Post Tagged with: "GHMC"

కూల్చివేతలు షురూ

కూల్చివేతలు షురూ

హైదరాబాదులో నాలాలపై అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలతో జీహెచ్ఎంసీ యంత్రాంగం కదలిక వచ్చి కూల్చివేస్తున్నారు. కొన్ని చోట్ల ఉద్రిక్తత చోటు చేసుకుంది.  దీనికి కొనసాగింపుగా రామంతాపూర్‌, చిలుకానగర్‌, హబ్సిగూడలోని నాలాలపై నిర్మించిన నిర్మాణాలను కూల్చివేయనున్నట్లు పట్టణ ప్రణాళిక అధికారి నాగిరెడ్డి తెలిపారు.  చెరువులు, నాళాలను అక్రమించి కట్టిన భవనాలను, ఇళ్లను, […]

నాలా అక్రమణదారులపై కొరడా

నాలా అక్రమణదారులపై కొరడా

చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడానికి సిద్ధమౌతోంది తెలంగాణ సర్కార్… వారం రోజుల నుంచి భాగ్యనగర్ ను ముంచెత్తేస్తున్న వానలతో…నాలాలపై దృష్టి సారించింది పురపాలక శాఖ..నగరంలో 2000సంవత్సరంలో వచ్చిన వరదల అనంతరం ముంపు సమస్యకు ప్రధాన కారణం నాలాల కబ్జాలని కిర్లోస్కర్ కమిటీ తేల్చి చెప్పింది. కిర్లోస్కర్ కమిటీ అధ్యయనం ప్రకారం నగరంలో సుమారు 390కిలోమీటర్ల […]

బల్దియాలో ఈ నెల జీతాలు కష్టమే…

బల్దియాలో ఈ నెల జీతాలు కష్టమే…

బల్దియా ఖజానా నిధుల్లేక వెలవెల బోతోంది. ఫిక్స్‌డ్‌ డిపాజి ట్లతో దీమాగా ఉండే అధికారులు కొన్నినెలలుగా ఆందోళన చెందుతున్నారు. ఖజానాలో కనీసం రూ.10 కోట్లు కూడా లేవు. ప్రభుత్వం నిధులివ్వక, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులకు మోక్షం రాక జీహెచ్‌ఎంసీ ఆర్థిక పరిస్థితి దిగజారింది. దీంతో జీహెచ్‌ఎంసీ ఉద్యోగుల, సిబ్బంది జీతాలు, వేతనాలు, పెన్షన్లకు ఇబ్బందులు […]

గ్రేటర్‌ హైదరాబాద్‌ చుట్టూ 4 జిల్లా కేంద్రాలు

గ్రేటర్‌ హైదరాబాద్‌ చుట్టూ 4 జిల్లా కేంద్రాలు

కొత్తగా నోటిఫికేషన్ జారీ చేసిన జిల్లాలలో ఆయా పట్టణాలకు దూరంగా ప్రజలకు అందుబాటులో ఉండేందుకు వీలుగా స్థల ఎంపికను చేస్తూన్నారు. హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డు చుట్టూ కొత్త జిల్లాల కేంద్ర కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయి. హైదరాబాద్ నగరం చుట్టూ 158 కి.మీ పొడవున నిర్మించిన ఔటర్ రింగు రోడ్డు రాష్ట్రం నలుమూలల వ్యాపించింది. ప్రతిపాదిత […]

మట్టి గణపతులే ముద్దు

మట్టి గణపతులే ముద్దు

-పీసీబీ, ఆడియో, వీడియో ప్రచారం ప్రజల్లో మట్టివినాయ విగ్రహాలపై అవగాహన కలిగేలా ఓ వీడియోను పీసీబీ అధికారులు తయారుచేశారు. ఈవీడియో సీడీలను జీహెచ్‌ఎంసీకి, జిల్లా కలెక్టర్లకు పంపారు. స్థానిక కేబుల్‌ నెట్‌వర్క్‌లలో వచ్చేలా వారితో చర్చించారు. దీనికి సంబం దించిన సర్కులర్‌ కూడా ఇచ్చారు. దీంతోపాటు ఆటోలతో ప్రచారం చేసేందుకు పచ్చజెండాఊపారు. నగరవ్యాప్తంగా ప్రతిగల్లీల్లో తిరిగేలా […]

