Post Tagged with: "India"

మళ్లీ పెరగనున్న బంగారం ధరలు

మళ్లీ పెరగనున్న బంగారం ధరలు

పసిడి ధరలు మళ్లీ భగ్గుమనబోతున్నాయి. అంతర్జాతీయంగా రాజకీయ అనిశ్చిత పరిస్థితి ..ఆర్థిక నష్టాలతో దేశీయ మార్కెట్లో పసిడి ధర రూ.30,500 నుంచి రూ.33,500 మధ్య కొనసాగవచ్చునని ఇండస్ట్రీ బాడీ అసోచామ్ సర్వేలో తేల్చి చెప్పింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు మెట్రో నగరాల్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల ధర రూ.31 వేల నుంచి రూ.31,500 […]

ఆ ఇద్దరు లష్కర్ ఉగ్రవాదులే..

ఆ ఇద్దరు లష్కర్ ఉగ్రవాదులే..

దాదాపు 60గంటల పాటు ఎడతెగని ఎదురుకాల్పులు…ఇక్కడి పాంపోర్‌లోని ఓ ప్రభుత్వ భవనంలోకి చొరబడ్డ ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు భద్రతా దళాలు దాదాపు మూడు రోజుల పాటు శ్రమించాయి. బుధవారం ఆపరేషన్‌ను ముగించడానికి ముందు భవనంలోని మొత్తం 50 గదులను తనిఖీ చేశాయి. భవనం తనిఖీ దాదాపు పూర్తి కాగా..ఇద్దరు ఉగ్రవాదుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఒక […]

మార్కెట్ లో చైనా గుడ్ల కలకలం

మార్కెట్ లో చైనా గుడ్ల కలకలం

దేశంలోకి చైనా కోడిగుడ్లు వచ్చాయా.. మార్కెట్ విచ్చలవిడిగా దొరికేస్తున్నాయా.. ఏ గుడ్డు కొన్నా అది చైనాదేనా.. ఇప్పుడు ఇలాంటి భయం కేరళ జనాన్ని వెంటాడుతోంది. చైనా నుంచి కృత్రిమ కోడిగుడ్లు వచ్చాయి అనే వార్త కలకలం రేపింది. ఏది కోడిగుడ్డు.. ఏది కృత్రిమ గుడ్డు అనే కన్ఫ్యూజన్ కేరళ జనంలో నెలకొంది. దీంతో అక్కడి ప్రభుత్వం […]

సారీ నాకు బిఎండబ్ల్యూ కారు వద్దంటున్న దీపా

సారీ నాకు బిఎండబ్ల్యూ కారు వద్దంటున్న దీపా

ఒలింపిక్స్ జిమ్నాస్టిక్స్ విభాగంలో అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌నతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా మ‌న్న‌న‌లు పొందింది దీపా క‌ర్మాక‌ర్.  కోట్లాది మంది భార‌తీయుల మ‌దిలో స్థానం గెలుచుకుంది. దీపా నింపిన స్ఫూర్తికి గుర్తింపుగా చాముండేశ్వరీనాథ్.. క్రికెట్ లెజండ్ సచిన్ చేతుల మీదుగా బిఎండబ్ల్యూ కారు బహుకరించారు. హైదరాబాద్ వేదికగా గ్రాండ్ కారు తాళాలు అందించారు సచిన్ టెండూల్కర్. అదే కారును ఇప్పుడు […]

మోడీజీ..ఆల్వేస్ ఇన్ డ్యూటీ.

మోడీజీ..ఆల్వేస్ ఇన్ డ్యూటీ.

దేశ ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ ఇప్ప‌టి వ‌రకు ఎన్ని సెల‌వులు తీసుకున్నారో తెలుసా..? ప‌్ర‌ధాని కార్యాల‌యం వెల్ల‌డించిన వివరాలు తెలిస్తే షాక్ అవుతారు. ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌నాటి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క‌టంటే ఒక్క సెల‌వు కూడా తీసుకోలేద‌ంట‌. ఒక దేశ ప్ర‌ధాని సెల‌వుపై వెళ్లాలంటే ఎలాంటి నియ‌మ‌నిబంధ‌న‌లు ఉంటాయి.. ఇప్ప‌టి వ‌ర‌కు ప‌నిచేసిన ప్ర‌ధానులు ఎన్ని […]

కాశ్మీర్ లో కొనసాగుతున్న కాల్పులు..

