27 శాతం తగ్గిన ధర్డ్ పార్టీ ఇన్సూరెన్స్

థర్డ్‌పార్టీ బీమా ప్రీమియంలో 27 శాతం తగ్గించేందుకు బీమారంగ రెగ్యులేటర్ ఐఆర్‌డిఎ చైర్మన్ అంగీకరించటంతో లారీ యజమానుల సంఘం సమ్మెను విరమించుకుంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, కేంద్ర ఉపరితల శాఖ మంత్రి నితిన్ గడ్కరీల ఆదేశాల మేరకు ఐఆర్‌డిఎ చైర్మన్ విజయన్ లారీ యజమానుల సంఘ ప్రతినిధులతో జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయి. […]