రీకౌంటింగ్‌పై ట్రంప్ సీరియస్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రీకౌంటింగ్‌ దుమారం కొనసాగుతూనే ఉంది. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంప్‌ స్వల్ప తేడాతో గట్టెక్కిన విస్కాన్సిన్‌ రాష్ట్రంలో రీకౌంటింగ్‌కు ఎన్నికల సంఘం అంగీకరించడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒకవైపు రీకౌంటింగ్‌కు అంగీకరించడాన్ని ట్రంప్‌ తీవ్రస్థాయిలో తప్పుబడుతుండగా.. మరోవైపు ఓడిపోయిన హిల్లరీ క్లింటన్‌ వర్గం దీనిపై ఆశల్లో తేలియాడుతోంది. విస్కాన్సిన్‌ రాష్ట్రంలో […]