Post Tagged with: "India"

యూజీసీ మాయ…

యూజీసీ మాయ…

దేశంలో కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలకు నాక్‌ గ్రేడింగ్‌లో ఉత్తమ స్థానం లభించేలా కొందరు ప్రొఫెసర్లు తప్పుడు నివేదికలు ఇచ్చినట్టు యూజీసీ గుర్తించింది. ప్రైవేటు యాజమాన్యాలు ఇచ్చే కాసులకు కక్కుర్తిపడి తప్పుడు నివేదికలు ఇచ్చిన ఆచార్యులను యూజీసీ బ్లాక్‌లిస్టులో పెట్టింది. ఈ జాబితాలో దేశవ్యాప్తంగా 1500 మంది ఆచార్యులు ఉండగా, ఆంధ్రా యూనివర్సిటీ నుంచి పది మంది […]

స్కూళ్లకు, హోటల్స్ కు స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్‌లు

స్కూళ్లకు, హోటల్స్ కు స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్‌లు

స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించే స్వచ్ఛ సర్వేక్షణ్‌లో నగరంలోని మార్కెట్లు, పాఠశాలలు, కాలనీ సంక్షేమ సంఘాలు, హోటళ్లను భాగస్వామ్యం చేస్తూ వాటికి మార్కులు, ప్రత్యేక అవార్డులు అందజేయాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్‌లను మార్కెట్లు, పాఠశాలలు, కాలనీ సంక్షేమ సంఘాలు, హోటళ్లకు ప్రతినెలా అందజేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇందుకుగాను స్వీయ నిర్దారణ మార్గదర్శకాలను […]

అనకున్న దాని కంటే ఎక్కువగానే జీఎస్టీ ఆదాయం

అనకున్న దాని కంటే ఎక్కువగానే జీఎస్టీ ఆదాయం

కేంద్ర ప్రభుత్వం అమలుచేసిన వస్తుసేవల పన్ను (జిఎస్‌టి) ఆదాయ పంటను పండిస్తోంది. ఆగస్టు నెలలో జిఎస్‌టి ద్వారా 90,669 కోట్ల రూపాయలను సేకరించినట్లుగా తాజా అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. జిఎస్‌టి ద్వారా పన్ను వసూళ్లు అంచనాలకు మించిన స్థాయిలోనే నెలనెలకు పెరుగుతున్నాయి. జూలై నెలలో 92,283 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తే వాస్తవంగా 94వేల […]

మరో సారి సుష్మా ఔదార్యం

మరో సారి సుష్మా ఔదార్యం

ఆపదలో ఉన్నామంటూ ఒక్క ట్వీట్‌ చేస్తే చాలు.. ప్రపంచంలో ఏ మూలన ఉన్నవాళ్లకైనా క్షణాల్లో ఆపన్న హస్తం అందించే నేత సుష్మాస్వరాజ్‌. అందుకే ఆమెకు భారత్‌లోనే కాదు.. విదేశాల్లోనూ లెక్కకు మిక్కిలి అభిమానులున్నారు. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రిగా సమర్థంగా బాధ్యతలు నిర్వహిస్తూనే అనేకసార్లు మానవత్వాన్ని చాటుకున్న సుష్మా.. తాజాగా మరోసారి ఓ పాక్ చిన్నారికి […]

జియో షాక్ లతో జనాలు బెంబేలె

జియో షాక్ లతో జనాలు బెంబేలె

జియో.. జియో.. జియో ఫోన్. 1500 రూపాయలకే 4G ఫోన్ ఇవ్వటమే కాదు మూడేళ్ల తర్వాత రీఫండ్ అని ఊదరగొట్టిన రిలయన్స్.. జియో ఫోన్ రీఛార్జి, రీఫండ్ పై షాకింగ్ కండీషన్స్ పెట్టింది. ఇవి చూస్తే అమ్మ జియో అనకమానరు కస్టమర్లు. ఫోన్ డెలివరీ సమయంలో ఈ కండీషన్స్ అన్నింటికీ మనం ఓకే చెప్పాల్సి ఉంటుంది. […]