గ్రేటర్ క్యాంప్ లోనే  సింధూ రాగం…

గ్రేటర్ క్యాంప్ లోనే సింధూ రాగం…

హైదరాబాద్ మున్సిపల్‌ కార్పొరేషన్ నుంచి క్రీడా ప్రస్థానాన్ని ప్రారంభించిన పీవీ సింధు అంచలంచెలుగా ఎదిగి అత్యున్నత ఒలంపిక్ పతకం సాధించింది. 2005లో పదోఏట అమీర్‌పేట ధరంకరం రోడ్‌లోని గురు గోవింద్ సింగ్ స్టేయంలో షటిల్ బ్యాడ్మింటన్‌లో చేరిన పీవీ సిందు వరుసగా అండర్ 12, అండర్-15 టోర్నమెంట్‌లో విజేతగా నిలిచింది. దాదాపు మూడేళ్లపాటు జీహెచ్ ఎంసీలో […]

భాగ్యనగర్ లో ప్లాస్టిక్ రోడ్స్

భాగ్యనగర్ లో ప్లాస్టిక్ రోడ్స్

హైద్రాబాద్ గరంలో త్వరలో ప్లాస్టిక్ బీటీ రోడ్లు రాబోతున్నాయి. వ్యర్థాలను కరగబెట్టి బీటీ మిక్సింగ్‌లో 6 నుంచి 10శాతం కలిపి రోడ్లు వేయనున్నారు. బెంగళూరు, చెన్నై నగరాల్లో పర్యటించిన బల్దియా అధికారులు అక్కడ ఏర్పాటు చేసిన ఈ తరహా రహదారులపై అధ్యయనం చేశారు. ఈ క్రమంలోనే తాజాగా ఆదివారం నాగోల్- ఉప్పల్ మెట్రోస్టేషన్ మధ్య 100 […]

వార్డు క‌మిటీల‌పై దృష్టి…

వార్డు క‌మిటీల‌పై దృష్టి…

జిహెచ్ఎంసి పాల‌న‌లో ఎంతో కీల‌క‌మైన వార్డు క‌మిటీల‌పై నేత‌లు దృష్టి సారించారు. పాల‌క మండ‌లి ఏర్ప‌డిన మూడు నెల‌లులోగా వార్డుక‌మిటీల‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కాగా ప్ర‌జ‌ల‌కు అత్యంత చేరువ‌లో ఉండే వార్డు క‌మిటీల‌లో పైర‌వీల‌కు కాకుండా మేధావుల‌కు, సామాజిక వేత్త‌ల‌కు చోటు క‌ల్పించాల‌నే విజ్ఙ‌ప్తులు వినిపిస్తున్న‌ప్ప‌టికీ వీటి ఏర్పాటులో రాజ‌కీయ పైర‌వీల‌కే ప్రాధాన్య‌త ల‌భించే […]

ప్లాస్టిక్ వాడితే…. పెనాల్టీయే…

ప్లాస్టిక్ వాడితే…. పెనాల్టీయే…

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 50 మైక్రాన్ల కంటే తక్కువగా ఉన్న ప్లాస్లిక్‌ను ఉపయోగించడాన్ని జీహెచ్‌ఎంసీ నిషేధిం చింది. ఈ నెల ఒకటో తేదీ నుంచి నగరం లో అమల్లోకి వచ్చిన ప్లాస్టిక్‌ నిషేధం పక్కాగా అమలుజేసేందుకు జీహెచ్‌ఎంసీ ఉత్తర్వులు జారీచేసింది. నగరంలో పెద్ద ఎత్తున వ్యాపారవాణిజ్య సముదాయాల్లో తనిఖీలు జరిపేందుకు ప్రత్యేక బృందాలను కూడా రంగంలోకి […]

హోర్డింగ్స్ కు కండిషన్ అప్లై

హోర్డింగ్స్ కు కండిషన్ అప్లై

హైదరాబాద్‌లో హోర్డింగ్‌లు ఏర్పాటు చేసుకునేందుకు జీహెచ్‌ఎంసీ అనుమతి ఇచ్చింది. గ్రౌండ్‌ హోర్డింగ్స్‌కు 40×25 అడుగులు, రూఫ్‌ టాప్‌ హోర్డింగ్స్‌కు 30×25 అడుగులు ఏర్పాటు చేసుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. ఇటీవల ఈదురుగాలులకు హోర్డింగ్‌లు కూలడంతో జీహెచ్‌ఎంసీ తొలగించింది. దీనిపై జేఎన్టీయూ జీహెచ్‌ఎంసీకి నివేదిక సమర్పించింది. భవిష్యత్‌లో ప్రమాదం జరిగితే ఏజెన్సీలే బాధ్యత వహించాలని జీహెచ్‌ఎంసీ సూచించింది.

