Post Tagged with: "guntur district"

చర్చ్ ఆస్తులు పరాధీనం

చర్చ్ ఆస్తులు పరాధీనం

ఎందరో మహనీయులు పేద క్రైస్తవుల కోసం ఏర్పాటు చేసిన మిషనరీ ఆస్తులు అక్రమార్కులకు అక్షయ పాత్రలుగా మారుతున్నాయి. క్రైస్తవ ఉద్దారకులుగా చలామణి అవుతున్న కొందరు ప్రభుత్వ పైకాన్ని తన్నుకుపోతున్నారు. మహోన్నతమైన ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారు. తమిళనాడు నుంచి నెల్లూరు వరకు… నెల్లూరు నుంచి గుంటూరు వరకు ఇలా చెప్పుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్ లోని దాదాపు అన్ని క్రైస్తవ మిషనరీల […]

గుంటూరు టీడీపీలో అసమ్మతి సెగలు

గుంటూరు టీడీపీలో అసమ్మతి సెగలు

గుంటూరు జిల్లాలో అధికార తెలుగుదేశం పార్టీలో అసమ్మతి సెగలు రగులుకుంటున్నాయి.. అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షం మాదిరిగానే మసలుకోవాల్సి వస్తుందని క్యాడర్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. నామినేటెడ్ పదవులు రావు.. కార్పొరేషన్ ఎన్నికలు జరగవు.. మరో ఏడాదిలో ఎన్నికలు వస్తున్నాయి..జెండాలు పట్టుకుని సిద్ధం కావాలి..ఈ మూడేళ్లలో తమను పట్టించుకున్న నాధుడులేడని ద్వితీయశ్రేణి నేతలు తీవ్ర అసంతృప్తి […]

ఇద్దరు కూతుళ్లే కొడుకులయ్యారు.

ఇద్దరు కూతుళ్లే కొడుకులయ్యారు.

  తమను గుండెలపై పెట్టుకుని చూసుకున్న తండ్రిని..చితి వరకు భుజాలపై మోశారు. కన్నతండ్రి రుణాన్ని ఆయన కట్టె కాలే వరకు తీర్చుకున్నారు. బాపట్ల పట్టణంలోని కాకుమానువారిపాలెంకు చెందిన మేరుగ వెంకటేశ్వర్లు (75) తాపీ వర్కర్‌.  అనారోగ్యంతో చనిపోయారు. వెంకటేశ్వర్లుకు కొడుకులు లేరు. లక్ష్మి, నాగమణి ఇద్దరు కుమార్తెలు మాత్రమే ఉన్నారు. శనివారం తండ్రి మృతి చెందడంతో బోరున […]

పులి”చింత”

పులి”చింత”

  కృష్ణాడెల్డాను సస్యశ్యామలం చేసే పులిచింతల ప్రాజెక్టుకు చిక్కులు తప్పడంలేదు. స్థానికులకు తాగు నీరే కాక రైతులకు సాగు నీరు అందించేందుకు ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. అయితే అధికారులు మాత్రం ప్రాజెక్టులో నీరు నిల్వ చేయకుండా ఏటా వరదనీరు సముద్రంలోకి విడుదల చేస్తుండడం సమస్యాత్మకంగా మారింది. ముంపు గ్రామాలకు చెందిన ప్రజల అభ్యంతరాల వల్లే […]

శాఖమూరులో  ఉద్యాన కేంద్రానికి అంతా సిద్ధం

శాఖమూరులో ఉద్యాన కేంద్రానికి అంతా సిద్ధం

  శాఖమూరు ను ఉద్యాన కేంద్రం తయారు చేయడానికి ప్రభుత్వం భారీ ప్రణాళికలు తయారు చేసింది. అహ్మదాబాద్‌కు చెందిన హెచ్‌సీపీ డిజైన్, ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ సంస్థ  ఉద్యాన కేంద్రాన్ని ప్రధానంగా నాలుగు జోన్లుగా విభజించారు. నాలుగు జోన్లు కలిపి మొత్తం 241 ఎకరాలలో ఉద్యానకేంద్రాన్ని అభివృద్ధి చేస్తారు. మొదటి జోన్ 85 ఎకరాలు, రెండవ […]