కాశ్మీర్ లో కొనసాగుతున్న కాల్పులు..

భారత – పాక్ సరిహద్దుల్లో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. పాక్ ఆర్మీ పోస్టులపై ఎర్రజెండాలు ఎగరడంతో భారత సైన్యం అప్రమత్తమైంది. తగిన జవాబిచ్చేందుకుసిద్ధమైంది. ఇటు పుల్వామా జిల్లా  పాంపోర్‌లో ఉగ్రవాదులతో భద్రతా బలగాలఎదురుకాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడని పోలీసులు తెలిపారు. దీనితో నేడు మరణించిన ఉగ్రవాదుల సంఖ్య రెండుకు […]

ఆ జెండా అర్థం అదేనా?

ఆ జెండా అర్థం అదేనా?

ఉగ్రవాదం మానవాళికి ప్రమాదమని, అలాంటి ఉగ్రవాదాన్ని కట్టడి చేయటం చాలా అవసరమని ప్రధాని నరేంద్ర మోడీ దసరాను పురస్కరించుకుని లక్నోలోని రాంలీలా మైదానంలో చెప్పిన సమయానికి పాక్ సరిహద్దు ఆర్మీ చెక్ పోస్ట్లపై ఎగిరిన జెండా కొత్త సంకేతాల్ని ఇచ్చినట్లైంది. సర్జికల్ దాడుల అనంతరం భారత్, పాక్ సరిహద్దు మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్న సంగతి […]

అశ్విన్ అరుదైన రికార్డు

అశ్విన్ అరుదైన రికార్డు

టీమిండియా టాప్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ గత వందేళ్లలో ఎవరికీ సాధ్యం కాని అరుదైన రికార్డుని సొంతం చేసుకున్నాడు. టెస్టుల్లో స్ట్రైక్ రేట్ పరంగా చూస్తే వందేళ్లలో అశ్విన్ టాప్ ప్లేస్ లో నిలిచాడు. 49.4 స్ట్రైక్ రేట్ తో అశ్విన్ కొనసాగుతున్నాడు. ఈ వందేళ్ల కాలంలో ఇంతవరకు 50 కన్నా తక్కువ స్ట్రైక్ రేట్ […]

భారీగా పెరిగిన పరోక్ష పన్నులు

భారీగా పెరిగిన పరోక్ష పన్నులు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో పరోక్ష పన్ను ఆదాయం వార్షిక ప్రాతిపదికన 25.9 శాతం వృద్ధి చెంది రూ.4.08 లక్షల కోట్లుగా నమోదైంది. ఎక్సైజ్ సుంకం వసూళ్లు 46 శాతం మేర పుంజుకోవడం ఇందుకు దోహదపడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర(2016-17) పరోక్ష పన్ను వసూళ్ల ద్వారా రూ.7.79 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని ఈసారి […]

పాకిస్థాన్‌లో చరిత్ర పునరావృతమవుతుందా?

పాకిస్థాన్‌లో చరిత్ర పునరావృతమవుతుందా?

పాకిస్థాన్‌లో చరిత్ర పునరావృతమయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అక్టోబర్ 12వ తేదీ వస్తుందంటే పాకిస్థాన్ పాలకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. గత చరిత్రను పరికిస్తే ఇదేవిషయం అవగతమవుతోంది. 1999 అక్టోబరు 12వ తేదీన తాను నియమించిన ఆర్మీ చీఫ్ పర్వేజ్ ముషారఫే తనను కూల్చి గద్దెనెక్కాడు. ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితులే నెలకొని ఉండటంతో పాక్ […]

