Post Tagged with: "Harish Rao"

ఇరవై నెలల్లో కాళేశ్వరంను పూర్తి

ఇరవై నెలల్లో కాళేశ్వరంను పూర్తి

-ముగిసిన హరీశ్ రావు రెండు రోజుల పర్యటన -పనులపై హరీశ్ రావు సంతృప్తి ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు రెండు రోజుల పాటు జరిపిన కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటన ఆదివారం రాత్రి ముగిసింది. కాళేశ్వరం పనుల పురోగతి పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు రాష్ట్ర గవర్నర్ వెంట పర్యటించిన […]

టెన్త్ ఫలితాలపై హరీష్ క్లాస్

టెన్త్ ఫలితాలపై హరీష్ క్లాస్

పదవ తరగతిలో సిద్దిపేట జిల్లా వంద శాతం ఫలితాలు సాధించి అగ్రస్థానంలో నిలవాలని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని శివానుభవ మండపంలో జిల్లా స్థాయి ప్రధానోపాధ్యాయుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి హరీష్‌రావు, ఎంపీ బూర నర్సయ్యగౌడ్, కలెక్టర్ వెంకట్రామరెడ్డితో పాటు డీఈవో హాజరయ్యారు. ఈ సందర్భంగా […]

హరీష్ రావు మౌనం దేనికి సంకేతం..

హరీష్ రావు మౌనం దేనికి సంకేతం..

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో అత్యంత కీలకనేతగా ఉన్న సాగునీటి శాఖ మంత్రి హరీష్ రావు ఈ మధ్య మౌనంగానే ముందుకు సాగుతున్నారు. దేనికైనా రెడీ అవుతున్నారా?. అంటే అవుననే అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ తనను బలవంతంగానో..ఏదో రకంగా పక్కన పెట్టే వరకూ అక్కడే ఉండి పోరాడాలని […]

బ్యారేజీల గేట్ల నిర్మాణం పై మంత్రి హరీశ్ రావు కీలక సమీక్ష

బ్యారేజీల గేట్ల నిర్మాణం పై మంత్రి హరీశ్ రావు కీలక సమీక్ష

వివిధ సాగునీటి ప్రాజేక్టుల బ్యారేజీల గేట్ల కు సంబంధించి మంత్రి హరీశ్ రావు సెక్రెటేరియట్ లో నిపుణులతో సమీక్షా సమావేశం జరిపారు. ఇందులో ప్రభుత్వ స్పెషల్ సి.ఎస్. జోషి, ఇరిగేషన్ ఇ.ఎన్.సి. లు మురళీధర్ రావు, నాగేందర్ రావు,దేశవ్యాప్తంగా ప్రాజెక్టుల గేట్ల ఎరక్షన్ లో ప్రఖ్యాతిగాంచిన ఇంజనీరింగ్ నిపుణుడు కన్నం నాయుడు, గేట్ల డిజైన్స్ నిపుణుడు […]

నాలుగు నెలల్లో పాలేరు పాత కాల్వ పనులు పూర్తి : మంత్రి హరీష్ రావు

నాలుగు నెలల్లో పాలేరు పాత కాల్వ పనులు పూర్తి : మంత్రి హరీష్ రావు

పాలేరు పాత కాల్వ ద్వారా రెండు పంటలకు సాగునీరు అందిస్తామని మంత్రి హరీశ్రావు అన్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండల పరిధిలోగల పాలేరు పాత కాల్వను ఈ రోజు రాష్ట్ర మంత్రులు తన్నీరు హరీశ్రావు, తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. పాలేరు పాత కాలువ ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో […]

ఉదయ సముద్రం ప్రాజెక్టును పరిశీలించిన మంత్రి హరీష్ రావు

ఉదయ సముద్రం ప్రాజెక్టును పరిశీలించిన మంత్రి హరీష్ రావు

ఫ్లోరైడ్ విముక్తికి సాగు నీరు, తాగు నీరు అందించడమే పరిష్కారం అని ప్రాజెక్టులను పూర్తి చేసి త్వరలో నార్కెట్ పల్లి మండలంలోని అన్ని గ్రామాలకు ఫ్లోరైడ్ రహిత మంచినీటిని అందిస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. పథకం పనులను నీటి పారుదల శాఖ మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. హైదరాబాద్ నుంచి […]

ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతానికి కృషి చేసే ఏఎన్ఎంలకు అవార్డులు

ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతానికి కృషి చేసే ఏఎన్ఎంలకు అవార్డులు

ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారని రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట పట్టాన ఐఎమ్ఏ హాల్ నిర్వహించిన బుధవారం రాష్ట్రంలోనే ప్రప్రథమంగా సిద్దిపేటలో ఆన్ మోల్ ఆండ్రాయిడ్ ఆధారిత ఆన్ లైన్ ఆప్లికేషన్ యాప్ ను రాష్ట్ర ఆరోగ్య, […]

చ‌ర్చ‌ల ద్వారానే పరిష్కారం

చ‌ర్చ‌ల ద్వారానే పరిష్కారం

గవర్నర్‌ నరసింహన్‌తో ఏపీ, తెలంగాణ ప్రతినిధుల కమిటీ సమావేశం పూర్తయింది. బుధవారం నాడు  రాజ్‌భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వివేక్ పాల్గొనగా.. ఏపీ మంత్రులు యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు పాల్గొన్నారు. రెండు రాష్ట్రాల మ‌ధ్య  పెండింగ్ లో వున్న అంశాలు మంచి […]

Facebook Auto Publish Powered By : XYZScripts.com