కొరకరాని కొయ్యగా జీఎస్టీ

కొరకరాని కొయ్యగా జీఎస్టీ

సరకులు, సేవల పన్ను (జిఎస్‌టి) వ్యాపారులకే కాక ప్రభుత్వానికి కూడా కొరుకుడు పడనిదిగా ఉంది. ఆ వ్యవస్థను సరిగా రూపొందించకపోవడం వల్ల అమలులో విపరిణామాలు ఎదురవుతున్నాయి. ధరలు పెరిగిపోవడం వాటిలో ముఖ్యమైనది. రెస్టారెంట్లలో ఆహార పదార్థాలపై 18 శాతం పన్ను విధిస్తున్నారు. దానివల్ల సరదాగా బైట గడుపుతూ తినాలనుకొనేవారికి ఖర్చులు పెరిగిపోయాయి. జిఎస్‌టి అసలు ఉద్దేశానికి […]

సుష్మా స్వరాజ్ గరిష్టి : చైనా పత్రిక కధనం

సుష్మా స్వరాజ్ గరిష్టి : చైనా పత్రిక కధనం

భారత్‌పై తన అక్కసు, ఆక్రోషాన్ని చైనా మీడియా మరోసారి వెళ్లగక్కింది. అంతర్జాతీయంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోన్న పాకిస్థాన్‌ తీరును ఐరాస వేదికగా భారత్‌ ఎండగట్టింది. ఉగ్రవాదుల స్వర్గం మారిన పాక్‌, వారికి ఆశ్రయం కల్పిస్తోందంటూ గతవారం ఐరాస సాధారణ సభలో విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడటంపై చైనా అధికార పత్రిక అభ్యంతరం వ్యక్తం […]

క్యాష్‌ అయితే నో జీఎస్టీ

క్యాష్‌ అయితే నో జీఎస్టీ

‘ఒకే దేశం.. ఒకే పన్ను’ నినాదంతో కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని తీసుకొచ్చింది. పన్నుల చెల్లింపులో అక్రమాలకు ఇక తెరపడినట్టేనని అంతా భావించారు. వాస్తవంలో జరుగుతున్నది వేరు. ‘కొత్త పన్ను.. పాత దందా’ నినాదాన్ని వ్యాపారులు స్ఫూర్తిగా తీసుకున్నారు. యథేచ్ఛగా జీరో దందా సాగిస్తూ జీఎస్టీ లక్ష్యానికి గండికొడుతున్నారు. కొందరు వ్యాపారులు ప్రజల నుంచి జీఎస్టీ వసూలు […]

భారీగా తగ్గిన పత్తి సాగు…

భారీగా తగ్గిన పత్తి సాగు…

-రెట్టింపైన క్యాండిల్ ధర పత్తి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, పంటకు గులాబీ రంగు పురుగు ఆశించడం, అపరాలపై రైతులు దృష్టి పెట్టటం వంటి కారణాలతో సాధారణ విస్తీర్ణంతో పోల్చుకుంటే 25శాతం మేర పంటసాగు విస్తీర్ణం తగ్గింది. సాధారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 17 లక్షల హెక్టార్లలో రైతులు పత్తిని సాగు […]

ఏపీలో రెండొందల శాతం పెరిగిన విమాన ప్రయాణికులు

ఏపీలో రెండొందల శాతం పెరిగిన విమాన ప్రయాణికులు

ఏపీలోని విమానాశ్రయాల్లో రెండేళ్లుగా ప్రయాణికుల రద్దీ పెరిగింది. ఈ ఏడాది ఏప్రిల్ మొదలు ఆగస్టు వరకూ వివిధ విమానాశ్రయాల నుంచి ఏకంగా 17 లక్షల 42 వేల 291 మంది ప్రయాణించారు. గన్నవరం, తిరుపతి, విశాఖ నుంచి రోజురోజుకూ రద్దీ పెరుగుతోంది. తాజాగా కడప విమానాశ్రయం నుంచి సేవలు ప్రారంభించడంతో అక్కడ ప్రయాణీకుల సంఖ్య పెరుగుతూ […]

