Post Tagged with: "Facebook"

ఫేస్ బుక్ లో పరిచయం చేసుకున్నాడు..స్నేహితులతో కలిసి గ్యాంగ్ రేప్ చేశాడు

ఫేస్ బుక్ లో పరిచయం చేసుకున్నాడు..స్నేహితులతో కలిసి గ్యాంగ్ రేప్ చేశాడు

స్మార్ట్ ఫోన్ల ద్వారా ఎన్ని లాభాలు ఉన్నాయో అన్ని నష్టాలు కూడా ఉన్నాయి. వాటిని సరైన మార్గంలో వాడుకోకపోతే ఎలాంటి పరిణామాలు ఉంటాయో ఈ ఘటన ఒక ప్రత్యక్ష ఉదాహరణ. విజయవాడకు చెందిన బీటెక్ యువతికి శ్రీకాంత్ అనే యువకుడు ఫేస్‌బుక్‌లో పరిచయమయ్యాడు. ఈ పరిచయం మరింత పెరిగింది. ఒకరికొకరు ఫోన్ నంబర్లు కూడా ఇచ్చిపుచ్చుకున్నారు. […]

సైబర్ నేరగాళ్లతో జరభద్రం

సైబర్ నేరగాళ్లతో జరభద్రం

సైబర్ నేరగాళ్లతో యువత జాగ్రత్తగా ఉండాలంటున్నారు పోలీస్ అధికార్లు. ఫోన్లు, ఇంటర్‌నెట్ వినియోగం పెరిగిన నేపథ్యంలో సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని యువ తను హెచ్చరించారు. గుర్తు తెలియన వ్యక్తులు తక్కువ ధరలకే బంగారం అమ్ముతామని వచ్చే ఫోన్ కాల్స్‌ను, అంగడికి వచ్చే మహిళలను మోసం చేసేందుకు కొందరు మహిళలు బంగారం దొరికిందని […]

మరో బాణం వదిలిన ట్రంప్ : ఫేస్ బుక్ పై వేటు

మరో బాణం వదిలిన ట్రంప్ : ఫేస్ బుక్ పై వేటు

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అమెరికన్లకు – విదేశీయులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న డోనాల్డ్ ట్రంప్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారారు. దేశ ప్రజలే కాక దిగ్గజ కంపెనీలు సైతం ట్రంప్ అంటే వణుకుతున్నాయి. ఏడు ముస్లిం మెజార్టి దేశాలపై ట్రావెల్ బ్యాన్ వంటి పలు వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్న ట్రంప్ […]

నన్ను భరించాల్సిందే!!

నన్ను భరించాల్సిందే!!

‘నామ్‌ షబానా’ చిత్రంతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న తాప్సికి ధైర్యం ఎక్కువేనట. ఈ సినిమాలో అమ్మడు డేరింగ్ గాళ్ గా నటిస్తోంది. ఈ నేపథ్యంలో తాను ఎదుర్కొన్న కొన్ని సంఘటనలను ఫేస్‌బుక్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది. “కాలేజ్‌ రోజుల్లోనే మోడలింగ్‌ లోకి వచ్చాను. అది కూడా కేవలం పాకెట్‌ మనీ కోసమే. ఎంబీఏ చేద్దామనుకుంటున్న […]

ఉద్యమం అంతా…సోషల్ మీడియాలోనే

ఉద్యమం అంతా…సోషల్ మీడియాలోనే

ప్రజా సమస్యలపై తెల్లవారక ముందే కోడై కూసే నెటిజన్లు తీరా వాటిపై జరిగే ఉద్యమాలకు మాత్రం దూరంగానే ఉంటారన్న విషయం మరోసారి నిజమైంది.గత మూడు నెలల క్రితం నిర్వహించిన ఒక సర్వే ప్రకారం ఏపిలో దాదాపు కోటి 30లక్షల మందికి ట్విట్టర్, ఫేస్‌బుక్ అకౌంట్లు ఉన్నట్లు తేలింది. అందులో హోదాపై స్పందిస్తూ ఆ ఉద్యమానికి తమ […]

