Post Tagged with: "Congress"

తోక పార్టీ ముద్ర ఎలా పోతుంది…

తోక పార్టీ ముద్ర ఎలా పోతుంది…

బిజెపి రాష్ట్ర నేతల్లో పరివర్తన వచ్చింది. అంతే కాదు సమయమూ కలిసి వచ్చిందన్న భావన కలిగింది. 20 ఏళ్ళలో ఎప్పుడూ లేనంతగా బలమైన ప్రతిపక్షం లేకుండా రాజకీయ శూన్యత ఏర్పడినందున, దానిని తమకు అనుకూలంగా మలచుకోవాలన్న ఆరాటమూ ఆరంభమైంది. ముప్పయి ఏళ్ళుగా తోక పార్టీగానే ముద్ర పడినందున, ఇక స్వతహాగా బలపడాలన్న ఆలోచన చేస్తున్నారు బిజెపి […]

రెండేళ్లుగా మౌనమే…

రెండేళ్లుగా మౌనమే…

గడిచిన రెండేళ్లలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, ఆమె కుమారుడు, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్లమెంటులో ఒక్క ప్రశ్న కూడా అడగలేదంట. ఈ రెండేళ్లలో వారు ఎనిమిది సమావేశాలకు హాజరై, పలు చర్చల్లో పాల్గొన్నప్పటికీ పార్లమెంటులో ఏ అంశానికి సంబంధించి ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. సమస్యలపై చీల్చి చెండాడేస్తామంటూ చెప్పే పార్టీలు, […]

రాహుల్‌ మాస్టర్‌ స్ట్రోక్‌

రాహుల్‌ మాస్టర్‌ స్ట్రోక్‌

ఈశాన్యా అరుణాచల్ ప్రదేశ్‌లో పాలనా పగ్గాలు చేపట్టాలన్న బీజేపీ ఆశ అడుగంటి పోయింది. కాంగ్రెస్ నుంచి విడిపోయిన రెబల్ ఎమ్మెల్యేల సాయంతో అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఆ పార్టీ చేసిన ఆఖరి ప్రయత్నాలూ విఫలమయ్యాయి. ముఖ్యమంత్రి నబమ్ తుకీ చేత రాజీనామా చేయించిన కాంగ్రెస్ అధిష్ఠానం ఎత్తునకు బీజేపీ చిత్తయింది. ఆయన్ను తొలగిస్తే, ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్‌లోనే ఉంటారని […]

షీలా దీక్షిత్‌పైకి మోడీ సీబీఐ బాణం

షీలా దీక్షిత్‌పైకి మోడీ సీబీఐ బాణం

కేంద్ర ప్రభుత్వం చేతిలో సీబీఐ చిలకలా మారిందన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. తాజాగా ఇది మరోసారి నిరూపితమైంది. కాంగ్రెస్ కీలకమైన ఉత్తర ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ సీఎం అభ్యర్థిగా షీలా దీక్షిత్‌ను ప్రకటించిన కొన్ని గంటలకే ఆమెపై అవినీతి కేసు నమోదయ్యింది. షీలాదీక్షిత్ కాంగ్రెస్ లో కాస్తోకూస్తో పేరున్న నేత. సమర్థవంతురాలిగా […]

యూపీ బరిలో షీలా

యూపీ బరిలో షీలా

ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ బాగానే సన్నద్ధం అవుతోంది. ఇప్పటికే ప్రచార వ్యూహాలు రచించిన కాంగ్రెస్ తాజాగా సీఎం అభ్యర్ధిని కూడా ప్రకటించేసింది. యూపీలో సీఎం అభ్యర్ధిగా షీలా దీక్షిత్ ను నిలబెడుతున్నట్లు ఆ పార్టీ సీనియర్ నేత, ఉత్తరప్రదేశ్ ఇన్ ఛార్జ్ గులాం నబీ ఆజాద్ ప్రకటించారు. 2014 సాధారణ […]

