Post Tagged with: "India"

ట్రంప్, పుతిన్ లకు మోడీ చెక్

ట్రంప్, పుతిన్ లకు మోడీ చెక్

అమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ను వెనక్కి నెట్టి భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ముందంజలో ఉన్నారు. ‘పర్సన్ ఆఫ్ ద ఇయర్ 2016”లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సత్తా చాటారు. ప్రతి ఏడాది టైమ్ పత్రిక సంపాదక బృందం ప్రపంచ నేతలు, అధ్యక్షులు, ఆందోళనకారులు, వ్యోమగాములు వంటి వివిధ […]

ఇళ్లకు బ్యాంకు వడ్డీలు ఆరు శాతమే…

ఇళ్లకు బ్యాంకు వడ్డీలు ఆరు శాతమే…

సొంతిల్లు.. ఎందరికో ఓ కల. ఆ కల సాకారం చేసుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. పెద్ద నోట్ల రద్దుతో ఆ కల కలగా మిగలనుందా అన్న భయం నెలకొంది. ఇప్పుడా ఆ భయాన్ని దూరం చేసే పనిలో పడింది కేంద్రం. పెద్దనోట్ల రద్దుతో కలిగే ప్రయోజనాల్లో మొట్టమొదటి ప్రయోజనం సొంతిల్లు కట్టుకోవడమేనని చెబుతోంది. దీనికి సంబంధించిన […]

ఖర్చు రాయుళ్లంతా పిసినార్లుగా మారిపోయారు

ఖర్చు రాయుళ్లంతా పిసినార్లుగా మారిపోయారు

పెద్ద నోట్ల ర‌ద్దు కార‌ణంగా బ్యాంకుల‌తో పాటు ఏటీఎంల‌న్నీ అంతంత మాత్ర‌మే ప‌నిచేస్తున్నాయి. బ్యాంకులు పూర్తి స్థాయిలో ప‌నిచేస్తున్నా… పాత నోట్ల స్వీక‌ర‌ణ‌, కొత్త నోట్ల జారీపైనే ప్ర‌ధానంగా దృష్టి సారించాయి. ఇక అందుబాటులో ఉన్న నోట్ల‌న్నీ ర‌ద్దైన నేప‌థ్యంలో అస‌లు న‌గ‌దు ల‌భ్య‌త బాగా త‌గ్గిపోయింది. ఈ క్ర‌మంలో బ్యాంకు ఖాతాల్లో డ‌బ్బున్నా… దానిని […]

ఈ సమావేశాల్లోనే జీఎస్టీ కొత్త చట్టాలు

ఈ సమావేశాల్లోనే జీఎస్టీ కొత్త చట్టాలు

జీఎస్టీ అమలు దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నది. జీఎస్టీ అమలుతో రాష్ర్టాల నష్టం భర్తీకి ఉద్దేశించిన పరిహారం చట్టం సహా మూడు చట్టాలకు ముసాయిదాలను కేంద్రం విడుదల చేసింది. నూతన పన్ను వ్యవస్థకు మారే క్రమంలో రాష్ర్టాల నష్టాలకు ఐదేండ్లపాటు కేంద్రం పరిహారం అందజేస్తుంది. దీనిని మూడు నెలలకోసారి విడుదల చేయాలని ముసాయిదా పేర్కొన్నది. తదుపరి […]

ప్రణాళిక లేకపోవడమే శాపం….

ప్రణాళిక లేకపోవడమే శాపం….

