Post Tagged with: "GST"

తెలంగాణలో జీఎస్టీ భారం 12 వేల కోట్లు

తెలంగాణలో జీఎస్టీ భారం 12 వేల కోట్లు

వస్తుసేవల పన్ను (జీఎస్టీ) అమలుతో తెలంగాణపై రూ. 12 వేల కోట్ల అదనపు భారం పడుతుందని చెప్పారు రాష్ట్ర పరిశ్రమల, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌. తాగు సాగునీరు, బలహీనవర్గాల ఇళ్లనిర్మాణం, గ్రానైట్, బీడీ,గర్రపు పందేలు,జౌళి రంగాలపై ఇప్పటివరకు వేసిన పన్నులను తిరిగి పరిశీలించాలని కోరుతూ 10 పేజీల పుస్తకాన్ని కౌన్సిల్ కు సమర్పించారు. ప్రతి […]

తెలంగాణలో జీఎస్టీ భారం 12 వేల కోట్లు

తెలంగాణలో జీఎస్టీ భారం 12 వేల కోట్లు

వస్తుసేవల పన్ను (జీఎస్టీ) అమలుతో తెలంగాణపై రూ. 12 వేల కోట్ల అదనపు భారం పడుతుందని చెప్పారు రాష్ట్ర పరిశ్రమల, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌. తాగు సాగునీరు, బలహీనవర్గాల ఇళ్లనిర్మాణం, గ్రానైట్,  బీడీ,గర్రపు పందేలు,జౌళి రంగాలపై ఇప్పటివరకు వేసిన పన్నులను తిరిగి పరిశీలించాలని కోరుతూ 10 పేజీల పుస్తకాన్ని కౌన్సిల్ కు సమర్పించారు. ప్రతి […]

ఇల్లు కట్టి చూడు

ఇల్లు కట్టి చూడు

నిర్మాణ రంగంపై ధరల భారం పెరిగిపోయింది. నిర్మాణ సామగ్రి ధరల్లో కొద్దిరోజుల్లోనే విపరీతమైన వ్యత్యాసం రావడంతో ఈ రంగం కుదేలవుతోంది. ముందుగా వేసుకున్న బడ్జెట్‌కు మించి ఖర్చు చేయాల్సి రావడంతో భవన నిర్మాణాలు చేపట్టిన వారు పనులను మధ్యలోనే నిలిపేస్తున్నారు. జూలై 1నుంచి వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అమలులోకి రానుంది. ఇది నిర్మాణ రంగంపై […]

వెంకన్నకు జీఎస్టీ పోటు

వెంకన్నకు జీఎస్టీ పోటు

తిరుమల వెంకన్నకు జీయస్.టీ షాక్ తగిలింది.తిరుమల తిరుపతి దేవస్థానానికి జీఎస్టీ పోటు తప్పేలా లేదు. అత్యధిక సంఖ్యలో యాత్రికుల తాకిడి కల్గిన పుణ్యక్షేత్రం.. అంతేస్థాయిలో ఆదాయాన్నీ గడిస్తోంది.ఇప్పటివరకు ఏ పన్నుల భారమూ లేకుండా స్వేచ్ఛగా నడుస్తున్న ఈ ఆలయ పాలనపై… జీఎస్టీ పరిధిలోకి వస్తే ఏటా పదుల కోట్ల రూపాయల భారం పడనుంది. లడ్డూ ప్రసాదం, […]

బీడీ పరిశ్రమపై జీఎస్టీ ప్రభావం

బీడీ పరిశ్రమపై జీఎస్టీ ప్రభావం

జీఎస్‌టీ ప్రభావం ఇప్పటికే కన్పిస్తోంది. బీడీ కార్మికులకు పని దినాలు సగానికి పడిపోతున్నాయి. ఇప్పటికే బీడీ కట్టలపై గొంతు క్యాన్సర్‌, పుర్రె గుర్తుల కారణంగా కార్మికుల ఉపాధి తగ్గిపోయింది. దీంతోపాటు ప్రస్తుతం జీఎస్‌టీని తీసుకొచ్చిన బీడీ పరిశ్రమలపై భారీగా పన్ను వసూలు చేసేందుకు సిద్ధమైంది. ఇదే అదునుగా పరిశ్రమల యాజమాన్యాలు జీఎస్‌టీని సాకుగా చూపి ఉత్పత్తిని […]

భారీగా తగ్గనున్న టీవీలు, రిఫ్రజిరేటర్లు, ఎసీలు

భారీగా తగ్గనున్న టీవీలు, రిఫ్రజిరేటర్లు, ఎసీలు

  జీఎస్‌టీ అమలుకు ముందే పాత సరుకును విక్రయించుకోవడానికి రిటైలర్లు భారీ డిస్కౌంట్లకు తెరతీశారు. ఖరీదైన గృహోపకరణాలు తక్కువ ధరలకే అందుబాటులోకి వస్తున్నాయి.టెలివిజన్‌ సెట్స్, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్‌ కండీషనర్లు (ఏసీలు), వాషింగ్‌ మెషీన్లపై రిటైల్‌ చైన్స్‌ డిస్కౌంట్లను ఆఫర్‌ చేస్తున్నాయి. దీంతో వీటి ధరలు తగ్గాయి. డిస్కౌంట్‌ అనేది సరుకు, విక్రయించే రిటైలర్‌పై ఆధారపడి ఉంటుంది. రిటైలర్లు […]

