11 లక్షల పాన్ కార్డులు బ్లాక్

ఇన్‌క‌మ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ఈ మ‌ధ్యే మొత్తం 11.44 ల‌క్ష‌ల పాన్ కార్డుల‌ను బ్లాక్ చేసింది. న‌కిలీ లేదా ఒక్క‌రికే ఒక‌టి క‌న్నా ఎక్కువ పాన్ కార్డులు ఉన్న‌వాటిని ఐటీ శాఖ తొల‌గించింది. త‌ప్పుడు ప‌త్రాలు ఇచ్చి పాన్ కార్డులు పొందిన వారి వివ‌రాల‌ను కూడా ప్ర‌భుత్వం గుర్తించింది. ఇలాంటి ప‌రిస్థితుల్లో మీ పాన్ కార్డ్ […]