రైళ్లకు ఫుల్ డిమాండ్

సాధారణ రోజుల్లోనూ రైళ్ళకు డిమాండ్ పెరిగిపోతోంది. పండుగలు, పెళ్ళిళ్ళు, వేసవి సెలవుల్లోనే కాకుండా ఏడాది పొడవునా పెరుగుతున్న రద్దీని తట్టుకునేందుకు ఈస్ట్‌కోస్ట్‌రైల్వే ప్రత్యేక రైళ్ళను పట్టాలెక్కిస్తోంది. ఇలా ప్రవేశపెట్టిన ప్రత్యేక రైళ్ళల్లో కొన్నింటిని కొనసాగించాల్సి వస్తోంది. ఇందులో భాగంగానే రానున్న క్రిస్మస్, సంక్రాంతి పండుగలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే కొన్ని ప్రత్యేక రైళ్ళు నడుస్తుండగా కలియుగ […]