ఆస్పత్రికి జబ్బు చేసింది

ఆస్పత్రికి జబ్బు చేసింది

  గుంటూరు రాజధాని ప్రాంతంలో ఉన్న అతి పెద్ద ప్రభుత్వ ఆస్పత్రి కావడంతో వైద్య సేవలు సక్రమంగా అందుతాయనే ఆశతో జీజీహెచ్‌కు వచ్చే నిరుపేద రోగులకు ఆస్పత్రి అధికారులు, వైద్యులు ప్రత్యక్ష నరకాన్ని చూపుతున్నారు. ప్రస్తుతం ఈ ఆస్పత్రిలో ఓపీకి నిత్యం 3 వేల మంది నుంచి 4 వేల మంది రోగులు వస్తున్నారు. ఉదయం […]

Stinking Scenario: Problems with the dumping at landfills continue to erupt time and again, garbage seen on Sunkalpet Main Road, near KR Market in Bangalore on Tuesday. –KPN ### garbage crisis

క్షీణిస్తున్న పారిశుద్ధ్యం…

  బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.. గత రెండు రోజుల వరకు ఎండలు తీవ్రంగా ఉండటం..వర్షాలు కురవటంతో అంటు వ్యాధులు ప్రబలుతున్నాయి. గుంటూరు నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా గత మూడురోజులుగా పారిశుద్ధ్య కార్మికులు సమ్మెలో ఉండటంతో ఎక్కడి చెత్త అక్కడ పేరుకుపోయి పారిశుద్ధ్యం పడకేసింది. గుంటూరు కార్పొరేషన్‌తో పాటు జిల్లాలోని […]

సమ్మె విరమించిన మునిసిపల్ కార్మికులు

సమ్మె విరమించిన మునిసిపల్ కార్మికులు

మున్సిపల్ కార్మికులు తమ సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు.  ప్రిన్సిపల్ సెక్రటరీ టెండర్లు తాత్కాలికంగా నిపిపివేస్తామని, కొత్త టెండర్లను పిలవబోమని శుక్రవారం నాడు హామీ ఇవ్వడంతో సమ్మెను వాయిదా వేస్తున్నట్లు జేఏసీ నాయకులు చెప్పారు. కార్మికులను  రోడ్ ను పడేసి జీవో నెంబర్ 279 టెండర్లను రద్దు చేయాలని కోరుతూ ఎపీ మున్సిపల్ ఎంప్లాయీస్ మరియు […]

గుంటూరు మునిసిపాలిటీ వైస్ చైర్మన్ ప్రమాణస్వీకారం

గుంటూరు మునిసిపాలిటీ వైస్ చైర్మన్ ప్రమాణస్వీకారం

గుంటూరు జిల్లా మాచర్ల పట్టణ మునిసిపాలిటీ వైస్ చైర్మన్ ప్రమాణస్వీకారం సందర్భం గా ర్యాలీ లో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ  ఇంచార్జి కొమ్మారెడ్డి చలమారెడ్డి, మునిసిపల్ చైర్మన్ మంగమ్మ కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు

తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వానలు

తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వానలు

తెలుగు రాష్ర్ట్రాల్లో తగ్గుముఖం పట్టిన వానలు మళ్లీ తిరిగొస్తున్నాయ్ బంగాళాఖాతంలో వాయవ్య దిశగా అల్పపీడనం బలపడడంతో ఈ నెల 16 నుంచి 19 వరకూ ఉత్తరాంధ్ర, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని విశాఖలోని వాతావరణ శాఖ తెలిపింది.  ఇప్పటికే పలుచోట్ల రుతుపవనాల ప్రభావంతో చెదురుముదురుగా జల్లులు కురుస్తాయి. ఈనెల 16 నుంచి 19 దాకా అల్పపీడనం […]