ఫేస్‌బుక్‌లో అసభ్యకర మెసేజ్ లు పెట్టాడు..ఊచలు లెక్కబెడుతున్నాడు

ఫేస్‌బుక్‌లో అసభ్యకర మెసేజ్ లు పెట్టాడు..ఊచలు లెక్కబెడుతున్నాడు

పరిచయం చేసుకున్న యువతిని వేధించడమే కాకుండా ఫేస్‌బుక్‌లో అసభ్యకరంగా వాఖ్యలను పోస్ట్‌ చేసిన ఓ ప్రభుద్దుడిని జవహర్‌నగర్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి, అతనిపై రౌడీషీట్‌ ఓపెన్‌ చేశారు. సీఐ అశోక్‌కుమార్‌ తెలిపిన మేరకు.. కరీంనగర్‌ జిల్లా రామగుండం ప్రాంతంలో నివసించే కుంజుమోహన్‌ కుమార్తె సునీత మోహన్‌ పీజీ చదువుతుండగా అదే ప్రాంతానికి చెందిన జీవన్‌శర్మ (24) […]

ప్రసవ వేదనను వీడియోలు తీయించి ఫేస్‌బుక్‌లో పెట్టింది

ప్రసవ వేదనను వీడియోలు తీయించి ఫేస్‌బుక్‌లో పెట్టింది

బ్రిటీష్ మహిళ అనూహ్య సాహసం చేసింది. తన ప్రసవ వేదనను వీడియోలు తీయించి ఫేస్‌బుక్‌లో పోస్టుచేసింది. పురిటినొప్పులకు సంబంధించిన ఐదు వీడియోలను ఇప్పటికే రెండులక్షల మంది నెటిజన్లు వీక్షించారు. లండన్‌కు చెందిన సారా జేన్ ల్యూంగ్‌స్ట్రామ్ తన పురిటినొప్పులను ఓ యాడ్ ఏజెన్సీ సహకారంతో లైవ్ వీడియోలో చూపించింది. సోఫోలో కూర్చుని పిజ్జా తింటునే 24 […]

అది నేను కాదు

అది నేను కాదు

తన పేరుతో ఎవరో కొందరు వ్యక్తులు అనాగరికతతో వ్యవహరిస్తున్నారని యూనివర్సల్ స్టార్ కమల్‌హాసన్‌ మండిపడ్డారు. కమల్‌తో విడిపోతున్నట్లు నటి గౌతమి మంగళవారం అధికారికంగా ఓ ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ ప్రకటనపై కమల్‌ స్పందించలేదు. కానీ బుధవారం ఉదయం నుంచి కమల్‌ పేరిట ఓ ప్రకటన సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేసింది. ‘గౌతమికి […]

ఫేస్ బుక్ లైక్‌లే కొంపముంచాయి

ఫేస్ బుక్ లైక్‌లే కొంపముంచాయి

ఫేస్‌బుక్‌లో రోజుకు వేల‌ల్లో పోస్టులు పెడుతుంటారు. వాటికి ల‌క్ష‌ల్లో లైకులు అందుతుంటాయి. ఈ లైక్‌లే ఓ వ్య‌క్తి కొంపముంచాయి. గుజరాత్‌లోని వడోదరాకు చెందిన బిల్డర్ యషేష్ బరోత్ ఫేస్‌బుక్‌లో ఓ ఫోటో పోస్ట్ చేశాడు. సహజంగా సెల్ఫీలంటే అమితంగా ఇష్టపడే యషేష్ పాముతో సెల్ఫీ దిగి ఫేస్‌బుక్‌లో, వాట్సాప్‌లో పోస్ట్ చేశాడు. బతికున్న కోబ్రాను సీసాలో […]