డేరా బాబా ఆశ్రమంలో చేసేదంతా విషకన్యలే

గుర్మీత్‌కు శిక్ష పడటంలో కీలక పాత్ర పోషించిన గురుదాస్ సింగ్ మరిన్ని సంచలన విషయాలను బయటపెట్టారు. గుర్మీత్ ఆశ్రమంలో ‘విషకన్యలు’ అనే పేరిట ఓ గ్రూప్ ఉండేదని వెల్లడించాడు. ఆశ్రమంలోని అందమైన యువతలను ఎంపిక చేసి వారిని ప్రలోభపెట్టి, గుర్మీత్ వద్దకు పంపడం, అంగీకరించని వారిని విపరీతంగా హింసించడం, అయినా వినకుంటే కఠిన శిక్షలు విధించడం […]