అమాంతం పెరిగిన  మద్యం ధరలు

అమాంతం పెరిగిన మద్యం ధరలు

 మందు బాబులకు ప్రభుత్వం జలక్ ఇచ్చింది. మద్యం ధరలను అమాంతం పెంచేసింది. పెరిగిన గరిష్ఠ చిల్లర ధరలు  అమల్లోకి వచ్చేశాయి. ఇప్పటికే కొత్త మద్యం విధానంతో రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో దుకాణదారులే అనధికారికంగా ధరలు పెంచి విక్రయాలు జరుపుతుండగా, కొత్తగా ధరల పెంపు మరింత భారం మోపనుంది. రాష్టవ్య్రాప్తంగా మద్యం దుకాణాల్లో విక్రయించే సుమారు […]

సర్కారు దవఖానాలో ప్రైవేటు వైద్యం

సర్కారు దవఖానాలో ప్రైవేటు వైద్యం

నరసరావుపేట ఏరియా వైద్యశాలకు ప్రతి రోజూ ఒక ప్రైవేటు అంబులెన్స్‌ రావడం కొందరు రోగులకు తీసుకెళ్లడం ఆనవాయితీగా మారింది. ఇదేంటబ్బా ప్రభుత్వ ఏరియా వైద్యశాల నుంచి  వెళితే గుంటూరు జీజీహెచ్‌కు కేసులు వెళ్లాలి కదా అనుకుని ఆరా తీస్తే అసలు బాగోతం బయట పడింది. ఓ వైద్యుడు ప్రకాష్‌నగర్‌లో నిర్వహిస్తున్న తన ప్రైవేటు ఆసుపత్రికి కొన్ని నెలల క్రితం […]

కేసులను ప్రైవేట్ పరం చేస్తున్నారు

కేసులను ప్రైవేట్ పరం చేస్తున్నారు

ఇందులేదు అందులేదు ఎందెందు వెతికినా అందందే గలదు అన్న చందంగా మారింది అధికార పార్టీ నాయకుల వసూళ్ల పర్వం. కొద్ది రోజులుగా నరసరావుపేట ఏరియా వైద్యశాలకు ప్రతి రోజూ ఒక ప్రైవేటు అంబులెన్స్‌ రావడం కొందరు రోగులకు తీసుకెళ్లడం ఆనవాయితీగా మారింది. ఇదేంటబ్బా ప్రభుత్వ ఏరియా వైద్యశాల నుంచి  వెళితే గుంటూరు జీజీహెచ్‌కు కేసులు వెళ్లాలి కదా […]

గుంటూరు పీహెచ్ సీల్లో …ఎనభైకి  ఇరవై ఖాళీలే

గుంటూరు పీహెచ్ సీల్లో …ఎనభైకి ఇరవై ఖాళీలే

గుంటూరు జిల్లాలో పల్లె జనానికి ఏ జబ్బు వచ్చినా ఆర్‌ఎంపీలే దిక్కు. దీనికి కారణం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సక్రమంగా పని చేయకపోవడమే. గుంటూరు జిల్లాలో మొత్తం 83 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకుగాను సుమారు 20 వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పని చేస్తున్న 80 శాతం మంది సిబ్బంది జిల్లా […]

ఆరెంజ్ ట్రావెల్స్ పై చర్యలకు  రెడీ

ఆరెంజ్ ట్రావెల్స్ పై చర్యలకు రెడీ

ఆరెంజ్‌ ట్రావెల్స్‌ బస్సు ప్రమాద ఘటన జరిగి నాలుగు నెలల తరువాత ఎట్టకేలకు రవాణా శాఖాధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఈ ప్రమాద సంఘనటపై దర్యాప్తు చేసిన మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌, పటమట పోలీసు అధికారుల నుండి స్టేట్‌మెంట్‌ రికార్డు చేసి తుది నివేదికను తనకు సమర్పించాలని విజయవాడ ఉప రవాణాశాఖాధికారిని రాష్ట్ర రవాణాశాఖ కమిషనరు బాలసుబ్రహ్మణ్యం […]

Facebook Auto Publish Powered By : XYZScripts.com