Post Tagged with: "Indian"

లండన్ లో హిందూజ సోదరుల టాప్

లండన్ లో హిందూజ సోదరుల టాప్

2017 సంవత్సరానికిగాను రూపొందించిన బ్రిటన్‌లో వున్న అత్యంత ధనవంతుల జాబితాలో టాప్ పొజిషన్‌లో చోటు దక్కించుకున్నారు భారతీయ సంసతికి చెందిన హిందూజ సోదరులు. 16.2 బిలియన్ పౌండ్స్ ఐశ్వర్యంతో హిందూజ బ్రదర్స్ అగ్రస్థానంలో వున్నట్టు తాజాగా వెల్లడైన ఓ సర్వే స్పష్టంచేసింది. 1,000 మంది ధనవంతులున్న ఈ జాబితాలో హిందూజ బ్రదర్స్ మాత్రమే కాకుండా భారతీయ […]

ఇండియన్ యువతిపై ఆఫ్ఘాన్ కుర్రాళ్ళ అత్యాచారం

ఇండియన్ యువతిపై ఆఫ్ఘాన్ కుర్రాళ్ళ అత్యాచారం

దేశ రాజధాని ఢిల్లీలో మరో ఘోరం జరిగింది. జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీలో చదువుతున్న 21 ఏళ్ల విద్యార్థినిపై ఇద్దరు ఆఫ్ఘనిస్థాన్ దేశీయులు అత్యాచారం జరిపారు. బీఏ (ఆనర్స్) సెకండ్ ఇయర్ చదువుతున్న బాధితురాలు తన స్నేహితురాలితో కలిసి ఒక పబ్ కు వెళ్లింది. అక్కడ ఆఫ్ఘనిస్థాన్ కు చెందిన త్వాబ్ అహ్మద్ (27) పరిచయం […]

మళ్లీ ఇండియన్ ఐడల్ లో తెలుగోడు రేవంత్

మళ్లీ ఇండియన్ ఐడల్ లో తెలుగోడు రేవంత్

బుల్లితెర ఆల్‌టైమ్ హిట్ షో ఇండియ‌న్ ఐడ‌ల్‌లో తెలుగు నేప‌థ్య యువ‌గాయ‌కుడు రేవంత్ టాప్ 12లోకి ఎంట‌ర్ అయ్యాడు. రేవంత్ తెలుగులో చాలా పాట‌లు పాడాడు. బాహుబ‌లిలో మ‌నోహ‌రి అనే పాట‌తో మ‌రింత పాపుల‌ర్ అయ్యాడు. సూప‌ర్ సింగ‌ర్ పోటీల్లో పాల్గొని అక్క‌డి జడ్జీల మ‌న్న‌న‌లు పొంది ప్లేబాక్ సింగ‌ర్‌గా ఎదిగాడు .త‌న కెరీర్‌లో ఎన్నో […]

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారాలి : ప్రధాని

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారాలి : ప్రధాని

  శాస్త్రవేత్తల సృజనాత్మకత, శక్తి సామర్థ్యాలను దేశం గౌరవిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. సైన్స్‌ కాంగ్రెస్‌లో మోడీ ప్రసంగించారు. ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ 104వ సదస్సులో పాల్గొనటం ఆనందంగా ఉందన్నారు. ఆధ్యాత్మికతతో కూడిన నగరం తిరుపతి అని కొనియాడారు. వేగంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారాల్సిన అవసరం ఉందన్నారు. సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్న […]

అమెరికా స్థానిక ఎన్నిక‌ల్లో భార‌త సంత‌తి యువతి విజ‌య దుందుభి

అమెరికా స్థానిక ఎన్నిక‌ల్లో భార‌త సంత‌తి యువతి విజ‌య దుందుభి

అమెరికా స్థానిక ఎన్నిక‌ల్లో సంచ‌ల‌నం న‌మోదైంది. మేరీల్యాండ్‌లో భార‌త సంత‌తికి చెందిన 23 ఏళ్ల ముస్లిం యువ‌తి విజ‌య దుందుభి మోగించింది. భార‌త్‌-పాకిస్థాన్‌కు చెందిన ఆమె త‌ల్లిదండ్రులు చాలా ఏళ్ల క్రిత‌మే అమెరికాకు వ‌ల‌స వెళ్లారు. మేరీల్యాండ్‌లోని ప్రిన్స్ జార్జ్‌కౌంటీలో నిర్వ‌హించిన స్కూల్‌బోర్డు రేస్‌లో రాహీలా అహ్మ‌ద్‌(23) విజ‌యం సాధించారు. దీర్ఘ‌కాలంగా కొన‌సాగుతున్న అడ్మినిస్ట్రేట‌ర్‌ను 15శాతం […]

పాక్‌ కాల్పుల్లో భారత జవాన్‌ మృతి

పాక్‌ కాల్పుల్లో భారత జవాన్‌ మృతి

పాకిస్థాన్‌ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి జమ్ముకశ్మీర్‌లోని పూంచ్‌ సెక్టార్‌లో భారత సైనిక స్థావరాలపై కాల్పులకు తెగబడింది. ఈ ఘటనలో భారత జవాన్‌​ ఒకరు మరణించారు. భారత పౌరులను, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాక్‌ సైన్యం కాల్పులకు దిగింది. పాక్‌ కాల్పులను భారత భద్రత దళాలు దీటుగా తిప్పికొడుతున్నాయి. ఆదివారం తెల్లవారుజాము నుంచి […]