంలోకి దిగడంతో ఆ పార్టీ అధ్యక్షుడు కేంద్ర, రాష్ట్రాలపై విమర్శలు గుప్పించడంతో ఆయన పయనం ఎటు అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతు న్నాయి రాష్ట్ర విభజన నిర్ణయంతో విభజిత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో […]