Post Tagged with: "Elections"

వరుస ఎన్నికల్లో బీజేపీ డీలా

వరుస ఎన్నికల్లో బీజేపీ డీలా

మోదీ హావా తగ్గుతోంది. ఎన్నికల నాటికి అంత ఊపు ఉండే అవకాశం లేదు. ఫలితంగా మరోసారి బీజేపీ అధికారంలోకి రావడం అంత తేలిక కాదు. ఇప్పుడు మధ్యప్రదేశ్‌లో భాజపాకు షాక్‌ తగిలింది. చిత్రకూట్‌ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ విజయభేరి మోగించింది. కమలం అభ్యర్థిపై కాంగ్రెస్‌ అభ్యర్థి 14,333 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. […]

ఖచ్చితమైన హామీతో ఎన్నికలకు : వైఎస్ జగన్

ఖచ్చితమైన హామీతో ఎన్నికలకు : వైఎస్ జగన్

  కడప జిల్లా లో 4 వ రోజు ప్రజా సంకల్పం యత్ర లో తీవ్రమైన నడుము నోప్పితో బాదపడుతున్నా జగన్ పాదయాత్ర ను యధావిధిగా కోనసాగించారు. ఉరుటూరు నుంచి జగన్ పాదయాత్ర ప్రారంభించారు. సర్వరాజుపేట, పెద్దనపాడు, హనుమాన్ జంక్షన్, వై.కోడూరు జంక్షన్, ఎర్రగుంట్ల, ప్రకాశ్‌ నగర్‌ కాలనీ మీదుగా పాదయాత్ర సాగనుంది.ఈ రోజు యాత్ర […]

ఆర్కే నగర్ ఉప ఎన్నిక బరిలో దినకరన్

ఆర్కే నగర్ ఉప ఎన్నిక బరిలో దినకరన్

ఆర్కే నగర్ ఉప ఎన్నికపై అదిరిపోయే ట్విస్ట్‌. ఎన్నికలో తానే స్వయంగా దిగుతున్నట్లు శశికళ మేనల్లుడు, అన్నాడీఎంకే బహిష్కృత నేత టీవీవీ దినకరన్‌ ప్రకటించారు. సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ… స్వయంగా నేనే బరిలో దిగబోతున్నా.. పోటీకి ఎవరొచ్చినా గెలుపు నాదే అంటూ ఆయన తెలిపారు. బలమైన అభ్యర్థుల వేటలో అధికార-ప్రతిపక్షాలు మునిగిపోయి ఉండగా.. స్వయంగా […]

2019 లో వారసులోస్తున్నారు…

2019 లో వారసులోస్తున్నారు…

2019 లో ఆంధ్రా అసెంబ్లీ కొడుకుల హబ్ అయ్యే అవకాశాలు జోరుగా ఉన్నాయి. బడానేతల కొడుకులంతా అసెంబ్లీకి రావడానికి తహతహ లాడుతున్నారు.మూడు నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న ముసలి తల్లితండ్రులను ఇక విశ్రాంతి తీసుకోండని చెబుతున్నారు. లేదా రాష్ట్రం వదలేసి పార్లమెంటు దారి పట్టండని వత్తిడి తెస్తున్నారని చెబుతున్నారు. కొన్ని చోట్ల నేతలు తమ్ముళ్లను , […]

నల్గొండలో ఎన్నిక కోసం గులాబీ హడావిడి

నల్గొండలో ఎన్నిక కోసం గులాబీ హడావిడి

నల్లగొండ పార్లమెంట్‌ స్థానంలో ఉప ఎన్నికపై గులాబీపార్టీ తొందరపడుతోందా..? జిల్లాలో బలంగా ఉన్న కాంగ్రెస్‌ ఎదుర్కోవడం అంత ఈజీనా..? ఇపుడు గులాబీపార్టీలో ఇదే చర్చ సాగుతోంది. నల్లగొండ పార్లమెంట్‌ స్థానం ఉప ఎన్నికల గులాబీ పార్టీలో గుబులు రేపుతోంది. తొందరపడుతున్నామా.. అనే అలోచనతో గులాబీదళపతి సతమతం అవుతున్నట్టు తెలుస్తోంది. నల్లగొండ పార్లమెంట్‌ స్థానంలో హస్తంపార్టీని తక్కువ […]

