విదేశాల్లో భారత్‌ దౌత్య విజయం

-దావూద్‌ ఇబ్రహీం ఆస్తుల జప్తు మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌, అండర్‌వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీంకు చెందిన బ్రిటన్‌లోని ఆస్తులను ఆ ప్రభుత్వం జప్తు చేసింది. దావూద్‌కు చెందిన సుమారు 6.7 బిలియన్ డాలర్ల విలువైన నివాస భవనాలతోపాటు ఒక హోటల్‌‌ను జప్తు చేసినట్లు యూకే ప్రభుత్వం పేర్కొంది. విదేశాల్లో భారత్‌ దౌత్య విజయం సాధించింది. 2015 […]