సరిహద్దుల్లో భారత్ డ్రోన్ నిఘా

సరిహద్దుల్లో భారత్ డ్రోన్ నిఘా

రిమోట్ సాయంతో పనిచేసే అధునాతన సముద్ర ఉపరితల గస్తీ వాహనాలను అమెరికా నుంచి భారత్ కొనుగోలు చేయనుంది. ఇండియా-అమెరికా వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యంలో భాగంగా 2 బిలియన్ డాలర్లతో 22 సముద్ర ఉపరితల గస్తీ పైలట్ రహిత వాహనాలను కొనుగోలు చేయనున్నారు. అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి జేమ్స్ మటీస్ సెప్టెంబరు 26 నుంచి 28 […]

భారత్ అమ్ములపొదిలో కల్వరి

భారత్ అమ్ములపొదిలో కల్వరి

ముంబయిలోని మజగావ్ డాక్స్ వద్ద ‘ప్రాజెక్టు 75’ వెంచర్ పేరుతో కల్వరి సబ్‌మెరైన్‌ను స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశారు. దాదాపు రూ.350 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు కింద ఫ్రాన్స్‌కి చెందిన డిసిఎన్‌ఎస్ కంపెనీతో కలిసి భారత నావీ మొత్తం ఆరు సబ్‌మెరైన్లను తయారు చేయనుంది. ఇందులో భాగంగా మొదటి సబ్‌మెరైన్ కల్వరి తయారీ మే […]

విరాట్ నెక్స్టే  టార్గెట్ పాంటింగే

విరాట్ నెక్స్టే టార్గెట్ పాంటింగే

ఈడెన్ వన్డేల్లో 31వ శతకం నమోదు చేయడం ద్వారా ఆసీస్ మాజీ సారథి రికీ పాంటింగ్ సెంచరీల రికార్డును అధిగమించే అవకాశం కొద్దిలో మిస్సయ్యాడు. కానీ విరాట్ మరో అరుదైన రికార్డును మాత్రం అందుకున్నాడు. భారత విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ టెండుల్కర్, రాహుల్ ద్రవిడ్ సరసన చేరాడు. అన్ని ఫార్మాట్లూ […]

రోహింగ్యా వారివల్ల దేశానికి ముప్పు: రాజ్ నాథ్

రోహింగ్యా వారివల్ల దేశానికి ముప్పు: రాజ్ నాథ్

భారత్ లోకి ప్రవేశించిన రోహింగ్యా ముస్లింలు శరణార్థులు కాదని… వారంతా అక్రమ వలసదారులేనని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేసారు. వారిని తిరిగి మయన్మార్ కు పంపించేయాలనే కేంద్ర ప్రభుత్వ వైఖరిలో ఎలాంటి మార్పు ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. రొహింగ్యా ముస్లింలు భారతదేశంలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించారన్నారు. వారిని తప్పనిసరిగా వెనుకకు […]

భారత్ యాత్ర ర్యాలీని ప్రారంభించిన హోం మంత్రి నాయిని

భారత్ యాత్ర ర్యాలీని ప్రారంభించిన హోం మంత్రి నాయిని

నోబుల్ బహుమతి విజేత కైలాష్ సత్యార్ధి చేస్తున్న శాంతి యాత్ర హైదరాబాద్ కు చేరుకుంది. అయనకు రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహ రెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్బంగా అయన మొహంజాహి మార్కెట్ క్రాస్ రోడ్ నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వరకూ నిర్వహించిన 1కే ర్యాలీ ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ […]