Post Tagged with: "India"

ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్ తో కలిసి నడుస్తాం : అమెరికా

ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్ తో కలిసి నడుస్తాం : అమెరికా

ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే దిశగా భారత్, అమెరికా మరింత సహాయ సహకారాలు అందించుకోవాలని నిర్ణయించినట్టు అమెరికా రక్షణ మంత్రి ఆస్టన్ కార్టర్ తెలిపారు. భారత్ తమకు రక్షణ రంగంలో అత్యంత కీలకమైన భాగస్వామ్య దేశమని అభివర్ణించారు. ఇండియా పర్యటనలో భాగంగా రక్షణ మంత్రి మనోహర్ పారికర్ తో సమావేశమైన ఆయన మీడియాతో మాట్లాడారు. కార్టర్, పారికర్ మధ్య […]

మోడీపై నిప్పులు చెరిగిన రాహుల్

మోడీపై నిప్పులు చెరిగిన రాహుల్

పేటీఎం అంటే పే టూ మోడీ అని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ. పెద్ద నోట్లు ర‌ద్దును త‌ప్పుబ‌డుతూ మోడీ స‌ర్కార్‌పై నిప్పులు చెరిగారు రాహుల్ గాంధీ. నోట్లు ర‌ద్దై నేటితో ఒక నెల పూర్త‌యిన సంద‌ర్భంగా ఈ రోజును బ్లాక్ డేగా పాటిస్తున్నాయి విప‌క్షాలు. పార్ల‌మెంట్ బ‌య‌ట ఉన్న మ‌హాత్మాగాంధీ విగ్ర‌హానికి […]

ఊర్జిత్ కు జస్ట్ రెండు లక్షలే జీతం

ఊర్జిత్ కు జస్ట్ రెండు లక్షలే జీతం

దేశ ఆర్థిక వ్యవస్థకు.. ప్రభుత్వం తరఫు ప్రధాన బాధ్యుడు. ఆ పదవి ఎంత పవర్ ఫుల్ అనే మాటను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి.. అలాంటి ఆర్ బీఐ గవర్నర్ కు వచ్చే జీతం ఎంత? దేశ ఆర్థిక రంగానికి కీలకమైన వ్యక్తి జీతం మరీ.. ఇంత తక్కువా? అన్న భావన కలగటం ఖాయం. […]

ఇక ఆన్ లైన్ లావాదేవీలకు జాగ్రత్తలు తప్పనిసరి

ఇక ఆన్ లైన్ లావాదేవీలకు జాగ్రత్తలు తప్పనిసరి

కేంద్రం నోట్లు రద్దు నిర్ణయంతో దేశం డిజటలీకరణ వైపు వేగంగా రూపాంతరం చెందడానికి మార్గం సుగమమైంది. ఆర్ధిక లావాదేవీలు, కంప్యూటర్ ఆధారిత సాంకేతిక పరిజ్ఙాన వినియోగం భారీగా పెరుగుతాయి. దీనివలన లావాదేవీల్లో పారాదర్శకత పెరుగుతుంది. నల్లధన ప్రవాహానికి అడ్డుకట్ట పడుతుంది ఇదంతా ఒకెత్తు. కంప్యూటరు ఆధారిత పరిజ్ఙానాన్ని ఉపయోగించుకొనే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. ఎందుకంటే […]

బీజేపీ పరివర్తన్ ర్యాలీలో మోడీ ప్రసంగం

బీజేపీ పరివర్తన్ ర్యాలీలో మోడీ ప్రసంగం

ఉత్తర్ ప్రదేశ్ ప్రజలకు సమస్యల నుంచి విముక్తి కలిగించాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఉత్తర్ ప్రదేశ్ లోని మురాదాబాద్ లో జరిగిన బీజేపీ పరివర్తన్ ర్యాలీలో ఆయన ప్రసంగించారు. న‌ల్ల‌కుబేరులు పేద‌ల జ‌న్‌ధ‌న్ ఖాతాల‌ను వాడుకుంటున్నారని అన్నారు. త‌మ‌ జ‌న్‌ధ‌న్ ఖాతాలో ప‌డ్డ ల‌క్ష‌ల‌ డ‌బ్బును, తిరిగి ఇవ్వ‌మని న‌ల్ల‌కుబేరులు అడిగినప్పుడు […]

