నెక్స్ట్ వైజాగ్ కార్పొరేషన్‌ ఎన్నికలే…

గ్రేటర్ విశాఖ ఎన్నికల నగారా కూడా మోగే సమయం ఆసన్నం కాబోతోంది. ఇటీవలి గ్రేటర్ విశాఖ పరిధిలో 82 వార్డులుగా విభజిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. గతంలో గ్రేటర్ విశాఖలో అనకాపల్లి పురపాలక సంఘంతోపాటు మండలంలోని కొప్పాక, రాజుపాలెం, పరవాడ మండలంలోని సాలాపువానిపాలెం, తాడి గ్రామాలు సైతం విలీనమయ్యాయి. అలాగే భీమునిపట్నం మున్సిపాల్టీ కూడా విలీనమయింది. […]