యోగి కేబినెట్ లో మైనార్టీ మంత్రి

ఉత్తర ప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ కేబినెట్ కొలువుదీరింది. లక్నోలోని సీఎంగా యోగి ఆదిత్యనాథ్… డిప్యూటీ సీఎంలుగా కేశవ్ ప్రసాద్ మౌర్య, దినేశ్ శర్మ ప్రమాణం చేశారు. యోగి కేబినెట్ లో మైనార్టీ నేత సురేష్ ఖన్నా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం విశేషం.మొత్తం 46 మందితో కేబినెట్ ను ఏర్పాటు చేశారు యోగి ఆదిత్యనాథ్. […]