యూపీకి షీలా దిక్షిత్

యూపీకి షీలా దిక్షిత్

వ‌చ్చే ఏడాది ఉత్తర్‌ప్రదేశ్‌లో జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌మ ముఖ్యమంత్రి అభ్యర్థిగా షీలా దీక్షిత్‌ను దాదాపు ఖ‌రారు చేసింది కాంగ్రెస్‌. దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న‌ గురువార‌మే వెలువ‌డ‌నుంది. సాయంత్రం ఆ పార్టీ సీనియ‌ర్ నేత గులాంన‌బీ ఆజాద్ ప్ర‌త్యేకంగా విలేక‌రుల స‌మావేశం ఏర్పాటుచేసి ఈ విష‌యం వెల్ల‌డించే అవకాశం ఉంది. మొద‌ట్లో షీలా ఇందుకు […]

డిగ్గీ చాలు… ఆయన ఆస్తి ఎందుకు….

డిగ్గీ చాలు… ఆయన ఆస్తి ఎందుకు….

రెండో భార్య అమృతా రాయ్‌కు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ షాకిచ్చారు. తన ఆస్తి మొత్తం మొదటి భార్య పిల్లల పేరుపై రాసిచ్చేశారు. ఈ కారణంగా ఆయన ఆస్తిలో పైసా కూడా అమృతారాయ్‌కు దక్కదు. గతంలో ఎన్డీటీవీ, రాజ్యసభ టీవీలో యాంకర్‌గా పనిచేసిన అమృతా రాయ్‌ను దిగ్విజయ్ సింగ్ పెళ్లి చేసుకున్నారు. అప్పటికే […]

టీపీసీసీ ఛీఫ్ గా బీసీ నేత…?

టీపీసీసీ ఛీఫ్ గా బీసీ నేత…?

తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పడు మూడో కృష్ణుడి అంశం తెరపైకి వచ్చింది. ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉన్న బీసీ కులాలకు చెందిన వారికి పట్టం కట్టాలని వ్యూహం రచిస్తున్నారు. ప్రస్తుత అద్యక్షుడిపై సగం మంది నేతలు డైరక్ట్ కు ఎటాక్ చేయడంలో నష్టనివారణ చర్యలపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించింది. కాంగ్రెస్ లో బీసీ జపం […]

బందరుపోర్టు రైతులతో వైసీపీ, కాంగ్రెస్ సమావేశం

బందరుపోర్టు రైతులతో వైసీపీ, కాంగ్రెస్ సమావేశం

కృష్ణాజిల్లా మచిలీపట్నంలో బందరుపోర్టు భూసమీకరణ రైతులతో అఖిలపక్షం సమావేశమైంది. ఈ సందర్భంగా రామచంద్రయ్య మాట్లాడుతూ పోర్టుకు రెండు వేల ఎకరాలు చాలన్న టీడీపీ ఇప్పుడు 14 వేల సేకరిస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు. అసైన్డ్‌ భూముల్లోనే పోర్టును నిర్మించాలని డిమాండ్ చేశారు. తమ భూములు ఇవ్వబోమని రైతులు చెబుతున్నారన్నారు. 5వేల ఎకరాల్లో పోర్టు నిర్మించాలని రామచంద్రయ్య డిమాండ్ […]

ఒక వేదికపై అక్కా, తమ్ముడు

ఒక వేదికపై అక్కా, తమ్ముడు

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీలు ఒకే వేదికపై నుండి ప్రారంభించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఉభయులతో ఒకేసారి ఎన్నికల ప్రచారం ప్రారంభించటం ద్వారా పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గౌరవాన్ని కాపాడటంతో పాటు ప్రియాంకగాంధీతో రాజకీయ అరంగేట్రం చేయించవచ్చునని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆలోచిస్తున్నట్లు తెలిసింది. రాహుల్ ఎన్నికల ప్రచారం […]

ఆంధ్రాలో కులాల కుంపట్లు..