మళ్లీ ఢిల్లీలో దాడులకు ప్లాన్…

మళ్లీ ఢిల్లీలో దాడులకు ప్లాన్…

భార‌త పార్ల‌మెంటుపై మ‌రోసారి దాడి జ‌ర‌గ‌నుందా..? ఉగ్ర‌వాద సంస్థ జైషే మొహ‌మ్మ‌ద్‌ను ఆ దిశ‌గా పాక్ ఐఎస్ఐ ఉసిగొల్పుతోందా.. అంటే అవున‌నే స‌మాధానం విన‌ప‌డుతోంది. పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌లో భార‌త ఆర్మీ చేసిన స‌ర్జిక‌ల్ దాడుల త‌ర్వాత ఏ కొంచెం అవ‌కాశం దొరికినా భార‌త్‌పై విరుచుకుప‌డాల‌ని ప్ర‌య‌త్నిస్తోంది పాకిస్తాన్‌. ఇందుకోసం అన్ని విధాల ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం […]

భారత్ దెబ్బకు దిగొస్తున్న చైనా

భారత్ దెబ్బకు దిగొస్తున్న చైనా

భారత్ దౌత్యం దెబ్బతో చైనా పంధా మార్చుకుంది. ఇప్పటి వరకు అణు సరఫరాల దేశాల బృందం కోసం భారత్ ప్రయత్పిస్తుంటే.. ఇప్పుడు చర్చలకు రావాలని డ్రాగన్ కంట్రీ కోరింది. ఎన్ ఎస్ జీ లో సభ్యత్వం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసింది భారత్. న్యూక్లియర్ క్లబ్ లో ఉన్న సభ్య దేశాలన్నీ అంగీకరిస్తేనే భారత్ కు […]

ఆయుధ సరఫరా కంపెనీలకు మోదీ ప్రభుత్వం కీలక సూచనలు

ఆయుధ సరఫరా కంపెనీలకు మోదీ ప్రభుత్వం కీలక సూచనలు

భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ ఆయుధ సరఫరా కంపెనీలకు మోదీ ప్రభుత్వం నుంచి కీలక సూచనలు వెళ్లాయి. ఏ క్షణమైనా కేంద్రం నుంచి ఆర్డర్లు వస్తాయని, వెంటనే ఉత్పత్తిని పెంచి, స్వల్ప వ్యవధిలో ఆయుధాలు, మందుగుండు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉండాలని డిఫెన్స్ కంపెనీలకు ఆదేశాలు వెళ్లాయి. ఈ విషయాన్ని కేంద్ర ఉన్నతాధికార […]

సర్జికల్ స్ట్రయిక్స్ తో లష్కర్ కు చావు దెబ్బ

సర్జికల్ స్ట్రయిక్స్ తో లష్కర్ కు చావు దెబ్బ

ఇండియన్ ఆర్మీ సర్జికల్‌ స్ట్రైక్స్‌ తో పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా చావుదెబ్బ తిన్నది. వాస్తవాధీన రేఖ ఆవల ఉన్న పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)లోని ఉగ్రవాద తాత్కాలిక శిబిరాలపై భారత సైన్యం 29న మెరుపు దాడుల్లో చేసింది. ఈ దాడుల్లో ఒక్క ఎల్‌ఈటీకే 20మంది ఉగ్రవాదులు హతమయినట్టు వివిధ నిఘా వర్గాల నివేదికలను బట్టి […]

మాటల్లేవ్…మాట్లాడు కోవడాలు లేవ్…..

మాటల్లేవ్…మాట్లాడు కోవడాలు లేవ్…..

ఎలాంటి సవాలునైనా ఎదుర్కొనేందుకు త్రివిధ దళాలు సిద్ధంగా ఉన్నాయని, జాతి ఆశించే ఫలితాలను సాధించి పెట్టటమే తమ లక్ష్యమని దేశ త్రివిధ దళాల కమిటీ అధ్యక్షుడు, ఎయిర్ చీఫ్ మార్షల్ ఆరూప్ రాహా తెలిపారు. మెరుపుదాడులపై జరుగుతున్న చర్చ, ఈ అంశాన్ని రాజకీయం చేయటంపై నో కామెంట్ అన్నారు. ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్‌లపై […]