దేశంలోని మెజారిటీ ప్రజలను ఇంత నరకయాతనకు గురిచేసి, రోజూ క్యూలైన్లలోనే వృద్ధులు, వికలాంగులను పిట్టలా రాల్చుతున్న మోదీ ప్రయోగమేమైనా సత్ఫలితాలిస్తుందా? అంటే అదీ లేదు. ఇటీవల భారత సైనికుల చేతిలో నిహతులైన పాక్ ముష్కరుల మృతదేహాల వద్ద కొత్త 2వేల నోట్లు దర్శనమిచ్చాయి. అంటే కొత్త కరెన్సీ భారత ప్రజల కంటే, విదేశీ శక్తులకే ఎక్కువ […]

ఇంకా తీరని కరెన్సీ కష్టాలు

ఇంకా తీరని కరెన్సీ కష్టాలు

నిన్న మొన్నటి వరకూ నగదు రాజ్యంలో రారాజు లా వెలిగిన వెయ్యి నోటు చరిత్రలో కలిసిపోయింది . బహిరంగ మార్కెట్ లో వెయ్యి నోటు ఇక చెల్లదు అని కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రజల గుండెల్లో ఒక్కసారిగా గునపంలా దిగింది . ముందే ఖర్చులకు చిల్లర దొరక్క సతమతమవుతున్న జనం ఈ నిర్ణయంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు . […]

చైనాలోనూ నోట్లు రద్దు?

చైనాలోనూ నోట్లు రద్దు?

కరెన్సీ నోట్ల రద్దు అంశం భారతదేశంలోనే కాదు యావత్ ప్రపంచంలోనూ హాట్ టాపిక్ అయింది. పెద్ద నోట్ల రద్దు ఫలాలు సాధారణ, మధ్యతరగతి, పేద ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పులు తీసుకొస్తాయోనని దేశప్రజలు ఎదురుచూస్తున్నారు. ఒక్క భారత ప్రజలేకాదు, ఇతరదేశాలు, ఆయా ప్రభుత్వాలు కూడా మోదీ తీసుకున్న ఈ నిర్ణయం ఎలాంటి రిజల్ట్స్ ఇస్తుందోనని ఆసక్తిగా […]

విమర్శించిన నేతలతో కలివిడి… నరేంద్రుడి స్టైల్

విమర్శించిన నేతలతో కలివిడి… నరేంద్రుడి స్టైల్

ప్రభుత్వ పాల‌న‌లో తాను అనుకున్న రీతిలో దూసుకెళుతున్న మోదీ… ఏ నిర్ణ‌యం తీసుకోవాల‌నుకున్నా… ఏ మాత్రం వెనుకాడ‌టం లేదు. ఈ క్ర‌మంలో విప‌క్షాలు ఎక్కుపెడుతున్న విమ‌ర్శ‌ల‌ను సైతం ఆయ‌న త‌న‌కు అనుకూలంగా మార్చుకుంటున్న వైనం మ‌నం చూస్తున్న‌దే. తాజాగా న‌ల్ల‌ద‌నాన్ని తుద‌ముట్టించేందుకంటూ ఆయ‌న తీసుకున్న పెద్ద నోట్ల ర‌ద్దుపై విప‌క్షాల‌న్నీ ఏక‌మై పోరు సాగిస్తున్నాయి. రాజ్య‌స‌భ‌లో […]

దమ్ముంటే ఎన్నికలకు రా : మోడీకి మాయ సవాల్

దమ్ముంటే ఎన్నికలకు రా : మోడీకి మాయ సవాల్

ప్రధాని నరేంద్ర మోడీపై బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి నిప్పులు చెరిగారు. నరేంద్ర మోదీ యాప్ ద్వారా 90 శాతం కన్నా ఎక్కువ మంది ప్రజలు పెద్ద నోట్ల రద్దుకు మద్దతిస్తున్నారని చెప్పుకోడవం సిగ్గుచేటని మండిపడ్డారు. ఈ సర్వే తప్పుడు సర్వే అని, ఫలితాలను డబ్బులిచ్చి రాయించుకున్నారని ఆరోపించారు. మోదీకి ధైర్యం, దమ్ముంటే లోక్ […]

కాంగ్రెస్ లోకి సిద్ధూ భార్య

కాంగ్రెస్ లోకి సిద్ధూ భార్య

పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ఈ రాష్ట్రానికి చెందిన మాజీ క్రికెటర్‌ సిద్ధూ భార్య నవజ్యోత్‌ కౌర్‌ ఈ నెల 28న కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు. ఆమెతో పాటు ఆవాజ్‌-ఎ-పంజాబ్‌ నేత పర్గత్‌ సింగ్‌ కూడా తమ పార్టీలో చేరతారని పంజాబ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అమరీందర్‌ సింగ్‌ వెల్లడించారు. […]