సిటీస్ కు రానున్న 50 నోట్లు

సిటీస్ కు రానున్న 50 నోట్లు

పట్టణ ప్రాంతాల్లోని ఎటిఎంల్లో 50 రూపాయల నోట్లు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే గ్రామీణ ప్రాంత ఎటిఎంల్లో రూ.50 నోట్లను జారీ చేస్తున్నప్పటికీ పట్టణాల్లో, నగరాల్లో జారీ చేయలేదు. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో చిల్లర సమస్యను అధిగమించేందుకు వీలుగా ఈ నోట్లను ఎటిఎంల్లో అందుబాటులో ఉంచనున్నారు. ఇప్పటికే రాష్ట్రానికి రూ.146 కోట్ల మేరకు […]

సింహపురిలో నకిలీ డాక్టర్లు

సింహపురిలో నకిలీ డాక్టర్లు

డాక్టరు కావాలంటే కళాశాలకు వెళ్లనవసరంలేదు. అనాటమీలో శరీభాగాలను పరిశీలించాల్సిన పనిలేదు, వైద్యపట్టాతో అసలే పనిలేదు… మందులు పేర్లు తెలుసుకుని, కట్లులు కట్టడం, ఇంజక్షనులు వేడం నేర్చుకుంటే చాలు. పేరుకు ఆర్ఎంపీ, పియంపిలుగా ప్రాక్టీసు పెట్టి డాక్టరులుగా బోర్డులు తగిలించుకుని ప్రాజారోగ్యంతో పాచికలాడేయవచ్చు. ఇదే జరుగుతోంది జిల్లా కేంద్రం నెల్లూరుతో సహా పలు గ్రామాలలో. వైద్యాలయాలకు కేరాఫ్ […]

డిజిటల్ కరెన్సీ అలవాటు చేసుకోవాలి

డిజిటల్ కరెన్సీ అలవాటు చేసుకోవాలి

ప్రధాని నరేంద్ర మోదీ డిజిటల్ కలలు కనండి అంటూ జాతికి సందేశం ఇస్తున్నారు. డిజిటల్ వ్యవస్థ ప్రపంచ దేశాలకు కొత్తేమీ కాదు. అమెరికా, ఐరోపా దేశాల్లో జేబులో డబ్బు పెట్టుకోకుండానే మొత్తం లావాదేవీలు ఆన్‌లైన్ మీదనే సాగిపోతాయి. ‘పెద్దనోట్ల’ను రద్దు చేస్తున్నట్టు మోదీ ప్రకటించిన తర్వాత దేశ ఆర్థిక, సాంకేతిక రంగాల్లో కొన్ని అనూహ్య పరిణామాలు […]

సెల్ఫ్ గోల్ చేసుకున్న మమత

సెల్ఫ్ గోల్ చేసుకున్న మమత

పశ్చిమ బెంగాల్ లో టోల్ గేట్ల వద్ద కేంద్ర బలగాల మొహరింపు వ్యవహారంలో సీఎం మమతా బెనర్జీదే తప్పని ఆర్మీ నిరూపించింది. తమకు సమాచారం ఇవ్వకుండా కేంద్ర బలగాలను తమ రాష్ట్రంలోకి పంపించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ మమత ఆందోళన చేశారు. దీంతో కేంద్ర బలగాలను పశ్చిమ బెంగాల్ నుంచి ఉపసంహరించారు. అయితే బెంగాల్ ప్రభుత్వ విభాగాల […]

ఈ మార్కెట్ కు పూతమిస్తున్న కేంద్రం

ఈ మార్కెట్ కు పూతమిస్తున్న కేంద్రం

దేశాన్ని క్యాష్ లెస్ ఎకానమీ దిశగా నడిపించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకోనున్నారు. ప్రభుత్వానికి కావలసిన ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కొనుగోలు విషయంలో డిజిటల్ మార్కెట్ ను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు సెంట్రల్ ఈ గవర్నెన్స్ డివిజన్ డైరెక్టర్ విశాల్ సింగ్ వెల్లడించారు.ప్రభుత్వ ఆఫీసులలో పెన్ను, పేపరు, కుర్చీలు, కంప్యూటర్లు, టర్బైన్ల […]

కరెన్సీ కష్టాలు ఇంకెన్నాళ్లు…

కరెన్సీ కష్టాలు ఇంకెన్నాళ్లు…

కరెన్సీ కష్టాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. పెద్దనోట్ల రద్దు ప్రభావం వృద్ధులు వికలాంగుల పింఛన్లపై పడింది. ప్రతినెల ఇంటి వద్దకు వచ్చి పింఛన్లు అందించే విధానానికి స్వస్తి చెప్పి నవంబర్ నెల పింఛన్లు బ్యాంకు ఖాతాలోనే వేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో వృద్ధులు, వికలాంగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు ఖాతాలు లేనివారు ఎటిఎంలలో రూపేకార్డులు ఉపయోగించడం […]

నేటి అర్థరాత్రి నుంచి ఐదొందలు నోట్ చెల్లదు

నేటి అర్థరాత్రి నుంచి ఐదొందలు నోట్ చెల్లదు

పాత రూ.500 నోట్ల చెల్లుబాటు తేదీని కుదిస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. పెట్రోలు బంకులు, విమానాశ్రయాల వద్ద టిక్కెట్ల కొనుగోలుకు పాత రూ.500 నోట్లు శుక్రవారం అర్థరాత్రి నుంచి చలామణి కావని ప్రకటించింది. అంతకుముందు ఈ నోట్లను పెట్రోలు బంకులు, విమానాశ్రయాలలో టిక్కెట్ల కొనుగోలుకు డిసెంబరు 15 వరకు ఉపయోగిం చుకోవచ్చునని ప్రకటించింది. […]

అక్రమ లావాదేవీలు చేసినందుకు 1000 మందిపై కేసులు

అక్రమ లావాదేవీలు చేసినందుకు 1000 మందిపై కేసులు

దేశంలో నల్లధనాన్ని వెలికితీసి, అక్రమంగా దాచుకున్న ధనాన్ని బయటితీసుకొచ్చేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న సాహసోపేత నిర్ణయం బ్యాంకు అధికారులు, సిబ్బంది ఆక్రమార్జన కు అనువుగా మార్చుకున్నారు. దేశంలో నల్లకుబేరుల ఆటలు కట్టివేయడం, నకిలీ కరెన్సీ బెడద నుంచి దేశాన్ని రక్షించాలన్న మంచి ఉద్దేశాన్ని అక్రమ సంపాదనకు అలవాటు పడ్డ బ్యాంకుల అధికారులు, సిబ్బంది […]

ఆరు నెలల కనిష్ట స్థాయికి బంగారం ధరలు

ఆరు నెలల కనిష్ట స్థాయికి బంగారం ధరలు

బంగారం ధర మరింత పడిపోయి ఆరు నెలల కనిష్ఠ స్థాయికి చేరుకుంది. వారం రోజుల క్రితం 10 గ్రాముల బంగారం ధర రూ. 28,435గా నమోదైన సంగతి తెలిసిందే. రోజురోజుకీ తగ్గుతూ వస్తూ గురువారం ఎంసీఎక్స్‌ మార్కెట్లో రూ. 28,141గా నమోదైంది. మరో వైపు అంతర్జాతీయంగా కూడా బంగారాన్ని డిమాండ్‌ తగ్గడంతో బంగారం ధరలు సుమారు […]

బంగారంపై భగ్గుమంటున్న మహిళా లోకం

బంగారంపై భగ్గుమంటున్న మహిళా లోకం

కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల్లో భయాందోళనలను పెంచుతున్నాయి. మహిళల వద్ద ఉన్న బంగారంపై పరిమితులు విధించేందుకు మోడీ అండ్‌ కంపెనీ వ్యూహ రచన చేస్తున్నదన్న వార్తలు తీవ్ర సంచలనం కలిగిస్తున్నాయి. పరిమితిని మించిన బంగారాన్ని ప్రభుత్వం బాండ్లలో పెట్టేలా ఒత్తిడి తెస్తారనే వార్తలూ వినిపిస్తున్నాయి. మహిళలు ఎంతో పవిత్రంగా భావించే బంగారం పై ఎలాంటి చర్యకు […]