ఈ-ఆఫీసు’కు తూట్లు

ఈ-ఆఫీసు’కు తూట్లు

జీహెచ్‌ఎంసీ తీసుకొచ్చిన ఈ ఆఫీసు విధానానికి తూట్లు పడుతున్నాయి. జీహెచ్‌ఎంసీ అ ధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ-ఆఫీసు విధానం అబాసు పాలవుతోంది. దేశంలో ఏ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో లేని విధంగా ఈ-ఆఫీసు విధానాన్ని జీహెచ్‌ఎంసీ తీసుకొచ్చింది. ఈ ఆఫీసు విధానాన్ని దేశంలోని ఇతర కార్పొరేషన్లు ఆదర్శంగా తీసుకుంటున్నాయి. నగరంలోని పలు ప్రభుత్వ సంస్థలూ కూడా ఈ […]

ఒక్క రూపాయికే వాటర్

ఒక్క రూపాయికే వాటర్

గ్రేటర్ హైదరాబాద్ లో పేదలకు ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్ ఇవ్వాలని జిహెచ్ ఎంసి నిర్ణయించింది. ఆగస్ట్ ఒకటో తేదీ నుంచి ఇది ప్రారంభమవుతుంది. ఆధార్, వైట్ రేషన్ కార్డుల ఆధారంగా ఈ మంజూరు జరుగుతుంది. లబ్ధిదారులు తమది సొంత ఇల్లు అన్న ధ్రువీకరణ పత్రం, వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. అక్రమ కనెక్షన్లు ఉన్నట్లు ఎవరైనా […]

హైద్రాబాద్ ది గ్రేట్….

హైద్రాబాద్ ది గ్రేట్….

కొన్ని నగరాలంటే తెలీని అభిమానం. ఒక్కసారి కనెక్ట్ అయిపోతే.. ఆ నగరాన్ని విడిచి పెట్టటం అంత ఈజీ కాదు. అలాంటి మేజిక్ నగరాల్లో హైదరాబాద్ ఒకటి. సంపన్నుడు మొదటి సాదాసీదా మనిషి కూడా ఇట్టే బతికేయొచ్చు.చేయాలనుకున్నోడికి బోలెడంత పని. ఏమీ చేయకూడదనుకున్నా నడిచిపోతుంది. భిన్న సంస్కృతులు.. సంప్రదాయాలతో నిత్యం నవ యవ్వనంతో వెలిగిపోయే హైదరాబాద్ ను […]

ఫలితాలిస్తున్న జీహెచ్‌ఎంసి వీధిదీపాల సంస్కరణలు

ఫలితాలిస్తున్న జీహెచ్‌ఎంసి వీధిదీపాల సంస్కరణలు

 జీహెచ్‌ఎంసి వీధిదీపాల నిర్వహణలో చేపట్టిన పలు సంస్కరణల వల్ల ఈ సంవత్సరం మార్చి, ఏప్రిల్‌, మే మాసాల్లో 22.90లక్షల యూనిట్ల విద్యుత్‌ ఆదా అయి కోటి 47లక్షల రూపాయల ఆదాయం జీహెచ్‌ఎంసికి మిగిలింది. నిరంతర పర్యవేక్షణ, ఎనర్జీ వాలంటీర్ల నియామకం, పాత మీటర్ల స్థానంలో కొత్త మీటర్ల ఏర్పాటు, స్విచ్‌లకు ఆటోటైంల ఏర్పాటు రాత్రి 11గంటల […]

గ్రేటర్ లో కూల్చేసిన భవనాల సంఖ్య 1280

గ్రేటర్ లో కూల్చేసిన భవనాల సంఖ్య 1280

జీహెచ్‌ఎంసీ ఇప్పటివరకు మొత్తం 1819 శిథిల భవనాలను గుర్తించగా, అందులో 1280ఇళ్లను దశలవారీగా కూల్చివేసింది. మిగిలిన 539ఇళ్లలో 176కోర్టు కేసుల్లో ఉన్నాయి. ఇవిపోగా మిగిలిన 363ఇళ్లలో 150ఇళ్ల పటిష్టతను పరిశీలించేందుకు ఇంజినీరింగు విభాగాన్ని ఆదేశించారు. ఇవిపోగా మరో 213ఇళ్లు ఇప్పుడు కూల్చివేయాల్సి ఉంటుంది. ఇవి కాకుండా మరో 150భవనాల పటిష్టత ప్రస్తుతం ఇంజినీరింగు విభాగం పరిశీలనలో […]