మాటలు సరే… చేతల్లో కనిపించని చర్యలు

మాటలు సరే… చేతల్లో కనిపించని చర్యలు

బంగ్లాదేశ్ నుంచి అక్రమ ప్రవేశకులు రహస్యంగా చొరబడుతున్నారు కనుక వారిని పసికట్టడం, కచ్చితంగా వారి సంఖ్యను నిర్ధారించడం కష్టమని బుధవారం- నవంబర్ 16వ తేదీన- రాజ్యసభలో దేశ వ్యవహారాల సహాయ మంత్రి కిరెణ్ రిజ్విజూ చెప్పిన మాట! అందువల్ల ఆధికారికంగా ధ్రువపడిన సంఖ్య కంటే చాలా ఎక్కువ సంఖ్యలోనే అక్రమ బంగ్లాదేశీయులు మనదేశంలో తిష్ఠ వేసి […]

ఆశ పడితే అంతే అంటున్న ఇన్ కమ్ ట్యాక్స్

ఆశ పడితే అంతే అంటున్న ఇన్ కమ్ ట్యాక్స్

మీ ఖాతాల్లో ఇత‌రుల డ‌బ్బును డిపాజిట్ చేసుకుంటున్నారా..? క‌మిష‌న్‌కు ఆశ‌ప‌డి ఎవ‌రో సొమ్మును మీ అకౌంట్లోకి మ‌ళ్లించుకుంటున్నారా.. అయితే జాగ్ర‌త్త. దొరికారంటే ఏడేళ్ల జైలు శిక్ష ఖాయం అంటోంది ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్‌. న‌వంబ‌ర్ 8 త‌ర్వాత ఐటీ డిపార్ట్‌మెంట్ దేశ‌వ్యాప్తంగా నిర్వ‌హించిన సోదాల్లో రూ.200 కోట్లకు స‌రైన లెక్క‌లు లేని ధ‌నాన్ని గుర్తించింది. ఇందులో […]

జన్ ధన్ ఖాతాలో పదివేలు

జన్ ధన్ ఖాతాలో పదివేలు

పెద్ద నోట్లు రద్దుతో ఇబ్బందులు పడుతున్న పేదప్రజలకు కొంత ఊరటనిచ్చే చర్యలకు ఉప‌క్ర‌మిస్తోంది కేంద్ర స‌ర్కార్‌. జ‌మ అయిన న‌ల్ల‌ద‌నాన్ని జ‌న్‌ధ‌న్ అకౌంట్లున్న పేద‌ప్ర‌జ‌ల‌కు రూ.10వేలు చొప్పున ఇచ్చే విష‌య‌మై చ‌ర్చిస్తోంది. దేశంలో 25 కోట్ల జ‌న్‌ధ‌న్ ఖాతాలున్నాయి. వీటిలో 5.8 కోట్ల ఖాతాల్లో రూపాయి కూడా లేదు. ఈ ఖాతాల‌కు రూ.10వేలు వేయాల‌ని కేంద్రం […]

ఫ్యూచర్ సంగతి సరే… ప్రస్తుతం అప్పుల తిప్పలు

ఫ్యూచర్ సంగతి సరే… ప్రస్తుతం అప్పుల తిప్పలు

నల్లకుబేరులపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన యుద్ధం వల్ల దీర్ఘ కాలంలో కలిగే ప్రయోజనం ఎంతో కానీ, ప్రస్తుతానికి దేశం ఆర్థిక సంక్షోభంతో కుదేలైపోతున్నది. దేశంలో ఆర్థిక కార్యకలాపాలు దాదాపు స్తంభించిపోయాయి. ఆర్థికంగా బలంగా ఉన్న తెలంగాణ వంటి రాష్ట్రాలు కూడా అ„ప్పులపాలు కావల్సిన పరిస్థితి ఏర్పడింది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో రిజిస్ట్రే„ „షన్లు, […]