సంస్కరణలో దిశగా బ్యాంకింగ్ రంగం

48ఏళ్ల క్రితం బ్యాంకుల జాతీయీకరణతో క్లాస్ బ్యాంకింగ్ మాస్ బ్యాంకింగ్‌గా మారింది. 1980లో మరో 6 ప్రైవేటు బ్యాంకుల జాతీయీకరణ జరిగింది. 1955 జులై 1 నుంచి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మారటం, 1959లో ఎస్‌బిఐకి మరో 7 అసోసియేట్ బ్యాంకుల ఏర్పాటుతో దేశంలో ప్రభుత్వరంగం బ్యాంకింగ్ ఆరంభ […]