ఆంధ్రాలో కులాల కుంపట్లు..

-వెన్నుదన్నుగా నిలుస్తున్న అధికార పార్టీ మొన్న కాపులను బిసిల్లోకి చేర్చాలంటూ ఉద్యమం. నిన్న బిసిల్లోకి కాపులను చేర్చకూడదంటూ ఉద్యమం. రెండు కులాలూ రాష్ట్రంలో కీలకమైనవే. ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా రెండు కులాల మద్దతు ఎవరికి ఎక్కువ ఉంటే వారిదే అధికారం. ఆ విషయం తెలుసుకాబట్టే రాజకీయపార్టీలన్నీ ఆ రెండు కులాల చుట్టూనే తిరుగుతుంటాయి. ఇపుడు […]

కాంగ్రెస్ పార్టీ పత్రిక మళ్ళీ వస్తోంది

కాంగ్రెస్ పార్టీ పత్రిక మళ్ళీ వస్తోంది

1938లో లక్నోలో జవహర్‌లాల్ నెహ్రూ ‘నేషనల్ హెరల్డ్’ దినపత్రికను ప్రారంభించారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో బ్రిటిష్ పాలకులు దీనిని నిషేధించారు. స్వాతంత్ర్య అనంతరం మళ్ళీ వచ్చినా 1970లలో మూతపడింది. మళ్ళీ కొద్ది రోజులకు తెరుచుకున్నా ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడింది. చివరికి పూర్తిగా సంక్షోభంలో చిక్కుకోవడంతో ఎనిమిదేళ్ల క్రితం మూతపడింది. ప్రస్తుతం అధికారం లేక […]

నేను అజాత శత్రువును : వెంకయ్యనాయుడు

నేను అజాత శత్రువును : వెంకయ్యనాయుడు

దేశంలో తనకు శత్రువులే లేరని, తాను ఓ అజాత శత్రువును అని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆసక్తికర ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ కూడా తనకు రాజకీయ ప్రత్యర్థి మాత్రమేనని, తనకు ఆమె శత్రువు కాదని పేర్కొన్నారు. బీజేపీ నుంచి వరుసగా నాలుగోసారి రాజ్యసభకు […]

“గాలి” మాటలతో డ్వాక్రా మహిళల ఆగ్రహం

“గాలి” మాటలతో డ్వాక్రా మహిళల ఆగ్రహం

తెలుగుదేశం ప్రభుత్వం రూ.36 వేల కోట్ల డ్వాక్రా రుణాలను మాఫీ చేసిందని ఆ పార్టీ ఎమ్మెల్సీ గాలి ముద్దు కృష్ణమనాయుడు చేసిన వ్యాఖ్యలు డ్వాక్రా మహిళల్లో ఆగ్రహం తెప్పించింది. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. అమల్లో మాత్రం ఇది జరగలేదు. ఈ విషయం ఏ డ్వాక్రా మహిళను కదిల్చినా స్పష్టం […]

కాంగ్రెస్ వైభవానికి నానా అగుచాట్లు

కాంగ్రెస్ వైభవానికి నానా అగుచాట్లు

పోయినచోటే వెతుక్కోవాలంటారు పెద్దలు. అందుకే ఇప్పుడు కాంగ్రెస్‌ కూడా అదే పనిచేస్తోంది. చేసిన తప్పిదాలు మళ్లీ పునరావృతం కాకుండా.. ప్రస్తుతం బలం పెంచుకునేందుకు ఎన్నో ప్రయాసలు పడుతోంది. ఏపీలో పార్టీకి జవసత్వాలు నింపేందుకు నాయకులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. త్వరలో జరగనున్న అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌ జెండా ఎగురవేయాలని తహతహలాడుతున్నారు.ఏపీ, తెలంగాణతో పాటు కేంద్రంలోనూ కాంగ్రెస్‌ […]