జీఎస్టీతో బంగారానికి ఊపే

జీఎస్టీతో బంగారానికి ఊపే

  వస్తు సేవల పన్ను (జిఎస్టి) అమలు తర్వాత బంగారంపై వినియోగదారులు కాస్త ఎక్కువ పన్నునే చెల్లించాల్సిన అవసరం ఉంటుందని, అయినప్పటికీ నికరంగా జిఎ్‌సటి పసిడి పరిశ్రమకు సానుకూలమైనదేనని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యుజిసి) వెల్లడించింది. ‘‘ భారత్‌లో క్లిష్టమైన పన్ను విధానం స్థానంలో సులభతరమైన, దేశవ్యాప్తంగా అమలయ్యే జిఎ్‌సటి జూలై ఒకటో తేదీ నుంచి అమల్లోకి […]

గ్రానైట్ కు జీఎస్టీ దెబ్బ

గ్రానైట్ కు జీఎస్టీ దెబ్బ

గ్రానైట్‌కు జీఎస్టీ పెనుభారంగా మారింది. ఫినిష్డ్‌ గ్రానైట్‌పై 28 శాతం పన్ను విధించడంతో పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకంగా మారనుందని గ్రానైట్‌ ఫ్యాక్టరీ యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.  ఇప్పటివరకు 2.5 శాతం మాత్రమే టాక్స్‌ రూపంలో చెల్లించేవారు. అధిక పన్ను విధించడం వల్ల గ్రానైట్‌కు డిమాండ్‌ తగ్గి మార్కెట్‌ కుప్పకూలుతుందని ఫ్యాక్టరీ యాజమాన్యాలు వాపోతున్నాయి. పాలిష్‌ […]

జూలై నుంచి అమల్లోకి రానున్న జీఎస్టీ

జూలై నుంచి అమల్లోకి రానున్న జీఎస్టీ

జీఎస్ టీ బిల్లు అమల్లోకి వస్తే కేంద్ర పన్ను విధానంలో విప్లవాత్మకమైన మార్పులు రానున్నాయి. కష్టమ్స్ మరియు ఎక్సైజ్ అధికారులకు అదనపు బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రత్యేకంగా కస్టమ్స్ శాఖ ప్రత్యేక బాధ్యతులు నిర్వర్తించాల్సి ఉంటుంది. అలాగే వస్తు సరఫరా పై సర్ ఛార్జ్ మరియు ఇతర భత్యాల్లో మార్పులు రానున్నాయి. అలాగే సేవ పన్ను […]

జీఎస్టీతో రాష్ట్రాల ఆదాయం 45 వేల కోట్లు పెరుగుతుంది

జీఎస్టీతో రాష్ట్రాల ఆదాయం 45 వేల కోట్లు పెరుగుతుంది

జులై 1 నుంచి జిఎస్‌టి అమలైన తర్వాత రాష్ట్రాలకు ఆదాయం పెరగనుందని స్టాండర్డ్ చార్టర్డ్ నివేదిక పేర్కొంది. రూ.350-450 బిలియన్ల అధిక ఆదాయం రాష్ట్రాలు చూడనున్నాయని వెల్లడించింది. ఇండియా-స్టేట్స్ ఫైనాన్సె స్ పేరిట స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం, జిఎస్‌టిని అమలు చేసిన తర్వాత రాష్ట్రాల ఆదాయం పెరుగుతుందని, జిడిపిలో […]

జీఎస్టీపై వడివడిగా అడుగులు

జీఎస్టీపై వడివడిగా అడుగులు

ద్వంద్వ పన్ను విధానాన్ని నియంత్రిస్తు కేంద్రం ప్రతిపాదిస్తున్న నూతన వస్తు, సేవాపన్ను పరిధిలోకి తెలంగాణ జిల్లాలు వడివడిగా ముందడుగు వేస్తున్నాయి. హైద్రాబాద్, రంగారెడ్డి మినహా ఇతర తెలంగాణ జిల్లాలు ఎక్కువగా గ్రామీణ నేపథ్యంతో ఉన్నప్పటికి జిఎస్‌టి పన్ను విధానంలో వ్యాపారులు, డీలర్లు వేగంగా నమోదు ప్రక్రియను పూర్తి చేస్తుండటం ఆసక్తికరం. ఏప్రిల్ 1నుండి జిఎస్‌టి చట్టాన్ని […]

భారీగా ఆన్ లైన్ లో జీఎస్టీ

భారీగా ఆన్ లైన్ లో జీఎస్టీ

రాష్ట్రంలోని  వ్యాపారులు కొత్తగా అమల్లోకి వచ్చిన వస్తు సేవల పన్నులో చేరేందుకు పరుగులు తీస్తున్నారు. ఎవరికి వారు ఆన్‌లైన్‌లోకి వెళ్ళి తమ పేర్లు, ఫొటోలతో వివరాలను అప్‌లోడ్ చేసుకుంటున్నారు. మరోపక్క వాణిజ్య పన్నుల శాఖ వ్యాపారులకు ఇప్పటికే జిఎస్‌టిలోకి ఏ విధంగా చేరి ఆన్‌లైన్ సంఖ్యను పొందాలో అవగాహనా సదస్సులు నిర్వహించింది. ఇదిలా ఉండగా జూలై […]