హోరాహోరిగా సింగరేణి ప్రాచారం

హోరాహోరిగా సింగరేణి ప్రాచారం

సింగరేణి ఎన్నికలు వేడెక్కుతున్నాయి. టీఆర్‌ఎస్‌ అనుబంధ సంఘానికి వ్యతిరేకంగా అన్ని కార్మిక సంఘాలు ఏకమై పోటీ చేస్తుడండంతో.. ఈ ఎన్నికలు అధికార పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. ఎన్నికల్లో ఓడిపోతే.. విపక్షాల బలం పెరగుతుందేమో అన్న టెన్షన్‌లో ఉన్న గులాబీ శ్రేణులు.. విజయం కోసం.. కొత్త ఆపరేషన్ మొదలుపెట్టాయి. సింగరేణిపై గులాబీ జెండా ఎగురవేసేందుకు.. ఆకర్ష్ మంత్రాన్ని […]

వైజాగ్ కార్పొరేషన్ ఎన్నికలకు సిద్ధమౌతున్న టీడీపీ

వైజాగ్ కార్పొరేషన్ ఎన్నికలకు సిద్ధమౌతున్న టీడీపీ

నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో గెలిచిన టీడీపీ…అదే రెట్టింపు ఉత్సాహంతో మరో ఎన్నికకు సిద్ధం అవుతుంది. మరోవైపు ఓటమి నైరాశ్యం నుండి బయటపడి రానున్న ఎన్నికలకు ప్రజలను కార్యకర్తలను సిద్ధం చేసేపనిలో పడింది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ. అయితే త్వరలో విశాఖలో రానున్న జీవీఎంసీ ఎన్నికలకు ఈ రెండు పార్టీలు పోటాపోటీగా ప్రజల్లోకి వెళ్లేందుకు సన్నద్దం అవుతున్నాయి.నంద్యాల, […]

నల్గొండ నుంచి రేవంత్ పోటీకి రెడీ

నల్గొండ నుంచి రేవంత్ పోటీకి రెడీ

నల్లగొండ ఎంపీ సీటుకు గనుక ఉప ఎన్నిక వస్తే.. అక్కడ నుంచి పోటీ చేయడానికి సై అనే సంకేతాలను ఇచ్చారు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి. ప్రస్తుతం నల్లగొండ ఎంపీగా ఉన్న గుత్తాసుఖేందర్ రెడ్డి ఎంపీ పదవికి రాజీనామాచేయవచ్చుననే ఊహాగానాలున్నాయి. ఆయన కాంగ్రెస్ తరఫున గెలిచి.. తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. ఇది జరిగి కూడా […]

టీడీపీ సిట్టింగ్‌ లకు ఎసరు తప్పదా

టీడీపీ సిట్టింగ్‌ లకు ఎసరు తప్పదా

టిడిపి సిట్టింగ్ ఎంఎల్ఏల్లో చాలామందికి వచ్చే ఎన్నికల్లో తిరిగి పోటీ చేసే అవకాశం లేదా…అంటే ఔననే సమాధానమే వస్తోంది. కొద్ది రోజులుగా నియోజకవర్గాల వారీగా చేయిస్తున్న సర్వేల ఆధారంగా ఎవరెవరికి టిక్కెట్లను నిరాకరించాలో కుడా చంద్రబాబు నిర్ణయించేసారని పార్టీలోనే ప్రచారం జరుగుతోంది. పనితీరు బాగోలేకపోవటం, తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కోవటం తదితర అంశాల ప్రాతిపదికగా చంద్రబాబు […]

