Post Tagged with: "Family"

కుటుంబ సభ్యులనూ హతమార్చిన నయీం

కుటుంబ సభ్యులనూ హతమార్చిన నయీం

గ్యాంగ్‌స్టర్ నయీం రాజకీయ నేతలు, తనకు ఎదురుతిరిగిన వారినే కాదు సొంత కుటుంబ సభ్యులను సైతం హతమార్చాడు. దీనికి నయీం కుటుంబ సభ్యులు తమవంతు సహకారం అందించారు. తన తల్లి, భార్య, చెల్లితో కలిసి బావ నదీం అలియాస్‌ కొండా విజయ్‌కుమార్‌ను హత్య చేసినట్లు వెల్లడైంది. తన సోదరి భర్త అయిన నదీంను తల్లి తాహెరా, […]

ఆడపిల్లను అమ్మేశారు

ఆడపిల్లను అమ్మేశారు

కళ్లు తెరిచి లోకాన్ని చూడకుండానే పసిపాప అమ్మకానికి గురైంది. తల్లిదండ్రుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకున్న మధ్యవర్తి రూ.10 వేలిచ్చి, ఆ పసికందును రూ.50 వేలకు అమ్ముకుంది. నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం సర్దార్‌తండాకు చెందిన శిరీష, రవికు ఇద్దరు ఆడపిల్లలు. నాలుగు రోజుల క్రితం శిరీష దేవరకొండలోని ప్రభుత్వాసుపత్రిలో మూడో కాన్పులో ఆడపిల్లకు జన్మనిచ్చింది. వీరికి […]

వామ్మో.. ఎంత పెద్దకుటుంబమో!

వామ్మో.. ఎంత పెద్దకుటుంబమో!

ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబానికి అధిపతి అయిన జియోనా 72వ పుట్టినరోజు వేడుక ఘనంగా జరిగింది. మిజోరాం రాష్ట్రం సెర్చిప్ జిల్లాలోని బక్తాంగ్ త్లాంగువం గ్రామంలో 38 మంది భార్యలు, 89 మంది సంతానం నడుమ నిర్వహించిన బర్త్‌డే పండుగను తలపించింది. చెన మతతెగకు చెందిన 2100 మంది ఈ వేడుకకు హాజరై జియోనా రాసిన పాటలకు […]

లేడీస్ కంపార్ట్‌మెంట్‌ నుంచి యువతిని తోసేసిన వ్యక్తి అరెస్ట్

లేడీస్ కంపార్ట్‌మెంట్‌ నుంచి యువతిని తోసేసిన వ్యక్తి అరెస్ట్

దినేష్ యాదవ్(30) స్వస్థలం బీహార్‌లోని ససరామ్. ముంబైలో నివసిస్తుంటాడు. కొన్నిరోజుల క్రితం ససరామ్ వెళ్లిన దినేష్ భార్యాపిల్లలతో కలిసి ముంబై వచ్చేందుకు గోరక్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కాడు. భార్యాపిల్లలను లేడీస్ కంపార్ట్‌మెంట్‌లో ఎక్కించి..తానూ అక్కడే ఉండిపోయేందుకు యత్నించాడు. అదే బోగీలో తల్లితో పాటూ ప్రయాణిస్తోంది 22ఏళ్ల రేఖ. దినేష్ తమ బోగీలోనే ఉండడం గమనించి ఇది మహిళలకే […]

తప్పని పరిస్థితుల్లో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవచ్చు

తప్పని పరిస్థితుల్లో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవచ్చు

తమ తల్లిదండ్రులపై దుండగులు దాడి చేయడాన్ని పిల్లలు చూసినప్పుడు వారు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోడంలో తప్పులేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు తమ తల్లిదండ్రులను కొట్టిన పొరుగువారిపై దాడి చేసి కొట్టిన ఇద్దరు అన్నదమ్ములను నిర్దోషులుగా పేర్కొంటూ వారిని వదిలిపెట్టింది. తమ తల్లిదండ్రులపై దాడి చేస్తూ కొట్టడాన్ని వారు చూసినప్పుడు, అంతేకాదు అలాంటి దాడిలో […]