పక్కా ప్లానింగ్‌ తో నంద్యాలలో టీడీపీ విజయం

పక్కా ప్లానింగ్‌ తో నంద్యాలలో టీడీపీ విజయం

నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నిక విజయం వెనుక టిడిపి మంత్రుల నిరంతర శ్రమ కొట్టిచ్చినట్లు కనిపిస్తోంది. ప్రతి 10  వేల మంది ఓటర్లకు  ఎమ్మెల్యే,  ప్రతి వంద ఓటర్లకు  బీఎల్ఓలు, వార్డు కౌన్సిలర్లకు  బాధ్యతలు అప్పగించారు. ప్రచార బాధ్యతలను భుజస్కంధాలపై వేసుకున్న వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రణాళికాబద్దంగా టిడిపిని విజయతీరాలకు చేర్చడంలో కృతకృత్యులయ్యారని చెప్పాలి. […]

ప్రశాతంగా నంద్యాల ఎన్నికలు

ప్రశాతంగా నంద్యాల ఎన్నికలు

నంద్యాలలో ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా జరుగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం 225 పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. నంద్యాల ఉపఎన్నిక వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. నంద్యాల సంజీవ్‌నగర్‌లోని రామకృష్ణ పాఠశాల పొలింగ్‌ కేంద్రంలో ఆయన ఓటు […]

చంద్రబాబుకు `కాపు` కాస్తారా…

చంద్రబాబుకు `కాపు` కాస్తారా…

కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలో తెలుగుదేశంపార్టీకి కాపు సామాజిక వర్గం నుండి గండం పొంచివుంది.అనుకోకుండా కాకినాడ ఎన్నిక వచ్చింది. దాంతో చంద్రబాబు, మంత్రులకు కాపులను ఎలా ప్రసన్నం చేసుకోవాలో అర్ధం కావటం లేదు. ఎందుకంటే, కార్పొరేషన్ పరిధిలోని సుమారు 2 లక్షల ఓట్లలో కాపుల ఓట్లే సుమారు 55 వేలున్నాయి. అంటే ఓ పార్టీ గెలుపోటముల్లో కాపులు […]

హీటెక్కిస్తున్న ఉప ఎన్నికలు

హీటెక్కిస్తున్న ఉప ఎన్నికలు

నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీ తరపున నామినేషన్ దాఖలు చేసిన శిల్పా మోహన్‌రెడ్డి నామినేషన్ చెల్లదంటూ తెలుగుదేశం పార్టీ అభ్యంతరాలను వ్యక్తం చేస్తోంది. శిల్పాకు వైసీపీ ఇచ్చిన బీఫాంను నోటరీ చేసిన న్యాయవాది రామతులసిరెడ్డి నోటరీ లైసెన్స్ 2013 డిసెంబర్‌తోనే ముగిసిందని చెబుతూ.. దానికి సంబంధించిన లేఖను కూడా జిల్లా రిజిస్ట్రార్ నుంచి తీసుకొచ్చి ఎన్నికల […]

జగన్‌కు ఈసీ షోకాజ్ నోటీసు

జగన్‌కు ఈసీ షోకాజ్ నోటీసు

నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడిని నడిరోడ్డుపై కాల్చి చంపినా తప్పులేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఈ మేరకు నంద్యాల ఉప ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి(ఆర్వో), కర్నూలు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌ […]

త్వరలో మోగనున్న స్థానిక సంస్థల నగారా

త్వరలో మోగనున్న స్థానిక సంస్థల నగారా

హైకోర్టు జోక్యంతో ఒకటి, రెండు నెలల్లోనే కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. కోర్టు జోక్యం చేసుకుని ఆగస్టు 4 నాటికి స్పష్టమైన వివరణ ఇవ్వాలని కోరిన నేపథ్యంలో ఎన్నికలపై మరోసారి ఆశలు చిగురించాయి. ఇప్పటికే డివిజన్ల పునర్విభజన పూర్తి చేసి ఎస్సీ,ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల జాబితాను కూడా ప్రకటించిన నగరపాలక సంస్థ […]